EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan52646e31-f2b6-4fa2-8126-292d19883e61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan52646e31-f2b6-4fa2-8126-292d19883e61-415x250-IndiaHerald.jpgబెయిల్‌పై ఉన్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుంది.. ఎలాగైనా జగన్ జైలుకు వెళ్తాడు.. అప్పుడు జగన్‌ ఖాళీ చేసిన సీఎం సీటు కోసం వైఎస్‌ కుటుంబంలో గొడవలు వస్తాయి.. సీఎం సీటు కోసం వైఎస్ కుటుంబంలోని వారు పోటీ పడతారు.. కుటుంబంలో కాకపోతే.. పార్టీలో గొడవలు వస్తాయి.. నేనంటే నేనే సీఎం అవుతానని పార్టీ నాయకులు పోటీ పడతారు. ఎలగైనా సీఎం జగన్ జైలుకు వెళ్తాడు.. మరోసారి ఖైదీగా శిక్ష అనుభవిస్తాడు.. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాలజ్ఞానం. పోనీ.. కాలజ్ఞానం కాకపోయినా.. ఆయన కంటున్న కల.. ఎప్పటి నుంచోjagan{#}vijayalakshmi;Bharatiya Janata Party;Jagan;Andhra Pradesh;రాజీనామా;CM;Telangana Chief Minister;CBI;Wife;Reddy;Party;Adhugo;Andhra Jyothi;Sharmilaజగన్‌ జైలుకు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కల తీరేనా..?జగన్‌ జైలుకు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కల తీరేనా..?jagan{#}vijayalakshmi;Bharatiya Janata Party;Jagan;Andhra Pradesh;రాజీనామా;CM;Telangana Chief Minister;CBI;Wife;Reddy;Party;Adhugo;Andhra Jyothi;SharmilaSun, 11 Jul 2021 23:00:00 GMTబెయిల్‌పై ఉన్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుంది.. ఎలాగైనా జగన్ జైలుకు వెళ్తాడు.. అప్పుడు జగన్‌ ఖాళీ చేసిన సీఎం సీటు కోసం వైఎస్‌ కుటుంబంలో గొడవలు వస్తాయి.. సీఎం సీటు కోసం వైఎస్ కుటుంబంలోని వారు పోటీ పడతారు.. కుటుంబంలో కాకపోతే.. పార్టీలో గొడవలు వస్తాయి.. నేనంటే నేనే సీఎం అవుతానని పార్టీ నాయకులు పోటీ పడతారు. ఎలగైనా సీఎం జగన్ జైలుకు వెళ్తాడు.. మరోసారి ఖైదీగా శిక్ష అనుభవిస్తాడు.. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాలజ్ఞానం. 



పోనీ.. కాలజ్ఞానం కాకపోయినా.. ఆయన కంటున్న కల.. ఎప్పటి నుంచో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎదురు చూస్తున్న రోజు.. ఈ విషయం ఆయన గతంలోనూ తన కొత్త పలుకు వ్యాసంలో పలుసార్లు రాసుకొచ్చారు. ఇదిగో జగన్ జైలుకు వెళ్లబోతున్నాడు.. అదుగో ఇక జగన్ బెయిల్ రద్దవుతోంది అంటూ గతంలోనూ రాశారు. ఈసారి ఇంకాస్త ముందుకు వెళ్లారు. జగన్ సీఎం సీటు కోసం కుటుంబంలో కొట్లాట అన్న విషయం ఎప్పుడో రాసేశారు.



ఇక ఇప్పుడు జగన్ సీఎం సీటు కోసం కుటుంబ సభ్యులు కొట్టుకుంటే.. కేంద్రంలోని బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తుంది అనే దాకా వెళ్లిపోయింది ఆర్కే ఊహాగానం. తాను ఊహాగానం చేయడం కాదు.. తనకు శిక్ష పడితే అని జగన్‌ రెడ్డి స్వయంగా సన్నిహితుల వద్ద అంటున్నారట. అందుకే అధికార పార్టీలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయట. తనకు శిక్ష పడితే ముఖ్యమంత్రిగా తన స్థానంలో  భార్య శ్రీమతి భారతీ రెడ్డి ఉంటారని జగన్ పార్టీ ముఖ్యులకు చెబుతున్నారట.



అయితే.. జగన్‌ రెడ్డికి శిక్షపడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తే సీఎం కుర్చీలో తల్లి శ్రీమతి విజయలక్ష్మిని కూర్చోబెట్టాలని షర్మిల భావిస్తోందట. శ్రీమతి విజయలక్ష్మి కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నారని ఆర్కే చెబుతున్నారు. సీబీఐ కేసులు ఒక కొలిక్కి వచ్చి జగన్‌ రెడ్డికి శిక్ష పడితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడే అవకాశం ఉందని అధికార పార్టీకి చెందిన ముఖ్యుడొకరు విశ్లేషించినట్టు ఆర్కే రాసుకొచ్చారు. ఆ పరిస్థితి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఏ వైఖరి తీసుకుంటుందన్నది కీలకం అవుతుందట. ఏదైనా ఆర్కే కాలజ్ఞానం ఈ వారం మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.




బండికి మంచు లక్ష్మీ విషెస్.. ఏమై ఉంటుందబ్బా?

మంత్రి పదవి....ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరికీ ఉండే నెక్స్ట్ టార్గెట్. ఎలాగైనా మంత్రి పదవిని దక్కించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అలాగే మంత్రి పదవులు దక్కిన వారు సైతం, ఆ హోదాని నిలబెట్టుకోవాలని చూస్తారు. ఇప్పుడు ఇదే పరిస్తితి ఏపీలోని అధికార వైసీపీలో ఉంది. ఎందుకంటే మరో కొన్ని నెలల్లో సీఎం జగన్ తన కేబినెట్‌లో మార్పులు చేయనున్నారు. కొందరు మంత్రులని పక్కకు తప్పించి, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు.

జగన్ బలమంతా అక్కడే ఉంది. జగన్ రాజకీయ జీవితాన్నే నిర్ణయించిన ప్రాంతమంది. వైఎస్ ఫ్యామిలీ అంటే వారికి ప్రాణం. అందుకే జగన్ బలమైన నేతగా ఏపీలో నిలబడ్డారు. అటువంటి జగన్ బలాన్ని తగ్గించడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయా అంటే అవును అనే జవాబు వస్తోంది.

జగన్ బలమంతా అక్కడే ఉంది. జగన్ రాజకీయ జీవితాన్నే నిర్ణయించిన ప్రాంతమంది. వైఎస్ ఫ్యామిలీ అంటే వారికి ప్రాణం. అందుకే జగన్ బలమైన నేతగా ఏపీలో నిలబడ్డారు. అటువంటి జగన్ బలాన్ని తగ్గించడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయా అంటే అవును అనే జవాబు వస్తోంది.

జగన్ని ఓడించాలంటే అక్కడ నుంచే... ?

పెళ్లి పెటాకులైనా బాగా ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్...

బర్త్ డే రోజే బండి సంజయ్ కి షాక్ ఇచ్చిన అధికారులు ?

బీజేపీలోకి ఎంపీ కోమ‌టిరెడ్డి?

'కారు' దిగ‌నున్న టీఆర్ఎస్ కీల‌క నేత‌లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>