MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_oldisgold/jayaprada869eb38d-e278-46ad-b69a-c0dec17ec13b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_oldisgold/jayaprada869eb38d-e278-46ad-b69a-c0dec17ec13b-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ముద్దు సీన్లు ఎంతో సర్వసాధారణం. అవి తెలిసిన తర్వాతే హీరోయిన్ లు, హీరోలు సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటారు. ఎవరికి ముద్దు సీన్ చేయాలనే కోరిక ఉండదు ఎందుకంటే ఇది తమ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా ఉంటుంది కానీ సినిమా పరిశ్రమలో ప్రేక్షకులనుjayaprada{#}jayaprada;subhalekha sudhakar;sudhakar;Darsakudu;Director;Telugu;Heroine;Anandam;Hero;Cinemaజయప్రద కి ముద్దు పెట్టిన స్టార్ హీరో బయట పెట్టిన నటుడు..!!జయప్రద కి ముద్దు పెట్టిన స్టార్ హీరో బయట పెట్టిన నటుడు..!!jayaprada{#}jayaprada;subhalekha sudhakar;sudhakar;Darsakudu;Director;Telugu;Heroine;Anandam;Hero;CinemaSat, 10 Jul 2021 19:28:12 GMTసినిమా ఇండస్ట్రీలో ముద్దు సీన్లు ఎంతో సర్వసాధారణం. అవి తెలిసిన తర్వాతే హీరోయిన్ లు, హీరోలు సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటారు. ఎవరికి ముద్దు సీన్ చేయాలనే కోరిక ఉండదు ఎందుకంటే ఇది తమ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా ఉంటుంది కానీ సినిమా పరిశ్రమలో ప్రేక్షకులను మేప్పించడానికి పాత్ర డిమాండ్ చేస్తే ఏమైనా చేయాల్సి ఉంటుంది కాబట్టి హీరో హీరోయిన్లు తప్పక ఈ సినిమాలలో నటించడానికి ఒప్పుకుంటారు.

విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శుభలేఖ సినిమాలో హీరోగా నటించిన శుభలేఖ సుధాకర్ ఈ సినిమాతో గుర్తింపు రావడంతో ఆయనను అప్పటి నుంచి శుభలేఖ సుధాకర్ అని పిలిచారు తెలుగు ప్రేక్షకులు. ఆ తరువాత ఎన్నో చిత్రాల ద్వారా తెలుగు వారికి దగ్గరై హీరోగా కూడా చేశాడు. ఎక్కువగా సహాయ పాత్రల్లో నటించి ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సుధాకర్ కమల్ హాసన్ జయప్రద మధ్య ముద్దు సన్నివేశం గురించి ఓ సందర్భంలో పంచుకున్నాడు.

దర్శకుడు విశ్వనాథ్ గురించి చెబుతూ ఆయన సినిమాల్లో ఉండే డైలాగులు ఎంతో నాచురల్ గా ఉంటాయని ప్రతి సన్నివేశంలో ఏ విధంగా నటించాలో నటుడికి చేసి చూపిస్తారు. ఆయన దర్శకత్వంలో నటించడం ఎంతో ఆనందం అని తెలిపారు. 1983లో విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సాగరసంగమం సినిమాలో కమల్ హాసన్ జయప్రద హీరోలుగా నటించారు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకోవడం ఇప్పటికీ తనకు గుర్తు ఉంది అని చెప్పారు సుధాకర్. ఇందులో ఓ సన్నివేశంలో జయప్రద డాన్స్ కు సంబంధించిన ఇన్విటేషన్ ఇచ్చిన సమయంలో కమలహాసన్ డాన్స్ చూసి వాళ్ళ వాళ్ళ గొప్ప అనుకుంటూ ఉండగా అందులో కమల్ ఫోటో కూడా ఉండేసరికి ఆయన కూడా గొప్ప డాన్సర్ అని అనడంతో ఇది నిజమా కాదా అని ఎమోషనల్ అవుతాడు కమల్.  ఈ సమయంలో డైరెక్టర్ విశ్వనాధ్ ఆమె చేయి పట్టుకొని ముద్దు పెట్టమని అన్నాడట. కానీ అది కమల్ హాసన్ చేయలేకపోయాడు. ఆ సమయంలో విశ్వనాధ్ ఆ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని హైప్ చేయడానికి అలా చేయమని అన్నాడట. బాగా ఆలోచించిన తర్వాత కమల్ హాసన్ ముద్దుకు ఒప్పుకున్నాడట.



అందుకే ఈ కేరళ భామ అతనితో విడిపోయిందట ?

ప్రయోగానికి సిద్దమైన స్వీటీ... ?

మన హీరోలు మంచి కధలు కూడా చెబుతారు... ?

'బాహుబలి'గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు..!!

ఒకేసారి రెండు లైన్లో పెట్టిన హృతిక్ .... !!

అనుష్క, నవీన్ పొలిశెట్టి సినిమా కథ లీక్..!

రికార్డు సృష్టించడానికి రెడీ అవుతున్న పవర్ స్టార్ అభిమానులు...

ఏజెంట్ కోసం స్పీడ్ పెంచుతున్న అఖిల్

పీకల్లోతు కష్టాల్లో ఉన్న నటికి మాధురి దీక్షిత్ సాయం.. అమ్మకానికి ఆస్తులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>