BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-sopes794331d4-16c6-448b-8c62-271faf85c6eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-sopes794331d4-16c6-448b-8c62-271faf85c6eb-415x250-IndiaHerald.jpgఆన్లైన్లో ప్రతిరోజూ భారీ మోసం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతిలో కేవలం ఒకే ఒక్క రోజులో ఒకటిన్నర కోటి రూపాయల ఆన్లైన్ మోసం జరగడం సంచలనం సృష్టిస్తోంది. ఏ ఆర్ సి హెచ్ సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలోని hop వెల్ అనే యాప్ ప్ కు మహిళల పేరుతో ఉన్న టెలిగ్రాం ద్వారా వల పన్నుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో నిరుద్యోగ యువతీ యువకులు ని టార్గెట్ గా చేసుకుంటున్నారు ఈ ఆన్లైన్ కేటుగాళ్లు. ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో నమ్మించి ఆశచూపి లక్షల్లో వసూలు చేస్తున్నారు. Hop వెల్ వలలో ఒక తిరుపతిలోనే వందలాది మంది చిక్కుకున్నట్టు తెలుస్తోందOnline cheating;కోటిన్నర రూపాయల ఆన్ లైన్ మోసం!కోటిన్నర రూపాయల ఆన్ లైన్ మోసం!Online cheating;Sun, 11 Jul 2021 16:20:35 GMTఆన్లైన్లో ప్రతిరోజూ భారీ మోసం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతిలో కేవలం ఒకే ఒక్క రోజులో ఒకటిన్నర కోటి రూపాయల ఆన్లైన్ మోసం జరగడం సంచలనం సృష్టిస్తోంది. ఏ ఆర్ సి హెచ్ సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలోని హోప్ వెల్ అనే యాప్ ప్ కు మహిళల పేరుతో ఉన్న టెలిగ్రాం ద్వారా వల పన్నుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో నిరుద్యోగ యువతీ యువకులు ని టార్గెట్ గా చేసుకుంటున్నారు ఈ ఆన్లైన్ కేటుగాళ్లు. ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో నమ్మించి ఆశచూపి లక్షల్లో వసూలు చేస్తున్నారు. హోప్ వెల్ వలలో ఒక తిరుపతిలోనే వందలాది మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది.  

అందులో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ ఆన్లైన్ మోసం బండారం బట్టబయలు అయింది. రిస్క్ డే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజులో ఏకంగా 20 కోట్ల రూపాయల మోసం జరిగింది. అసలు కథేంటో తెలీక కొంతమంది యువకులు అప్పులు చేసి మరీ ఈ యాప్ వలలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి ఆన్లైన్ మోసాలు పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడాలి గాని ఇలా తేలిగ్గా వచ్చే సొమ్ము కోసం ఆశపడితే ఇలాంటి కష్టాలు తప్పవు.





సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>