CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-47f43f2e-d1d3-4df7-8da8-a10bd16d3b7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-47f43f2e-d1d3-4df7-8da8-a10bd16d3b7e-415x250-IndiaHerald.jpgదీనిపై శనివారం లోక్ అదాలత్ లో విచారణ జరిగిన తర్వాత హిందూ వివాహ చట్టం ప్రకారం, సెక్షన్ 15 ద్వారా విడిపోయిన దంపతులు మళ్లీ వివాహం చేసుకోవడానికి లోక్ అదాలత్ బెంచు అనుమతిని జారీ చేసింది. దీంతో ఆ మాజీ దంపతులు మళ్లీ ఒకటై తమ నూతన జీవితాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. విడాకులు తీసుకున్నటువంటి దంపతులు ఇలా కలవడం అనేది చాలా అరుదు ఘటన.Crime {#}court;Saturday;marriage15 ఏళ్ల కింద విడాకులైన జంటకు.. మళ్లీ పెళ్లిపై మోజు కలిగిందంటా..?15 ఏళ్ల కింద విడాకులైన జంటకు.. మళ్లీ పెళ్లిపై మోజు కలిగిందంటా..?Crime {#}court;Saturday;marriageSun, 11 Jul 2021 14:05:00 GMTభారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లంటే నూరేళ్ల పంట అని భావిస్తారు. ఒక పెళ్లి చేయాలంటే  ఎన్నో వ్యయప్రయాసలు పడి చేస్తారు. భారతదేశంలో  ఏ కులానికి సంబంధించి, ఆయ  సంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేస్తుంటారు. ఏ సంప్రదా యంలో పెళ్లైన కానీ దంపతులిద్దరూ వంద సంవత్సరాలు అయినా కలిసి బతకాలని దీవెనలు పెడుతుంటారు. అలాగే పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంట  20 సంవత్సరాల సంసా రాన్ని ఎలాంటి కలతలు, రాగద్వేషాలు లేకుండా జీవించారు. పిల్లలు కూడా  పుట్టారు. వారందరినీ  పెద్దవారిని చేసి విదేశాల్లో  స్థిరపడి పోయారు. సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత ఈ జంట ఏమైందో ఏమో కానీ, వారి మధ్య మన స్పర్థలు వచ్చాయి, గొడవలు కూడా జరిగాయి, దీంతో విడిపోదాం అనుకున్నారు. వెంటనే  విడాకులు తీసుకున్నారు.

 ఇద్దరు దంపతులు విడాకుల తర్వాత వేరువేరుగా బ్రతుకుతున్నారు. అలా పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి. వయసు మీద పడింది. వృద్ధాప్యం వెంటాడుతోంది. దీనికి తోడుగా ఒంటరితనం. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడడం. వారికి ఇక నచ్చలేదు. మళ్లీ ఒకరినొకరు చూసుకున్నారు. ఆనంద పడిపోయారు. మళ్లీ అప్పటి  తీపి గుర్తులను గుర్తు చేసుకొని కలవాలి అను కున్నారు. అనుకున్నదే తడవుగా ఒక నిర్ణయానికి వచ్చారు. నాయస్థానం లేదా విడాకులు తీసుకొని విడిపోయారో. అదేవిధంగా మళ్లీ కోర్టు ద్వారా ఒకటవ్వాలని తమ సమస్యను కోర్టు ముందు ఉంచారు. సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం మీరు అభ్యర్థనను లోక్ అదాలత్ కు పంపించండి.

దీనిపై శనివారం లోక్ అదాలత్ లో విచారణ జరిగిన తర్వాత హిందూ వివాహ చట్టం ప్రకారం, సెక్షన్ 15 ద్వారా విడిపోయిన దంపతులు మళ్లీ వివాహం  చేసుకోవడానికి  లోక్ అదాలత్ బెంచు అనుమతిని జారీ చేసింది. దీంతో ఆ మాజీ దంపతులు మళ్లీ ఒకటై  తమ నూతన జీవితాన్ని ప్రారంభించనున్నారని  సమాచారం. విడాకులు తీసుకున్నటువంటి దంపతులు ఇలా కలవడం అనేది  చాలా అరుదు ఘటన.



లాక్ డౌన్ అన్ని నేర్పించింది : కాజల్

కొన‌సాగుతోన్న క‌రోనా వ్యాప్తి

అతనికి 25.. ఆమెకు 60.. టాలీవుడ్ లో కొత్త ప్రయోగం?

తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. వెళ్ళాలంటే ఇవి తప్పనిసరి!

చిన్నారులే టార్గెట్.. వరుస అత్యాచారాలు.. ఆపై..?

ఢిల్లీ సర్కార్ మరో కఠిన నిర్ణయం... ?

టీవీ : ప్రముఖ సీరియల్ నటి అనితా చౌదరి భర్త ఎవరో తెలుసా..?

ఆఫ్టర్ మ్యారేజ్ సమంత అలా.. కాజల్ ఇలా..!

లొంగి పొమ్మంటూ నటుడికి కోర్టు ఆదేశాలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>