Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cycle-8a38a33b-7b98-422f-a4ce-dd5640c0eac2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cycle-8a38a33b-7b98-422f-a4ce-dd5640c0eac2-415x250-IndiaHerald.jpgరోజురోజుకు దేశంలో పెట్రోల్ రేట్లు ఒక రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఇక పెరుగుతున్న పెట్రోల్ రేట్లు సామాన్య ప్రజలకు భారం గా మారిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు సెంచరీ కొట్టేశాయి. దీంతో సామాన్య ప్రజలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు ఇక వాహనం బయటకు తీయాలి అంటేనే భయపడిపోతున్నారు ఈ క్రమంలోనే ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెతికే పనిలో పడ్డారు. అయితే తాజాగా ఇటీవల ఒక విద్యార్థి పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక వినూత్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. సోలార్ పవర్ తో నడిచే సైకిలCycle {#}raj;Petrol;Tamilnadu;Cycle;Fidaa;dhanush;Successస్టూడెంట్ ప్రతిభకు దేశం ఫిదా.. సోలార్ సైకిల్ తో అద్భుతం?స్టూడెంట్ ప్రతిభకు దేశం ఫిదా.. సోలార్ సైకిల్ తో అద్భుతం?Cycle {#}raj;Petrol;Tamilnadu;Cycle;Fidaa;dhanush;SuccessSun, 11 Jul 2021 10:28:00 GMTరోజురోజుకు దేశంలో పెట్రోల్ రేట్లు ఒక రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఇక పెరుగుతున్న పెట్రోల్ రేట్లు సామాన్య ప్రజలకు భారం గా మారిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు సెంచరీ కొట్టేశాయి. దీంతో సామాన్య ప్రజలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు ఇక వాహనం బయటకు తీయాలి అంటేనే భయపడిపోతున్నారు ఈ క్రమంలోనే ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెతికే పనిలో పడ్డారు. అయితే తాజాగా ఇటీవల ఒక విద్యార్థి పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక వినూత్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు.  సోలార్ పవర్ తో నడిచే సైకిల్ ను తయారు చేసి తన ప్రతిభను అందరికీ చాటి చెబుతున్నాడు తమిళనాడుకు చెందిన విద్యార్థి ధనుష్.
 ప్రస్తుతం పెట్రోల్ ధరలు భారీగా పెరిగి పోతుండటంతో అందరికీ ఉపశమనం కలిగించడానికి ఇలాంటి ప్రయోగం చేశాను అంటూ చెబుతున్నారు ఈ మట్టిలో మాణిక్యం. ఇక ఈ ఎలక్ట్రికల్ సైకిల్ పర్యావరణహితమే కాక ఇంధనాల పై అయ్యే ఖర్చులు కూడా తగ్గిస్తుంది అంటూ చెబుతున్నాడు ఈ సైకిల్ కి వెనకాల ఒక బాటరీ ఉంటుంది. ఇక ఆ బ్యాటరీ కి ముందు సోలార్ ప్యానల్స్ ని కనెక్ట్ చేశాడు ఈ విద్యార్థి. ఇక సౌరశక్తి సహాయంతో ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. సైకిల్ ఫై 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందట.ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఉందట. ఇక బ్యాటరీ డౌన్ అయిన తర్వాత కూడా 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వెసులుబాటు ఉంటుందట . ఇక ఈ సైకిల్ పై కిలోమీటర్ ప్రయాణానికి అయ్యే ఖర్చు కేవలం 1.5 రూపాయలు మాత్రమే అని చెబుతున్నాడు ధనుష్. తాను తయారు చేసిన ఈ సోలార్ సైకిల్ బైక్ గా కూడా ఉపయోగించవచ్చు అని ఇక తమిళనాడు మదురై కి చెందినది ఈ విద్యార్ధి చెబుతున్నాడు.


 చిన్నప్పుడు నుంచి ఏదో ఒకటి కొత్తగా కనుగొనాలి అనే దానిపై ఎంతో ఆసక్తి ఉండేదని చెప్పుకొస్తున్నాడు ఈ విద్యార్థి  అందుకే ఈ సైకిల్ రూపొందించినట్లు తెలిపాడు. అయితే ప్రస్తుతం ఇక ఇతని ప్రతిభకు అందరూ ఫిదా అవుతున్నారు.  ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇతని సైకిల్ కి రోజురోజుకు డిమాండ్ కూడా పెరిగిపోతుందట. కాగా ప్రస్తుతం తమిళనాడు మదురై కి చెందిన ధనుష్ ప్రస్తుతం మధు రాజ్ కాలేజ్ లో చదువుతున్నాడు. అయితే చిన్న వయసులోనే వినూత్న ఆవిష్కరణ తో ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు యువకుడు.



దేశాన్ని కుదిపేసిన ' జీవ‌జ్యోతి ' గుర్తుందా.. బ‌యోపిక్ వ‌స్తోంది...!

ప్రజలపై పెట్రో భారం.. ఎద్దులపై నేతల భారం.. చివరికి జరిగింది ఇదే..!

తారకరత్న సినిమాల్లో నటించక పోవడానికి కారణం ఏంటో తెలుసా ?

బన్నీ ఐకాన్ లో మెగాస్టార్ .... ??

బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ ఛాయిస్ కీరవాణి కాదా ... ??

బిజినెస్: రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోట్లల్లో రాబడి..

ఇవి పాటిస్తే గ్యాస్ ఆదా అవుతుంది..?

ఆర్యన్ రాజేష్ భార్య గురించి ఎవరికి తెలియని విషయాలు

'నారప్ప' నుండి అదిరిపోయే అప్డేట్ రేపే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>