BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/andrapradesh-640444c9-8a46-46df-9d34-e7d3e2307683-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/andrapradesh-640444c9-8a46-46df-9d34-e7d3e2307683-415x250-IndiaHerald.jpgలక్నోలో ఇద్దరు ఆల్ఖైదా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి భారీగా ఆయుధాలు మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఢిల్లీతో పాటు లక్నో లోని పలు ప్రాంతాల్లో యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జరిపిన దాడుల్లో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఉగ్రవాదులు గ్యారేజీలో తలదాచుకున్నారు అన్న సమాచారంతో వారు ఈ దాడి జరిపినట్లు తెలుస్తోంది. బాంబు తయారీకి గ్యారేజ్ తో పాటు పక్కనే ఉన్న ఇంటిని అడ్డాగా మార్చుకున్న ఉగ్రవాదులు అక్కడే భారీగా పేలుడు సామాగ్రి, ఇతర పదార్థాలు దాచినట్టు తెలుస్తోంది. భారీ పేలుళ్లకు ఉAl KHaida ATerrorists Arrest;{#}Lucknow;Terrorists;policeఆల్ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్ !ఆల్ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్ !Al KHaida ATerrorists Arrest;{#}Lucknow;Terrorists;policeSun, 11 Jul 2021 17:56:00 GMTలక్నోలో ఇద్దరు ఆల్ఖైదా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి భారీగా ఆయుధాలు మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఢిల్లీతో పాటు లక్నో లోని పలు ప్రాంతాల్లో యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జరిపిన దాడుల్లో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఉగ్రవాదులు గ్యారేజీలో తలదాచుకున్నారు అన్న సమాచారంతో వారు ఈ దాడి జరిపినట్లు తెలుస్తోంది. బాంబు తయారీకి గ్యారేజ్ తో పాటు పక్కనే ఉన్న ఇంటిని అడ్డాగా మార్చుకున్న ఉగ్రవాదులు అక్కడే భారీగా పేలుడు సామాగ్రి, ఇతర పదార్థాలు దాచినట్టు తెలుస్తోంది. 

భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్న సమాచారంతో వారు ఉన్న ఇంట్లోకి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. పూర్తిస్థాయి తనిఖీలు పూర్తయ్యాక ఈ విషయంపై మాట్లాడతామని అని అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ దాడుల్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నుంచి తప్పించుకున్న మరో ఉగ్రవాది గురించి గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ, పోలీసు ఎంత నిశితంగా పరిశీలిస్తున్నప్పటికీ ఉగ్ర మూకలు చడీ చప్పుడు లేకుండా, అందరి కళ్లు గప్పి  సామాన్య జనంలాగే దేశంలోకి చొరబడడం ఆందోళనకరం.



సీరియల్ నటికి రేప్ థ్రెట్స్

ఏపీ ఎమ్మెల్యేని అడ్డుకున్న తెలంగాణ పోలీసులు..కారణం ఇదే...?

హైదరాబాదులో చెడ్డి గ్యాంగ్ హల్ చల్.. వైరల్ వీడియో?

హిందీలోకి త‌మిళ సంచ‌ల‌నం

చిన్నారులే టార్గెట్.. వరుస అత్యాచారాలు.. ఆపై..?

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా శవాలను ఈ దంపతులు ఏం చేస్తున్నారు..?

ఇద్దరు కి'లే'డీలు అరెస్ట్.. ఏం చేశారంటే?

మరదలితో ప్రేమ, పెళ్లి.. అంతలోనే షాకిచ్చిన బావా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>