BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gisat-155702c4f-c6c8-4c5b-a113-bea4bb2ccece-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gisat-155702c4f-c6c8-4c5b-a113-bea4bb2ccece-415x250-IndiaHerald.jpgఆగస్టు 12న జీఐశాట్-1 అనే ఉపగ్రహం నింగిలోకి వెళుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఈ ఉపగ్రహం ప్రయోగం వాయిదా పడింది. ఇక ఆగస్టు 12న ఉదయం ఐదు గంటల 30 నిమిషాల గంటలకు శ్రీ హరి కోట షార్ కేంద్రం నుంచి ఈ జీఐశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. కరోనా వైరస్ ప్రబలిన తర్వాత ఇస్రో ప్రయోగించనున్న రెండో ప్రయోగం ఇదేనని అంటున్నారు. ఇక ఈ జీఐశాట్-1 ఉపగ్రహంలో భారత ఉపఖండ సరిహద్దు చిత్రాలు స్పష్టంగా తీసే కెమెరాలు అమరుస్తున్నారు. ఇక ఈ జీఐశాట్-1 ఒక విప్లవాత్మక ప్రయోగమని కేంద్ర అంతరిక్ష శాఖ పేర్కొంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28నGISAT 1{#}ISRO;February;Fort;central government;Coronavirus;sreeఆగస్టు 12న నింగిలోకి జీఐశాట్-1!ఆగస్టు 12న నింగిలోకి జీఐశాట్-1!GISAT 1{#}ISRO;February;Fort;central government;Coronavirus;sreeSun, 11 Jul 2021 08:23:00 GMTఆగస్టు 12న జీఐశాట్-1 అనే ఉపగ్రహం నింగిలోకి వెళుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఈ ఉపగ్రహం ప్రయోగం వాయిదా పడింది. ఇక ఆగస్టు 12న ఉదయం ఐదు గంటల 30 నిమిషాల గంటలకు శ్రీ హరి కోట షార్ కేంద్రం నుంచి ఈ జీఐశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. కరోనా వైరస్ ప్రబలిన తర్వాత ఇస్రో ప్రయోగించనున్న రెండో ప్రయోగం ఇదేనని అంటున్నారు. ఇక ఈ జీఐశాట్-1 ఉపగ్రహంలో  భారత ఉపఖండ సరిహద్దు చిత్రాలు స్పష్టంగా తీసే కెమెరాలు అమరుస్తున్నారు. ఇక ఈ జీఐశాట్-1 ఒక విప్లవాత్మక ప్రయోగమని కేంద్ర అంతరిక్ష శాఖ పేర్కొంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న బ్రెజిల్‌ కి చెందినా ఉపగ్రహం అమెజానియా-1తో పాటు మరో 18ప్రైవేటు ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. నిజానికి కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రయోగం ఆగస్టులో జరగనుంది.





రాథే శ్యామ్ కోసం చిరంజీవి లా ప్రవర్తిస్తున్న ప్రభాస్ !

ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!

మణిశర్మకు ఛాన్స్ లు తగ్గడానికి ఆ హీరోనే కారణమా.. ?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఇవే!

‘పుష్ప’ అప్పుడు రిలీజ్ కానుందా..?

ఏపీకి కొత్త గవర్నర్ గా యడ్యూరప్ప..?

చిక్కుల్లో జగన్ ప్రభుత్వం...బుక్ అయినట్లేనా!

బిజినెస్: రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోట్లల్లో రాబడి..

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>