MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tharakarrthan73dd00e8-8680-42e2-a4c9-6f3476dbc176-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tharakarrthan73dd00e8-8680-42e2-a4c9-6f3476dbc176-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇందులో కొంత మంది స్టార్ హీరోలుగా ఎదిగిపోయారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలతో అందరినీ అలరించిన విషయం తెలిసిందే. ఇక అంతే కాకుండా హీరోగా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఎన్నో ఘన విజయాలను చూశారు. ఇక అంతే కాకుండా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. THARAKARRTHAN{#}NTR;Balakrishna;harikrishnana;Jr NTR;kalyan;kalyan ram;ram pothineni;India;Cinema;producer;Director;Producer;Successతారకరత్న సినిమాల్లో నటించక పోవడానికి కారణం ఏంటో తెలుసా ?తారకరత్న సినిమాల్లో నటించక పోవడానికి కారణం ఏంటో తెలుసా ?THARAKARRTHAN{#}NTR;Balakrishna;harikrishnana;Jr NTR;kalyan;kalyan ram;ram pothineni;India;Cinema;producer;Director;Producer;SuccessSun, 11 Jul 2021 09:00:00 GMTఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇందులో కొంత మంది స్టార్ హీరోలుగా ఎదిగిపోయారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలతో అందరినీ అలరించిన విషయం తెలిసిందే. ఇక అంతే కాకుండా హీరోగా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఎన్నో ఘన విజయాలను చూశారు. ఇక అంతే కాకుండా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.

ఇక అంతటి మహానటుడు ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసులు హరికృష్ణ,బాలకృష్ణ,రామకృష్ణ వీరందరూ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. హరికృష్ణ కూడా ఎన్నో సినిమాలలో నటించి, అందరినీ అలరించిన విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ కూడా ఎన్నో సంచలన విజయాలను అందుకున్న హీరోగా గుర్తింపు పొందాడు. అంతే కాకుండా బాలకృష్ణ హీరోగా, ప్రొడ్యూసర్, డైరెక్టర్, రాజకీయ నాయకుడిగా ఎంతో గుర్తింపు పొందాడు.

ఇక వీరి తర్వాత తరం వారైనా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారక రత్న, జానకీ రామ్   హీరోలుగా సినీ ఇండస్ట్రీలోకీ ప్రవేశించారు. ఎన్టీఆర్ తమ తాత మాదిరే తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్లతో సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా ఈయన మల్టీస్టారర్ మూవీ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇక మరోకరు కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాత గా తన సత్తా చాటుతున్నారు. కాని తారకరత్న మాత్రం సినిమాలలో అంతగా రాణించలేక పోతున్నాడు. ఒకానొక సమయంలో ఆయన 10 సినిమాలను మొదలుపెట్టాడు. కానీ మొదటి రెండు సినిమాలు విడుదల అయ్యాక, ఆయనతో సినిమాలు చేయాలనుకున్న డైరెక్టర్లు మొత్తం డ్రాప్ అయ్యారు. దీనికి గల కారణం ఆయనను హీరోగా జనాలు ఆదరించక పోవడమే.. అందుచేతనే ఆయన సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పవచ్చు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన కొన్ని సినిమాల్లో నటించినా, అవి కూడా ఆయనను అలరించిలేకపోయాయి. ఇక మీదట ఆయన సినిమాల్లో కనిపించే అవకాశం కనబడలేదు.



అల్లు శిరీష్ పై సానుభూతి !

పీకే.. "ఏకే".. రీమేక్.. అప్పటికే..!

బీచ్ లో బుట్టబొమ్మ హల్చల్!

రాథే శ్యామ్ కోసం చిరంజీవి లా ప్రవర్తిస్తున్న ప్రభాస్ !

ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!

కిస్ సీన్ సీక్రెట్స్ బయటపెట్టిన 'ఫ్యామిలీ మ్యాన్' డాటర్

మణిశర్మకు ఛాన్స్ లు తగ్గడానికి ఆ హీరోనే కారణమా.. ?

తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..?

పెడ చెవిన పెడితే ఖబడ్డార్..? ప్రొడ్యూసర్ వార్నింగ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>