HistoryPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/india-herald-historyab31e4b9-b84a-4ed8-9a78-067d4a120914-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/india-herald-historyab31e4b9-b84a-4ed8-9a78-067d4a120914-415x250-IndiaHerald.jpgగడిచిన కాలంలో మనుషుల చర్యల అధ్యయనమే చరిత్ర . ఒక శాస్త్రంగా నిర్వచించినప్పుడు ప్రాథమికంగా జరిగిన కాలములోని విషయాలను రాతల ద్వారా , మనుషుల, కుటుంబాల ఇంకా సమాజాల గురించి పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచబడినదానిని చరిత్ర అని అంటారు. ఈ విధంగా చరిత్రను పూర్వ చరిత్రతో పోలుస్తారు. చరిత్ర జ్ఞానం అనేది సాధారణంగా జరిగిన సంఘటనల జ్ఞానంతో పాటుగా చరిత్ర ఆలోచనా సాధనాల జ్ఞానం కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మనిషి చరిత్రను మనం తెలుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించవచ్చు.చరిత్history{#}ali;raja;ramakrishna;sridhar;Jaan;John;American Samoa;Hollywood;Sangeetha;Population;mani sharma;Manam;history;Tamil;Teluguజులై 11: చరిత్రలో ఈ రోజు...జులై 11: చరిత్రలో ఈ రోజు...history{#}ali;raja;ramakrishna;sridhar;Jaan;John;American Samoa;Hollywood;Sangeetha;Population;mani sharma;Manam;history;Tamil;TeluguSun, 11 Jul 2021 18:04:09 GMTగడిచిన కాలంలో మనుషుల చర్యల అధ్యయనమే చరిత్ర . ఒక శాస్త్రంగా నిర్వచించినప్పుడు ప్రాథమికంగా జరిగిన కాలములోని విషయాలను రాతల ద్వారా , మనుషుల, కుటుంబాల ఇంకా సమాజాల గురించి పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచబడినదానిని చరిత్ర అని అంటారు. ఈ విధంగా చరిత్రను పూర్వ చరిత్రతో పోలుస్తారు. చరిత్ర జ్ఞానం అనేది సాధారణంగా జరిగిన సంఘటనల జ్ఞానంతో పాటుగా చరిత్ర ఆలోచనా సాధనాల జ్ఞానం కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మనిషి చరిత్రను మనం తెలుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించవచ్చు.చరిత్ర అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. చరిత్రలో ప్రతి రోజు కూడా ఏం జరిగిందో తెలుసుకోవడం అనేది వివేకం. అందుకే ఖచ్చితంగా గతంలో జరిగిన సంఘటనలు అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ఇక చరిత్రలో ఈ రోజు అనగా జులై 11 వ తేదీన జరిగిన సంఘటనల విషయానికి వస్తే.. ఇక 1921వ సంవత్సరంలో పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది.అలాగే 1966 వ సంవత్సరంలో ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇంగ్లాండులో ప్రారంభమవ్వడం జరిగింది.ఇక 1987 వ సంవత్సరంలో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకోవడం జరిగింది.ఇక 1767 వ సంవత్సరంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆదమ్స్ జన్మించారు.అలాగే 1877 వ సంవత్సరంలో హైదరాబాదుకు చెందిన ఇంజనీరు అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మించారు.1907 వ సంవత్సరంలో తెలుగు సినిమా నటుడు సి.యస్.ఆర్. ఆంజనేయులు జన్మించారు.1920 వ సంవత్సరంలో హాలీవుడ్ నటుడు యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్ జన్మించారు.1946 వ సంవత్సరంలో వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్‌ రామకృష్ణ (చిత్రకారుడు) జన్మించారు.ఇక 1964 వ సంవత్సరంలో తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ జన్మించారు.ఇక చరిత్రలో ఈరోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..2007 వ సంవత్సరంలో తెలుగు సినిమా నటుడు సూరపనేని శ్రీధర్ మరణించారు.ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన పండగల విషయానికి వస్తే..మంగోలియా జాతీయ దినోత్సవం, ప్రపంచ జాతీయ దినోత్సవం,తెలంగాణా ఇంజినీర్ల దినోత్సవం జరుపుకుంటారు.



ఫస్ట్ లుక్ తో అదరగొట్టేసిన "వాలిమై"

ప్రముఖ పత్రిక ద్వారా పెళ్లి చేసుకున్న మురళి మోహన్, జయచిత్ర.. అసలు కథ ఏంటి ?

ఎందుకు ఇంకా సినిమా లు విడుదల కావట్లేదు?

ఎన్టీఆర్ చెల్లి ఏంటి ఇలా మారిపోయింది..?

ఈ లేడీ స్టార్ ఆర్టిస్ట్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే

హీరోయిన్ సరిత పేరుపై ఒక చట్టం కుడా వచ్చింది ఎలాగో తెలుసా.. ?

ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? అయితే ముప్పే...

ఏడేళ్లుగా హిట్ లేకున్నా గోపీచంద్ క్రేజ్ బాగానే ఉంది!!

మలయాళ డైరెక్టర్ తో రానా... ప్లాన్ అదిరింది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>