MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/mehreen-fcb814cb-93e1-4422-b1f4-c8c4d8df6eea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/mehreen-fcb814cb-93e1-4422-b1f4-c8c4d8df6eea-415x250-IndiaHerald.jpgఈ లోకంలో చాలా విలువైనవి ఏంటంటే..ఒకటి ప్రేమ రెండోది పెళ్లి. ఇక ఈ రెండు బంధాల నుంచి బయట పడటం అంత సులభం కాదు. వీటిని కోల్పోతే మనం మనోవేదనకు గురి కాక తప్పదు. అయితే నిశ్చితార్థం అయ్యిన తర్వాత ముగిసిపోయిన పెళ్లిళ్ల విషయంలో కొంతవరకూ గతం అనేది వెంటాడుతుంది.మనం ఎన్ని రకాలుగా కాని ఇంకా ఎంత ప్రయత్నించినా కాని మనసుని బాగా వెంటాడే విషయాలు చాలా ఉంటాయి.ఇక ఇలాంటి బంధాల విషయంలో ఎలాంటి వారైనా సరే గుండె నిబ్బరంతో ఉండి వాటిని ఎదుర్కోవాల్సిందే. అయితే మోడ్రన్ డేస్ రిలేషన్ షిప్స్ అనేవి పూర్తి వేరుగా ఉన్నాయి.ఇక ఇటీవలే mehreen{#}Mehreen Pirzada;Haryana;Beach;Heart;prema;Love;Aqua;Manam;CM;media;Tollywoodపెళ్లి పెటాకులైనా బాగా ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్...పెళ్లి పెటాకులైనా బాగా ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్...mehreen{#}Mehreen Pirzada;Haryana;Beach;Heart;prema;Love;Aqua;Manam;CM;media;TollywoodSun, 11 Jul 2021 19:39:00 GMTప్రేమ రెండోది పెళ్లి. ఇక ఈ రెండు బంధాల నుంచి బయట పడటం అంత సులభం కాదు. వీటిని కోల్పోతే మనం మనోవేదనకు గురి కాక తప్పదు. అయితే నిశ్చితార్థం అయ్యిన తర్వాత ముగిసిపోయిన పెళ్లిళ్ల విషయంలో కొంతవరకూ గతం అనేది వెంటాడుతుంది.మనం ఎన్ని రకాలుగా కాని ఇంకా ఎంత ప్రయత్నించినా కాని మనసుని బాగా వెంటాడే విషయాలు చాలా ఉంటాయి.ఇక ఇలాంటి బంధాల విషయంలో ఎలాంటి వారైనా సరే గుండె నిబ్బరంతో ఉండి వాటిని ఎదుర్కోవాల్సిందే. అయితే మోడ్రన్ డేస్ రిలేషన్ షిప్స్ అనేవి పూర్తి వేరుగా ఉన్నాయి.

ఇక ఇటీవలే పెళ్లిని రద్దు చేసుకుని నిశ్చింతగా మారిపోయిన మెహ్రీన్ లైఫ్ మ్యాటర్ సంగతి అందరికి తెలిసినదే. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు అయిన బిష్ణోయ్ తో జరిగిన నిశ్చితార్ధం తరువాత మెహ్రీన్ అతనికి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.ఇక వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగడం అనేది కష్టమని ఇద్దరూ విడిపోవడం జరిగింది.ఇక అప్పటి నుంచి మెహరీన్ ఎంత మాత్రం తన గతాన్ని తలుచుకోకుండా లైఫ్ ని లీడ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఇక తాజాగా మెహరీన్ బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తూ చిలౌట్ అవుతోన్న కొత్త ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుని తానెంతో సంతోషంగా ఉందో అభిమానులకి చెప్పకనే  చెప్పింది.సముద్రపు తీరం ఇసుకలో నీటి జాడల్లో పరుగులు తీస్తూ మెహ్రీన్ ఎంజాయ్ చేస్తోంది.ఇక ప్రస్తుతం మెహరీన్ ఎఫ్-3 సినిమాలో నటిస్తోంది. అలాగే మారుతి-సంతోష్ శోభన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలోను నటించేందుకు మెహ్రీన్ అంగీకరించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మళ్ళీ దూసుకుపోతూ మెహ్రీన్ ఫుల్లుగా బిజీ కానుంది.ఇక గతంలో కూడా పలు టాలీవుడ్ సినిమాలలో నటించి మెహ్రీన్ మంచి గుర్తింపుని తెచ్చుకుంది.


పవనోత్సవం షురూ... అసలు సంగతి ఏంటంటే ?

బాయ్ ఫ్రెండ్ కి చికెన్ తినిపించిన శృతిహాసన్.. వైరల్ అవుతున్న వీడియో..!!

టీజర్ : దేశభక్తిని పెంచేస్తున్న "భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా"

నా బాడీ లో ఆ భాగం పై ఎక్కువ ఖర్చు పెట్టాను- శృతి హాసన్

బర్త్ డే రోజే బండి సంజయ్ కి షాక్ ఇచ్చిన అధికారులు ?

'కారు' దిగ‌నున్న టీఆర్ఎస్ కీల‌క నేత‌లు..!

ఫస్ట్ లుక్ తో అదరగొట్టేసిన "వాలిమై"

ఎందుకు ఇంకా సినిమా లు విడుదల కావట్లేదు?

తెలంగాణతో పోరాటం మీద వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>