Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sbi25319f43-fba1-4b87-b6e5-5091735fe4b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sbi25319f43-fba1-4b87-b6e5-5091735fe4b8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో దిగ్గజం బ్యాంకుగా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ప్రస్తుతం అతి ఎక్కువ మంది కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకుగా కూడా దూసుకుపోతుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు తట్టుకుంటూ తమ కస్టమర్లకు వినూత్నమైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కేవలం సర్వీసుల విషయంలోనే కాదు అటు కస్టమర్ల సెక్యూరిటీ విషయంలో ఎంతో కచ్చితత్వంతో ఉంటుంది. ఇక ప్రస్తుతం టెక్నాలజీకి అనుగుణంగా తమ సేవలను పునరుద్ధరించుకుంటు ముందుకు సాగుతుంది స్టేట్ బ్యSbi{#}SBI;Bankingఎస్బిఐ లో శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇన్ని లాభాలా?ఎస్బిఐ లో శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇన్ని లాభాలా?Sbi{#}SBI;BankingSun, 11 Jul 2021 13:00:00 GMTప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో దిగ్గజం బ్యాంకుగా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ప్రస్తుతం అతి ఎక్కువ మంది కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకుగా కూడా దూసుకుపోతుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు తట్టుకుంటూ తమ కస్టమర్లకు వినూత్నమైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కేవలం సర్వీసుల విషయంలోనే కాదు అటు కస్టమర్ల సెక్యూరిటీ విషయంలో ఎంతో కచ్చితత్వంతో ఉంటుంది.  ఇక ప్రస్తుతం టెక్నాలజీకి అనుగుణంగా తమ సేవలను పునరుద్ధరించుకుంటు ముందుకు సాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.



 ఇప్పటికే ఎన్నో రకాల సర్వీసులను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది  అంతేకాకుండా ఇక కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఎన్నో స్కీమ్స్ కూడా అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వివిధ రకాల అకౌంట్లు తెరిచిన వారికి ఎంతో సరికొత్త బెనిఫిట్స్ కూడా అందిస్తూ ఉంటుంది  ముఖ్యంగా సాలరీ అకౌంట్ ఓపెన్ చేసే వారికి ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యం, ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు లాంటి సౌకర్యాలను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చింది.



 ఒకవేళ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక ఖాతాదారునికి 30 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ లభిస్తోంది. అంతేకాదు ఇలా సాలరీ అకౌంట్ కలిగివున్న ఖాతాదారుడు ఉచితంగానే అపరిమిత ఏటీఎం లావాదేవీలు జరపవచ్చు.  ప్రస్తుతం ఏటీఎం వినియోగదారులకు పరిమిత సంఖ్యలోనే లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉంది. కానీ సాలరీ అకౌంట్ ఖాతాదారులకు మాత్రం ఇలాంటి పరిమితి ఏమీ లేదు. అంతేకాదు ఉచితంగానే నెఫ్ట్, ఆర్టిజిఎస్ సేవలను కూడా పొందేందుకు అవకాశం ఉంది. సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటోంది. ఏదైనా కేటగిరీలో లోన్ తీసుకుంటే 50 శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువగా ఉంటుంది. లాకర్ చార్జీల్లో కూడా 25% తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. అంతేకాకుండా ఉచితంగానే ఎస్ఎంఎస్ ఎలర్ట్ సర్వీస్ కూడా   కూడా బ్యాంకు సాలరీ అకౌంట్ ఖాతాదారులకు అందిస్తోంది.



కార్పొరేటర్‌ నుంచి అధ్యక్షుడి స్థాయికి బండి సంజయ్‌.. ఎలా సాధ్యమైంది ?

స్టేట్ బ్యాంక్ కస్టమర్లు అలర్ట్.. ఈ రోజు రాత్రి ఆ సేవలు బంద్?

ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్..ఆన్లైన్ సేవలు బంద్ !

హ్యాపీ బర్త్ డే : కోట శ్రీనివాసరావు గురించి ఎవరికీ తెలియని నిజాలు..!

క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌... ఈ ఆరోగ్య‌ స‌మ‌స్య వారికి డేంజ‌రే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>