MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drushyam-230a3e999-3cf5-4fd2-882d-b97b15fef088-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drushyam-230a3e999-3cf5-4fd2-882d-b97b15fef088-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న హీరో గా రికార్డులకెక్కాడు. ఆయన హీరోగా నారప్ప సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ అసురన్ సినిమాకి రీమేక్. అక్కడ సూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమా ను ఇక్కడ రీమేక్ చేసేందుకు వెంకీ ఇష్టపడ్డాడు.. దాంతో వెంటనే ఈ సినిమా పట్టాలేక్కింది.. మరి ఈ సినిమా ఇక్కడ ఎలాంటి సంచలన విజయం సాధిస్తుందో చూడాలి. drushyam 2{#}srikanth addala;Rajani kanth;Asuran;F2;Narappa;Remake;Hero;Venkatesh;Telugu;Chitram;Cinemaరజినీ అవకాశాన్ని కొట్టేసిన వెంకీ!!రజినీ అవకాశాన్ని కొట్టేసిన వెంకీ!!drushyam 2{#}srikanth addala;Rajani kanth;Asuran;F2;Narappa;Remake;Hero;Venkatesh;Telugu;Chitram;CinemaSun, 11 Jul 2021 13:30:00 GMT
విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న హీరో గా రికార్డులకెక్కాడు. ఆయన హీరోగా నారప్ప సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ అసురన్ సినిమాకి రీమేక్. అక్కడ సూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమా ను ఇక్కడ రీమేక్ చేసేందుకు వెంకీ ఇష్టపడ్డాడు.. దాంతో వెంటనే ఈ సినిమా పట్టాలేక్కింది.. మరి ఈ సినిమా ఇక్కడ ఎలాంటి సంచలన విజయం సాధిస్తుందో చూడాలి. 

సినిమా తర్వాత వెంకటేష్ చేస్తున్న మరో సూపర్ హిట్ రీమేక్ చిత్రం దృశ్యం 2. మలయాళంలో ఇటీవలే విడుదల అయిన సినిమా ని చేసి తొందరలోనే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్టయిన దృశ్యం రీమేక్ మొదటి భాగంలో నటించిన వెంకటేష్ రెండవ భాగంలో కూడా ఆయన నటిస్తుండడం విశేషం. ఈ రెండు పార్ట్ లు అక్కడ సూపర్ హిట్ కాగా తెలుగులో రెండో పార్ట్ దృశ్యం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇదిలా ఉంటే వెంకటేష్ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం ఎఫ్3. గతంలో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన f2 సినిమాకి ఇది సీక్వెల్. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మంచి ఆహ్లాదకరమైన హాస్యాన్ని పండించి వారిని ఎంతగానో అలరించడం తో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని నిర్ణయించారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రజనీ చేయాల్సిన దృశ్యం సినిమాను వెంకటేష్ లాగేసుకున్నాడు అని తెలుస్తుంది. వెంకటేష్ ఈ సినిమాను ఓకే చేయకముందే తెలుగు తమిళ భాషలలో రజినీకాంత్ దృశ్యం సినిమాను రీమేక్ చేయాలని చూడగా ఆ మంతనాలు జరుగుతున్న సమయంలోనే వెంకటేష్సినిమా చేయడంతో రజినీకాంత్ రీమేక్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. 



బాస్ సినిమాలో నటించిన పూనమ్ అవకాశాల కోసం మరి ఇంత దిగజారిందా ?

రామ్ కొత్త సినిమా టైటిల్ అదేనా..?

హీరోలు, డైరెక్టర్ లే కాదు.. ఇప్పుడు అరవ విలన్ లు కూడా?

మెహర్ తో చిరు రిస్క్ అందుకే చేస్తున్నాడట!!

ఆ డైరెక్ట‌ర్‌కు మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తోన్న బాల‌య్య .. ఈ సారైనా హిట్ ఇస్తాడా ?

మరో రాజమౌళి సినిమా రీమేక్ చేయబోతున్న వినాయక్

కంగారులో నోరు జారిన జబర్దస్త్ నరేష్. వయసెంతో లీక్ చేసాడు

కృష్ణపట్నం ఆనందయ్య ఎమ్మెల్సీ అవుతారా ?

లాక్ డౌన్ అన్ని నేర్పించింది : కాజల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>