PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani3d9e8fb5-be5a-40e7-8e9c-507756a861c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani3d9e8fb5-be5a-40e7-8e9c-507756a861c8-415x250-IndiaHerald.jpgకేబినెట్లో కొనసాగే మంత్రుల లిస్టులో కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని పేరు వినిపిస్తోంది. నాని క‌మ్మ సామాజిక‌ వర్గానికి చెందిన నేత కావడంతో పాటు పార్టీ వాయిస్ ను ఎప్పటికప్పుడు బలంగా వినిపిస్తూ ఉంటారు. పైగా టిడిపిని .. చంద్రబాబు, లోకేష్ ను ఎప్పటికప్పుడు తన పదునైన మాటలతో ఫుట్ బాల్ ఆడుతూ ఉంటారు. నాని వ్యవహార శైలి చాలా మందికి నచ్చకపోయినా... టిడిపికి, చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వాలంటే నాని వల్లే సాధ్య‌మ‌వుతుంద‌న్న టాక్‌ వైసిపి వర్గాల్లో బలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ రెండేళ్లలో నాని కి ధీటైన కౌంట‌ర్లు ఈ Kodali Nnai{#}Lokesh;Nani;Kodali Nani;Dussehra;Kamma;Foot Ball;Cabinet;Press;Vijayadashami;Lokesh Kanagaraj;SV Mohan Reddy;Telangana Chief Minister;Yevaru;Krishna River;Jagan;Minister;Hanu Raghavapudi;TDP;YCP;Partyకొడాలి నానిని సేఫ్ చేస్తోందెవ‌రు...!కొడాలి నానిని సేఫ్ చేస్తోందెవ‌రు...!Kodali Nnai{#}Lokesh;Nani;Kodali Nani;Dussehra;Kamma;Foot Ball;Cabinet;Press;Vijayadashami;Lokesh Kanagaraj;SV Mohan Reddy;Telangana Chief Minister;Yevaru;Krishna River;Jagan;Minister;Hanu Raghavapudi;TDP;YCP;PartySun, 11 Jul 2021 13:12:38 GMTఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న‌ సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రెండున్నర ఏళ్ల తర్వాత తన క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్లో 90 శాతం మంది మంత్రులను తొలగించి... వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే కొంత మంది మంత్రులను మార్చేస్తున్నారు. ఇందుకు ముహూర్తం కూడా దసరా కు ఫిక్స్ చేసినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే జగన్ క్యాబినెట్ లో ప్రస్తుతం ఉన్న మంత్రులుగా ఎవరు ? కొనసాగుతారు.. ఎవరు అవుట్ ? అవుతారు ఎవరు కొత్తగా ఎంట్రీ ఇస్తారు ? అన్నదానిపై ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు.

కేబినెట్లో కొనసాగే మంత్రుల లిస్టులో కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని పేరు వినిపిస్తోంది. నాని క‌మ్మ సామాజిక‌ వర్గానికి చెందిన నేత కావడంతో పాటు పార్టీ వాయిస్ ను ఎప్పటికప్పుడు బలంగా వినిపిస్తూ ఉంటారు. పైగా టిడిపిని .. చంద్రబాబు, లోకేష్ ను ఎప్పటికప్పుడు తన పదునైన మాటలతో ఫుట్ బాల్ ఆడుతూ ఉంటారు. నాని వ్యవహార శైలి చాలా మందికి నచ్చకపోయినా... టిడిపికి, చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వాలంటే నాని వల్లే సాధ్య‌మ‌వుతుంద‌న్న టాక్‌ వైసిపి వర్గాల్లో బలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ రెండేళ్లలో నాని కి ధీటైన కౌంట‌ర్లు ఈ రెండేళ్ల‌లో టీడీపీ నుంచి లేవు.

ఈ క్ర‌మంలోనే కొడాలి నాని జగన్ కు మరింత దగ్గరయ్యారన్నది వైసీపీ వ‌ర్గాల్లో ప్రస్తుతం విన్పిస్తున్న టాక్. జగన్ స్వయంగా కొడాలి నాని చేత ప్రెస్ మీట్ పెట్టించమని చెబుతున్నారంటే నాని క్రేజ్ ఎలా ?  ఉందో అర్త‌మ‌వుతోంది. ఇక క‌మ్మ వ‌ర్గంలో నానిని త‌ప్పిస్తే మ‌రో బ‌ల‌మైన నేత లేరు. కేబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఒక మంత్రి ప‌ద‌వి అయినా ఇవ్వాలి. ఇవ‌న్నీ నాని మంత్రి ప‌ద‌వికి ఢోకా లేకుండా చేస్తున్నాయి.

 



ఆ మూగ్గురిది ట్రైయాంగిల్ బిజినెస్ - టీడీపీ ఎంపీ

కొడాలి నాని కుల‌మే ఆయ‌న మంత్రి ప‌ద‌విని ర‌క్షిస్తోందా ?

గంగుల చంద్రబాబును ఇంకా ప్రేమిస్తున్నారా..?

ఏపీ ఎమ్మెల్యేని అడ్డుకున్న తెలంగాణ పోలీసులు..కారణం ఇదే...?

శ‌భాష్ నిమ్మ‌ల నీకు సాటిలేరెవ్వ‌రు...!

కార్పొరేటర్‌ నుంచి అధ్యక్షుడి స్థాయికి బండి సంజయ్‌.. ఎలా సాధ్యమైంది ?

విశాఖ ఉక్కుపై కేంద్రం ముంద‌డుగు?

టీ టీడీపీ కొత్త అధ్య‌క్షుడు ఆయ‌నేనా ?

తెలంగాణ టీడీపీ కొత్త అధ్య‌క్షుడిగా రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>