MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdeb97b9812-2904-479d-ad21-3354d58f9895-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdeb97b9812-2904-479d-ad21-3354d58f9895-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రస్తుతం ఆ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన గ్లామర్ పిక్స్ తో ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తాజాగా మరోసారి పూజా బీచ్ లో ఉన్న పిక్ ను షేర్ చేసుకుంది. దానికి "ది విండ్... ది మూమెంట్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్లూ కలర్ షార్ట్, దానిపై మల్టీ కలర్ షర్ట్ ధరించిన పూజా కాళ్లపై మరోసారి యువకుల దృష్టి పడింది. ఇప్పటికే "నీ కాళ్ళను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్ళు" అంటూ త్రివిక్రమ్ ఈ సుందరి POoja Hegde;{#}BEAUTY;Chiranjeevi;Prabhas;Pooja Hegde;akhil akkineni;trivikram srinivas;India;bollywood;Cinema;Tamil;Heart;Hero;Heroine;Joseph Vijay;Romantic;Chitramబీచ్ లో బుట్టబొమ్మ హల్చల్!బీచ్ లో బుట్టబొమ్మ హల్చల్!POoja Hegde;{#}BEAUTY;Chiranjeevi;Prabhas;Pooja Hegde;akhil akkineni;trivikram srinivas;India;bollywood;Cinema;Tamil;Heart;Hero;Heroine;Joseph Vijay;Romantic;ChitramSun, 11 Jul 2021 09:00:00 GMTపాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రస్తుతం ఆ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన గ్లామర్ పిక్స్ తో ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తాజాగా మరోసారి పూజా బీచ్ లో ఉన్న పిక్ ను షేర్ చేసుకుంది. దానికి "ది విండ్... ది మూమెంట్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్లూ కలర్ షార్ట్, దానిపై మల్టీ కలర్ షర్ట్ ధరించిన పూజా కాళ్లపై మరోసారి యువకుల దృష్టి పడింది. ఇప్పటికే "నీ కాళ్ళను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్ళు" అంటూ త్రివిక్రమ్ ఈ సుందరి పొడుగు కాళ్ళతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఏ డ్రెస్ ధరించినా కూడా కాళ్ళు హైలెట్ చేస్తున్నారు ఆమె అభిమానులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఈ క్యూట్ పిక్ పై హార్ట్ ఎమోజీలతో పలు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం పూజాహెగ్డే వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడిగా ఆమె నటించిన "రాధేశ్యామ్" త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ అక్కినేనితో "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్", చిరంజీవి "ఆచార్య"లో కీలకపాత్రలో నటిస్తోంది. మరోవైపు తమిళ ఎంట్రీపై కూడా దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఏకంగా స్టార్ హీరో తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. "బీస్ట్" పేరుతో తెరకెక్కుతున్న పూజా కోలీవుడ్ ఎంట్రీ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవలే చెన్నైకి వెళ్లిన పూజాసినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఇక బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు బిజీ బిజీనే. అక్కడ సర్కస్, భాయిజాన్ చిత్రాల్లో కనిపించనుంది. ఈ చిత్రాలన్నీ విడుదలైతే ఈ స్టార్ హీరోయిన్ క్రేజ్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఆమె అభిమానులు రొమాంటిక్ ఎంటర్టైనర్ "రాధే శ్యామ్" విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

" style="height: 740px;">
 



ఈ రెండు టీకాల‌తో ఛాతీ నొప్పి... జాగ్ర‌త్త‌!!

అల్లు శిరీష్ పై సానుభూతి !

పీకే.. "ఏకే".. రీమేక్.. అప్పటికే..!

తారకరత్న సినిమాల్లో నటించక పోవడానికి కారణం ఏంటో తెలుసా ?

రాథే శ్యామ్ కోసం చిరంజీవి లా ప్రవర్తిస్తున్న ప్రభాస్ !

ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!

మణిశర్మకు ఛాన్స్ లు తగ్గడానికి ఆ హీరోనే కారణమా.. ?

పెడ చెవిన పెడితే ఖబడ్డార్..? ప్రొడ్యూసర్ వార్నింగ్..!

‘పుష్ప’ అప్పుడు రిలీజ్ కానుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>