SmaranaDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/acter-sukumaric6d49313-266f-43d1-aec1-a9cedbfc1ee7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/acter-sukumaric6d49313-266f-43d1-aec1-a9cedbfc1ee7-415x250-IndiaHerald.jpgసుకుమారి అంటే చాలామందికి గుర్తు రాదు ..కానీ మురారి సినిమాలో మహేష్ బాబు కి బామ్మ పాత్రలో నటించిన పెద్దావిడ అనగానే ముందుగా గుర్తుకు వస్తుంది. ఈమె తెలుగులో నటించిన మొదటి సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. అయితే ఈమె తీసిన కొన్ని చిత్రాలకు పద్మశ్రీ అవార్డు లభించడంతో పాటు మరెన్నో అవార్డులను కూడా అందుకుంది. తక్కువ సినిమాలకే పద్మశ్రీ లభించడం అంటే అది అతిశయోక్తి కాదు. అయితే అప్పుడు ఆమె ఏ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశం చేసింది..ఆమె జీవిత విశేషాలు ఏమిటACTER SUKUMARI{#}jeevitha rajaseskhar;mahesh babu;sree;sukumari;Telangana Chief Minister;Industry;Tamilnadu;Fire;Success;Coffee;March;Murari;Maha;Padma Shri;Chitram;Film Industry;Manam;Telugu;Cinemaస్మరణ: సీనియర్ యాక్టర్ సుకుమారి గురించి మనకు తెలియని విషయాలు..స్మరణ: సీనియర్ యాక్టర్ సుకుమారి గురించి మనకు తెలియని విషయాలు..ACTER SUKUMARI{#}jeevitha rajaseskhar;mahesh babu;sree;sukumari;Telangana Chief Minister;Industry;Tamilnadu;Fire;Success;Coffee;March;Murari;Maha;Padma Shri;Chitram;Film Industry;Manam;Telugu;CinemaSat, 10 Jul 2021 07:00:00 GMT
సుకుమారి  అంటే చాలామందికి గుర్తు రాదు ..కానీ  మురారి సినిమాలో  మహేష్ బాబు కి బామ్మ పాత్రలో నటించిన పెద్దావిడ అనగానే ముందుగా గుర్తుకు వస్తుంది. ఈమె తెలుగులో నటించిన మొదటి  సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. అయితే ఈమె తీసిన కొన్ని చిత్రాలకు పద్మశ్రీ అవార్డు లభించడంతో పాటు మరెన్నో అవార్డులను కూడా అందుకుంది. తక్కువ సినిమాలకే పద్మశ్రీ లభించడం అంటే అది అతిశయోక్తి కాదు. అయితే అప్పుడు ఆమె ఏ  ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశం చేసింది..ఆమె  జీవిత విశేషాలు ఏమిటి .? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సుకుమారి.. సుకుమారి మాతృభాష మలయాళం. 1938 వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ అనే గ్రామంలో జన్మించింది. ఇక సుకుమారి కి  చిన్నప్పటినుంచి నాట్యం చేయడం, రంగస్థలంపై నాటకాలు వేయడం అంటే మహా ఇష్టం. ఈమె బాలనటిగా సినీ ఇండస్ట్రీలో అనేక పాత్రలలో నటించింది. మొదటిసారి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన అన్నాదురై రచించిన ఓర్ ఇరువు అనే చిత్రం ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేసింది.

ఒక మొదటిసారి 2001లో విడుదలైన మురారి చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైన , ఈమె ఈ సినిమాలో మహేష్ బాబుకు బామ్మ పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇక్కడ ఆమె సక్సెస్ ను సాధించడంతో ఆమెకు సినిమా అవకాశాలు వరుసగా వచ్చాయి. మాంగల్య బలం, నిర్ణయం, పల్లెటూరి పిల్ల, కుదిరితే కప్పు కాఫీ వంటి పలు తెలుగు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సుకుమారి. ఇక ఈమె నటించిన తీరుకు 2003వ సంవత్సరంలో ఈమెకు గౌరవ పద్మ శ్రీ అవార్డును కూడా అందించడం జరిగింది. 2011లో జాతీయ ఉత్తమ సహాయ నటిగా కూడా అవార్డు అందుకుంది.

ఇక చివరిసారిగా ఈమె పూజలో నిమగ్నమై ఉండగా చీర కొంగుకు నిప్పు అంటుకుని, తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇక 2013 మార్చి 26వ తేదీన కాలిన గాయాలతో కూడా ఆమె చికిత్స పొందుతూ మరణించింది.





ఇష్టకామేశ్వరి దేవి ప్రత్యేక ఇదే ?

బ‌న్నీ భార్య స్నేహ‌ను బ‌తిమిలాడుతోన్న స్టార్ నిర్మాత ?

R R R లేటెస్ట్ టీజ‌ర్‌.. ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్‌..!

ప్రాథమిక హక్కు అంటే ఏమిటో తెలుసుకుందామా..?

హ్యాపీ బర్త్ డే : కోట శ్రీనివాసరావు గురించి ఎవరికీ తెలియని నిజాలు..!

తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ : మరో మూడు రోజుల పాటు?

దాస‌రి నారాయ‌ణ రావు - ప‌ద్మ తొలి ప్రేమ ఎక్క‌డో తెలుసా..!

నాని నాగచైతన్యల వైపు చూస్తున్న ఇండస్ట్రీ !

కేసీఆర్ అంటే జగన్ కి, జగన్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>