BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/sabarimala yatra ku vellu ayyappalaku-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/sabarimala yatra ku vellu ayyappalaku-415x250-IndiaHerald.jpgశబరిమల ఆలయం జూలై 17 నుండి 21 వరకు నెలవారీ పూజ కోసం తెరుచుకోనుంది. ఇక భక్తులు స్వామి దర్శనానికి రావచ్చని ఆలయ అధికారులు శనివారం తెలియజేశారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా భక్తుల కోసం ఆలయం తెరవబడుతున్న్నా కోవిడ్ సేఫ్టీ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్ -19)కి సంబంధించి పూర్తిగా టీకాలు వేసుకున్న భక్తులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతిస్తారు. ఇక భక్తులకు పూర్తి కోవిడ్ టీకా సర్టిఫికేట్ ఉండాలి. లేదా 48 గంటల నిడివితో జారీ చేసిన నెగటివ్ ఆర్టీ పిసిఆర్ నివేదికలు sabarimala{#}Coronavirus;Saturdayతెరుచుకోనున్న శబరిమల ఆలయం.. వెళ్ళాలంటే ఇవి తప్పనిసరి!తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. వెళ్ళాలంటే ఇవి తప్పనిసరి!sabarimala{#}Coronavirus;SaturdaySun, 11 Jul 2021 09:06:00 GMTశబరిమల ఆలయం జూలై 17 నుండి 21 వరకు నెలవారీ పూజ కోసం తెరుచుకోనుంది. ఇక భక్తులు స్వామి దర్శనానికి రావచ్చని ఆలయ అధికారులు శనివారం తెలియజేశారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా భక్తుల కోసం ఆలయం తెరవబడుతున్న్నా కోవిడ్ సేఫ్టీ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్ -19)కి సంబంధించి పూర్తిగా టీకాలు వేసుకున్న భక్తులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతిస్తారు. 

ఇక భక్తులకు పూర్తి కోవిడ్ టీకా సర్టిఫికేట్ ఉండాలి. లేదా 48 గంటల నిడివితో జారీ చేసిన నెగటివ్ ఆర్టీ పిసిఆర్ నివేదికలు ఉన్నవారిని మాత్రమె సందర్శించడానికి అనుమతిస్తారు. ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా రోజుకు గరిష్టంగా 5,000 మంది భక్తులను అనుమతిస్తారు. కేరళలో కోవిడ్ -19 పరిస్థితి పెద్దగా మెరుగు అవలేదు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికీ రోజువారీ 15,000 దాకా కేసులు నమోదు అవుతున్నాయి.



కృష్ణపట్నం ఆనందయ్య ఎమ్మెల్సీ అవుతారా ?

పీకే.. "ఏకే".. రీమేక్.. అప్పటికే..!

ఢిల్లీ సర్కార్ మరో కఠిన నిర్ణయం... ?

ఆగస్టు 12న నింగిలోకి జీఐశాట్-1!

రాథే శ్యామ్ కోసం చిరంజీవి లా ప్రవర్తిస్తున్న ప్రభాస్ !

ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఇవే!

‘పుష్ప’ అప్పుడు రిలీజ్ కానుందా..?

భారీ బాంబు పేలుడు... 10 మంది మృతి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>