BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagf6bc4d34-c7b3-4c4a-8db6-44e7660b70ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagf6bc4d34-c7b3-4c4a-8db6-44e7660b70ab-415x250-IndiaHerald.jpg దేశంలో కరోనా కేసులు స్వల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఒక్క శనివారం 42,766 కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా 41 పైచిలుకు కేసులు న‌మోద‌వ‌డంతో నిన్న‌టికంటే రెండు శాతం త‌క్కువ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా గ‌డిచిన 24 గంటల్లో 41,506 పాజిటివ్‌ కేసులు నమోద‌వ‌గా, మొత్తం కేసుల్లో 4,54,118 కేసులు యాక్టివ్‌గా ఉన్న‌ట్లు తెలిపారు. కోలుకున్న‌వారి సంఖ్య 2,99,75,064గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 4,08,040 మంది మ‌ర‌ణించారు. శ‌నివారం ఉద‌యం నుంచి ఆదివారం ఉద‌యం వ‌ర‌కు 41,526 మంది కొత్తగా కోలుకోగా, 895 tag{#}sunday;Saturday;Coronavirus;central governmentకొన‌సాగుతోన్న క‌రోనా వ్యాప్తికొన‌సాగుతోన్న క‌రోనా వ్యాప్తిtag{#}sunday;Saturday;Coronavirus;central governmentSun, 11 Jul 2021 10:42:57 GMT 

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఒక్క శనివారం 42,766 కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా 41 పైచిలుకు కేసులు న‌మోద‌వ‌డంతో నిన్న‌టికంటే రెండు శాతం త‌క్కువ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా గ‌డిచిన  24 గంటల్లో 41,506 పాజిటివ్‌ కేసులు నమోద‌వ‌గా, మొత్తం కేసుల్లో 4,54,118 కేసులు యాక్టివ్‌గా ఉన్న‌ట్లు తెలిపారు. కోలుకున్న‌వారి సంఖ్య 2,99,75,064గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 4,08,040 మంది మ‌ర‌ణించారు. శ‌నివారం ఉద‌యం నుంచి ఆదివారం ఉద‌యం వ‌ర‌కు 41,526 మంది కొత్తగా కోలుకోగా, 895 మంది మృత్యువాత ప‌డ్డారు. యాక్టివ్‌ కేసులు 1.47 శాతంగా ఉంది.  రికవరీ రేటు 97.20 శాతానికి పెర‌గ‌డంతోపాటు పాజిటివిటీ రేటు 2.25 శాతం ఉన్నట్లు అధికారులు తెలియ‌జేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంద‌ని, ఇప్పటివరకు 37,60,32,586 డోసులు పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. గ‌డ‌చిన 24 గంట‌ల్లో  37,23,367 మందికి టీకాలు వేశారు.

స్కూల్ విద్యార్థులకు కండోమ్స్.. షాకింగ్ నిర్ణయం?

అక్కినేని హీరో మూవీలో పుష్ప విలన్‌ ?

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఒక్క శనివారం 42,766 కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా 41 పైచిలుకు కేసులు న‌మోద‌వ‌డంతో నిన్న‌టికంటే రెండు శాతం త‌క్కువ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా గ‌డిచిన 24 గంటల్లో 41,506 పాజిటివ్‌ కేసులు నమోద‌వ‌గా, మొత్తం కేసుల్లో 4,54,118 కేసులు యాక్టివ్‌గా ఉన్న‌ట్లు తెలిపారు. కోలుకున్న‌వారి సంఖ్య 2,99,75,064గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 4,08,040 మంది మ‌ర‌ణించారు. శ‌నివారం ఉద‌యం నుంచి ఆదివారం ఉద‌యం వ‌ర‌కు 41,526 మంది కొత్తగా కోలుకోగా, 895 మంది మృత్యువాత ప‌డ్డారు. యాక్టివ్‌ కేసులు 1.47 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.20 శాతానికి పెర‌గ‌డంతోపాటు పాజిటివిటీ రేటు 2.25 శాతం ఉన్నట్లు అధికారులు తెలియ‌జేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంద‌ని, ఇప్పటివరకు 37,60,32,586 డోసులు పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. గ‌డ‌చిన 24 గంట‌ల్లో 37,23,367 మందికి టీకాలు వేశారు.

ప్రజలపై పెట్రో భారం.. ఎద్దులపై నేతల భారం.. చివరికి జరిగింది ఇదే..!

విజయ్‌ సేతుపతి, మాధవన్ క‌థానాయ‌కులుగా న‌టించిన త‌మిళ చిత్రం ‘విక్రమ్‌ వేదా’. 2017లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోకి అనువ‌దించ‌బోతున్నారు. హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్ క‌థానాయ‌కులుగా న‌టించ‌బోతున్న ఈ చిత్రాన్ని 2022 సెప్టెంబ‌రు 30వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. దీనికి సంబంధించి నిర్మాత‌లు ఒక ప్ర‌ణాళిక కూడా ర‌చించారు. హృతిక్‌ ప్రస్తుతం ‘ఫైటర్‌’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. సెప్టెంబర్‌ 30, 2022 విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారుకానీ ఈ చిత్రంలోని భారీ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణకు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉండ‌టంతో విడుద‌ల తేదీని మారుస్తున్నారు. దీంతో హిందీ విక్ర‌మ్‌వేదాను ఆ తేదీకి విడుద‌ల చేద్దామ‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించారు. హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్ ఈ సినిమాకు ప‌నిచేయ‌డానికి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి రానున్నారు. త‌మిళ‌చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్క‌ర్‌-గాయ‌త్రి ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. విజ‌య్ సేతుప‌తి గ్యాంగ‌స్ట‌ర్‌గా, డ్ర‌గ్ స్ల‌గ్ల‌ర్‌గా వేద పాత్ర‌లో, పోలీసు అధికారి విక్ర‌మ్‌గా మాధ‌వ‌న్ ఈ చిత్రంలో పోటాపోటీగా న‌టించారు.

హిందీలోకి త‌మిళ సంచ‌ల‌నం

టీకా తీసుకున్న త‌ర్వాత ఇలావుంటే క‌ష్ట‌మే?

వణుకు పుట్టిస్తోన్న జీకా వైరస్‌.. కొత్త లక్షణాలు ఇవే ?

ప్రపంచ జనాభా దినోత్సవం 2021 ప్రాముఖ్యత ఇదే ?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>