MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-5822a28da-b7d9-45fd-a163-cd5d47fcb4cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-5822a28da-b7d9-45fd-a163-cd5d47fcb4cd-415x250-IndiaHerald.jpgతెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో..ఇప్పుడు ఐదవ సీజన్ కి కూడా రరెడీ అయిపోయింది.నిజానికి అంతా అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే ఐదవ సీజన్ స్టార్ట్ అయ్యేది. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన ప్లాన్స్ అన్ని తారుమారు అయిపోయాయి.ఇక కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో త్వరలోనే కొత్త సీజన్ ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు.ఇక అందుతున్న సమాచారం మేరకు ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదBigboss 5{#}Daggubati Venkateswara Rao;House;Audience;Bigboss;Venkatesh;september;Akkineni Nagarjuna;Cinema;News;Coronavirusబిగ్ బాస్-5 కంటెస్టెంట్స్ వీళ్లేనా..?బిగ్ బాస్-5 కంటెస్టెంట్స్ వీళ్లేనా..?Bigboss 5{#}Daggubati Venkateswara Rao;House;Audience;Bigboss;Venkatesh;september;Akkineni Nagarjuna;Cinema;News;CoronavirusSun, 11 Jul 2021 16:10:00 GMTతెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో..ఇప్పుడు ఐదవ సీజన్ కి కూడా రరెడీ అయిపోయింది.నిజానికి అంతా అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే ఐదవ సీజన్ స్టార్ట్ అయ్యేది. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన ప్లాన్స్ అన్ని తారుమారు అయిపోయాయి.ఇక కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో త్వరలోనే కొత్త సీజన్ ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు.ఇక అందుతున్న సమాచారం మేరకు ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షోను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే కరోనా తగ్గి.. అటు సినిమా షూటింగ్స్ చాలా స్పీడ్ అందుకున్నాయి. కానీ బిగ్ బాస్ షో ని స్టార్ట్ చేయడం అనేది అంత సులభం కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ షో కోసం పార్టిసిపెంట్స్ ని వెతకడమే అతి పెద్ద సమస్య.ఒకవేళ దొరికితే వాళ్ళని ఆడీషన్ చేయాలి.దాదాపు మూడు వారాల పాటూ హౌస్ లో ఉండటానికి వారికి ట్రైనింగ్ ఇవ్వాలి.బిగ్ బాస్ హౌజ్ కి సంబంధించిన సెట్ కూడా వేయాలి.అలా ఎన్నో పనులు ఉంటాయి.ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ సీజన్ కి హోస్ట్ మారబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మొన్నటివరకు నాగార్జున ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దగ్గుబాటి రానా పేరు వినిపిస్తోంది.దీనిపై ఇంకా క్లారిటీ లేదు.ఈ నేపథ్యంలో హౌజ్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి కూడా పలు చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈసారి సెలెబ్రిటీలను కాకుండా సోషల్ మీడియాతో పాపులర్ అయిన వారిని మాత్రమే ఈ షోకి సెలెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.దీనికి ఓ కారణం ఉందట. అదేంటంటే..సెలెబ్రెటీలను తీసుకుంటే వారికి భారీ రెమ్యునరేషన్ తో పాటూ వారు పెట్టే కండిషన్స్ కి ఒప్పుకోవాలి. అదే సోషల్ స్టార్స్ అయితే ఇలాంటివి ఏం ఉండవు.అందుకే షో నిర్వాహకులు ఈసారి వారిపై దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న స్టార్ మ్యూజిక్ షో లో సోషల్ స్టార్స్ పాల్గొన్నారు.వీరిలో షణ్ముక్ జశ్వంత్ తప్పా మిగిలిన వాళ్లేవరు ఆడియన్స్ కి అంతగా తెలియదు.ఇక వీళ్ళే బిగ్ బాస్5 లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.సిరి హనుమంత్,సీరియల్ నటుడు శ్రీహాన్,అనన్య,చైతన్య రావ్ స్టార్ మ్యూజిక్ ప్రోమోలో ఉన్నారు.మరి వీరిలో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టేదెవరో తెలియాలంటే కొద్ది రోజుల వరకు ఆగాల్సిందే...!!




బాల‌య్య విగ్గు స్పెషాలిటీ ఏంటి.. ఇంత ఖ‌రీదా...!

ఈ లేడీ స్టార్ ఆర్టిస్ట్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే

హీరోయిన్ సరిత పేరుపై ఒక చట్టం కుడా వచ్చింది ఎలాగో తెలుసా.. ?

ఒకే శ‌రీరంలో రెండు క‌రోనా వేరియంట్లు?

పవన్ సినిమాకి పాటలు వద్దంటున్న త్రివిక్రమ్..?

సౌందర్య తప్ప ఎవరు చేయలేరు అంటు సినిమాను ఆపేసిన బాలక్రిష్ణ

ఏడేళ్లుగా హిట్ లేకున్నా గోపీచంద్ క్రేజ్ బాగానే ఉంది!!

క‌రోనా థ‌ర్డ్‌వేవ్ వ‌చ్చేస్తోంది.. ఆర్ నాట్ విలువ చెప్పేస్తోంది..!

మలయాళ డైరెక్టర్ తో రానా... ప్లాన్ అదిరింది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>