BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/raghuramakrishnamraju-909d5190-a4c8-4bd6-81bc-fa05283d5a7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/raghuramakrishnamraju-909d5190-a4c8-4bd6-81bc-fa05283d5a7a-415x250-IndiaHerald.jpgరోజుకో అంశం మీద ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తున్న వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో లేఖ సంధించారు. తనపై అనర్హత వేటు వేసేందుకు చేస్తున్న గజనీ దండయాత్రలు పై ఆయన లేఖ రాశారు. అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు ఏడు సార్లు వినతిపత్రం ఇచ్చారని యధా రాజా తధా మంత్రి అన్నట్లు విజయసాయిరెడ్డి మీ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆయన అన్నారు. రఘురామ కృష్ణంరాజు మీద చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేస్తామంటూ విజయసాయిరెడ్డి స్పీకర్ ను నేరుగా హెచ్చరించే సాహసానికి raghuramakrishnamraju{#}V Vijayasai Reddy;Parliament;raja;Kanumuru Raghu Rama Krishnam Raju;polavaram;Polavaram Project;MP;Letter;YCP;Andhra Pradesh;Ministerజగన్ గారు.. అంత సత్తా ఉంటే అదే చేయొచ్చుగా?జగన్ గారు.. అంత సత్తా ఉంటే అదే చేయొచ్చుగా?raghuramakrishnamraju{#}V Vijayasai Reddy;Parliament;raja;Kanumuru Raghu Rama Krishnam Raju;polavaram;Polavaram Project;MP;Letter;YCP;Andhra Pradesh;MinisterSun, 11 Jul 2021 07:35:20 GMTరోజుకో అంశం మీద ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తున్న వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో లేఖ సంధించారు. తనపై అనర్హత వేటు వేసేందుకు చేస్తున్న గజనీ దండయాత్రలు పై ఆయన లేఖ రాశారు. అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు ఏడు సార్లు వినతిపత్రం ఇచ్చారని యధా రాజా తధా మంత్రి అన్నట్లు విజయసాయిరెడ్డి మీ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆయన అన్నారు. 


రఘురామ కృష్ణంరాజు మీద చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేస్తామంటూ విజయసాయిరెడ్డి స్పీకర్ ను నేరుగా హెచ్చరించే సాహసానికి ఒడిగట్టారు అని రఘురామకృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు.. అందుకే విజయసాయి రెడ్డి మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.. నిజంగా పార్లమెంటును స్తంభింపజేసే సత్తా ఉంటే ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం నిధుల కోసం ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని కృష్ణంరాజు పేర్కొన్నారు.




ఈ వైసీపీ నేత‌ల మూగ‌నోము వెన‌క ఏం జ‌రిగింది ?

కాంగ్రెస్ కు భారీ షాక్.. తెరాసలోకి వెళ్తున్న కీలక నేత..?

ఏపీ, తెలంగాణ నీళ్లలొల్లికి అసలు గుట్టు బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..?

రోజుకో అంశం మీద ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తున్న వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో లేఖ సంధించారు. నిజంగా పార్లమెంటును స్తంభింపజేసే సత్తా ఉంటే ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం నిధుల కోసం ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని కృష్ణంరాజు పేర్కొన్నారు.

ఏపీకి కొత్త గవర్నర్ గా యడ్యూరప్ప..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: లక్ష్మీపార్వతి గెలిచిన చోట...వైసీపీ ఎమ్మెల్యే సత్తా చాటుతున్నారా?

బాబాయి-అబ్బాయి సెట్ చేయట్లేదా... బాబుకు షాక్ ఇచ్చేస్తారా?

అలా జరిగితే...రఘురామ రూట్ మారుతుందా?

కుప్పంలో బాబుకు షాక్...ఇంకా ఫిక్స్ అయిపోయినట్లేనా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>