BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tjs-president-kodandaram-comments-on-cm-kcr3266abfd-f313-4e6d-8a3e-35883f9d96d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tjs-president-kodandaram-comments-on-cm-kcr3266abfd-f313-4e6d-8a3e-35883f9d96d9-415x250-IndiaHerald.jpgతెలంగాణ జ‌న‌సమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నార‌ని వ‌స్తున్న ప్ర‌చారాని టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాం ఖండించారు. తెలంగాణ జ‌న‌స‌మితిపై సోష‌ల్ మీడియాలో అధికార పార్టీనే దుష్ర్ప‌చారం చేస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు.అమ‌ర‌వీరుల ఆశ‌య సాధ‌న కోసం ప‌ని చేస్తామ‌ని..అమ్ముడు,కొనుడు రాజ‌కీయాలు చేయ‌బోమ‌ని కోదండ‌రాం స్ప‌ష్టం చేశారు.స్వీయ అస్థిత్వాన్ని కోల్పోయే రాజ‌కీయాలు టీజేఎస్ చేయ‌ద‌ని...కేసీఆర్ ఆయ‌న కుటుంబం ఆస్తుల సంపాద‌నే ల‌క్ష్యంగా నిరంకుశంగా వ్య‌వ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.రాష్ట్రంలో ఎన్నిక‌tjs;{#}Congress;KCR;Yatra;Andhra Pradesh;Telanganaఆ ప్ర‌చారం అధికార‌పార్టీనే చేస్తుందంటున్న ప్రొఫెస‌ర్‌ సార్‌...?ఆ ప్ర‌చారం అధికార‌పార్టీనే చేస్తుందంటున్న ప్రొఫెస‌ర్‌ సార్‌...?tjs;{#}Congress;KCR;Yatra;Andhra Pradesh;TelanganaSun, 11 Jul 2021 13:04:23 GMTతెలంగాణ జ‌న‌సమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నార‌ని వ‌స్తున్న ప్ర‌చారాని టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాం ఖండించారు. తెలంగాణ జ‌న‌స‌మితిపై సోష‌ల్ మీడియాలో అధికార పార్టీనే దుష్ర్ప‌చారం చేస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు.అమ‌ర‌వీరుల ఆశ‌య సాధ‌న కోసం ప‌ని చేస్తామ‌ని..అమ్ముడు,కొనుడు రాజ‌కీయాలు చేయ‌బోమ‌ని కోదండ‌రాం స్ప‌ష్టం చేశారు.స్వీయ అస్థిత్వాన్ని కోల్పోయే రాజ‌కీయాలు టీజేఎస్ చేయ‌ద‌ని...కేసీఆర్  ఆయ‌న కుటుంబం ఆస్తుల సంపాద‌నే ల‌క్ష్యంగా నిరంకుశంగా వ్య‌వ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.రాష్ట్రంలో ఎన్నిక‌ల‌ను పైస‌ల‌కు అడ్డాగా కేసీఆర్ మార్చార‌ని..ఇక‌పై అన్ని ఎన్నిక‌ల్లో టీజేఎస్ పోటీ చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు.పార్టీ బ‌లోపేతం కోసం అన్ని నియోజ‌క‌వ‌ర్గాలకు ఇంఛార్జులు,పార్టీ అనుబంధ సంఘాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.నిరుద్యోగ‌,రైతాంగ స‌మ‌స్య‌ల‌పైయ ఉద్య‌మం చేస్తామ‌ని...రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.ప్ర‌భుత్వం చేత‌కాని త‌నం వ‌ల్లే నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో కొండ‌ల్ అనే నిరుద్యోగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ఆరోపించారు.కృష్ణాజ‌లాల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమ్మక్కైయ్యాన‌ర‌ని ఆరోపించారు. హైద‌రాబాద్ నుంచి రాజోలిబండ వ‌కు యాత్ర చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.



గంగుల చంద్రబాబును ఇంకా ప్రేమిస్తున్నారా..?

ఏపీ ఎమ్మెల్యేని అడ్డుకున్న తెలంగాణ పోలీసులు..కారణం ఇదే...?

కార్పొరేటర్‌ నుంచి అధ్యక్షుడి స్థాయికి బండి సంజయ్‌.. ఎలా సాధ్యమైంది ?

కృష్ణపట్నం ఆనందయ్య ఎమ్మెల్సీ అవుతారా ?

కేసీఆర్ విష‌యంలో.. రేవంత్ రెడ్డిది జోస్య‌మా... వ్యూహ‌మా?

విశాఖ ఉక్కుపై కేంద్రం ముంద‌డుగు?

టీ టీడీపీ కొత్త అధ్య‌క్షుడు ఆయ‌నేనా ?

నేడే తొలి తెలుగు మహిళ అంతరిక్ష ప్రయాణం

షర్మిల పార్టీ ప్రభావంతో టిఆర్ఎస్ పతనమైనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>