PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpe03c3587-80b7-45e5-8f33-bdba3dcc8320-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpe03c3587-80b7-45e5-8f33-bdba3dcc8320-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. అందుకే అక్కడ టీడీపీకి మనుగడ లేకుండా పోయింది. బాబు ఎన్ని రకాలు ప్రయత్నాలు చేసిన టీడీపీని నిలబెట్టలేకపోయారు. ఆఖరికి 2018లో బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకుని బాబు ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. tdp{#}TPCC;revanth;politics;Congress;Telangana Rashtra Samithi TRS;KCR;CBN;TDP;Telanganaబాబుతో రేవంత్‌కు కష్టమే...ఎటాక్ చేసిన లాభం లేదా?బాబుతో రేవంత్‌కు కష్టమే...ఎటాక్ చేసిన లాభం లేదా?tdp{#}TPCC;revanth;politics;Congress;Telangana Rashtra Samithi TRS;KCR;CBN;TDP;TelanganaSun, 11 Jul 2021 03:00:00 GMTతెలంగాణ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. అందుకే అక్కడ టీడీపీకి మనుగడ లేకుండా పోయింది. బాబు ఎన్ని రకాలు ప్రయత్నాలు చేసిన టీడీపీని నిలబెట్టలేకపోయారు. ఆఖరికి 2018లో బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకుని బాబు ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు.

ఆ తర్వాత నుంచి చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. అయితే తాజాగా టీపీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో, చంద్రబాబు పేరు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో మార్మోగుతుంది. రేవంత్, చంద్రబాబు మనిషి అని, బాబు చెప్పడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌కు పీసీసీ ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి.

అయితే ఆ విమర్శలని పట్టించుకోకుండా రేవంత్ దూకుడుగా, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుంచి కూడా రేవంత్‌కు కౌంటర్లు వస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావులు సైతం రేవంత్‌ని టార్గెట్ చేసి మాట్లాడుతూ, చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో మళ్ళీ తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వస్తున్నారని అంటున్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబుని తరిమికొట్టిన సరే, రేవంత్ ద్వారా మళ్ళీ రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రేవంత్‌కు టీడీపీ వాసన పోలేదని అంటున్నారు. ఇక రేవంత్ సైతం టీఆర్ఎస్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. తాను చంద్రబాబు మనిషి అని అయితే, కేసీఆర్ చంద్రబాబుకు చప్రాసీ అని ఫైర్ అయ్యారు.

టీఆర్ఎస్‌లో 75 శాతం మంత్రులు టీడీపీకి చెందినవారే అని, ఆ పార్టీలో సగంపైనే నాయకులు టీడీపీ నుంచి వచ్చినవారే అని అంటున్నారు.  ఇలా రేవంత్, టీఆర్ఎస్‌పై ఎదురుదాడికి దిగారు. కానీ రేవంత్ ఇలా ఎటాక్ చేసిన ఉపయోగం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. రేవంత్, బాబు మనిషి అని ముద్ర తొలగించుకోవాలని, ఎందుకంటే బాబుని తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదని, అలాంటప్పుడు అది రేవంత్‌కే నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో రేవంత్ రాజకీయాలు ఎలా ఉంటాయో?



కుప్పంలో బాబుకు షాక్...ఇంకా ఫిక్స్ అయిపోయినట్లేనా!

చిక్కుల్లో జగన్ ప్రభుత్వం...బుక్ అయినట్లేనా!

ఆ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై రూ.కోటి దావా వేసిన మాణిక్యం ఠాగూర్..?

శ్రీకాకుళం పార్లమెంట్...తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఇక్కడ పసుపు జెండాకు తిరుగులేదనే చెప్పొచ్చు. ఇక్కడ తెలుగుదేశం 7 సార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ మూడుసార్లు గెలిచింది. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ టీడీపీ తరుపున కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వస్తున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. అందుకే అక్కడ టీడీపీకి మనుగడ లేకుండా పోయింది. బాబు ఎన్ని రకాలు ప్రయత్నాలు చేసిన టీడీపీని నిలబెట్టలేకపోయారు. ఆఖరికి 2018లో బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకుని బాబు ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు.

కుప్పంలో చంద్రబాబుకు భారీ షాక్ తగులనుందా? వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బాబుకు వైసీపీ చెక్ పెట్టేస్తుందా? అంటే వైసీపీ శ్రేణులు, వైసీపీ అనుకూల మీడియా కథనాల ప్రకారం అవుననే సమాధానం వస్తుంది. కుప్పం అంటే చంద్రబాబుకు కంచుకోట అనే విషయం తెలిసిందే. ఇక్కడ బాబు సొంత సామాజికవర్గం కమ్మ ఓట్లు ఎక్కువ లేకపోయినా సరే దశాబ్దాల కాలం నుంచి ఇక్కడున్న ప్రజలు బాబుకు సపోర్ట్‌గా ఉంటున్నారు. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో కుప్పం ప్రజలు బాబుని గెలిపించారు.

మహిళా క్రికెటర్ ప్రతిభకి.. కేటీఆర్ ఫిదా?

ఎల్ రమణకు కేసీఆర్ చెక్... జగిత్యాల బరిలో కవిత!

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన సోష‌ల్‌మీడియా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>