BusinessMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/business-e465e271-6d8d-4060-bfef-26f85bd17f18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/business-e465e271-6d8d-4060-bfef-26f85bd17f18-415x250-IndiaHerald.jpgఎంతోమంది తాము సంపాదించే డబ్బులో ఎంతోకొంత మనీని సేవ్ చేసుకోవాలనుకుంటారు. అలా చాలా మంది ప్రైవేట్ లో ఉండేటువంటి చిట్ ఫండ్ కంపెనీలను సంప్రదించి వాటిలో మనీ సేవ్ చేస్తుంటారు. ఇలా ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న వీటిలో కొన్ని కంపెనీలు ప్రజలను మోసం చేసి వారి డబ్బులను ఎత్తుకుపోయిన దాఖలాలున్నాయి. ఇలా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు అధిక వడ్డీ ఆశ చూపి మనల్ని బోల్తా కొట్టిస్తుంటారు. ఇలా ఎన్నో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు ఎత్తివేసి ఎంతో మంది ప్రజలను మోసం చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి వారి కోసమే ప్రభుత్వ పరిధిలో నడిచBusiness {#}Adah Sharmaనెలకు వెయ్యి రూపాయలు కడితే.. 26 లక్షలు మీ సొంతం..?నెలకు వెయ్యి రూపాయలు కడితే.. 26 లక్షలు మీ సొంతం..?Business {#}Adah SharmaSat, 10 Jul 2021 11:05:00 GMTఎంతోమంది  తాము సంపాదించే డబ్బులో ఎంతోకొంత మనీని సేవ్ చేసుకోవాలనుకుంటారు. అలా చాలా మంది  ప్రైవేట్ లో ఉండేటువంటి చిట్ ఫండ్ కంపెనీలను సంప్రదించి వాటిలో మనీ సేవ్ చేస్తుంటారు. ఇలా ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న వీటిలో కొన్ని కంపెనీలు ప్రజలను మోసం చేసి వారి డబ్బులను ఎత్తుకుపోయిన దాఖలాలున్నాయి. ఇలా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు అధిక వడ్డీ ఆశ చూపి  మనల్ని బోల్తా కొట్టిస్తుంటారు. ఇలా  ఎన్నో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు ఎత్తివేసి ఎంతో మంది ప్రజలను  మోసం చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి వారి కోసమే  ప్రభుత్వ పరిధిలో నడిచే ఈ స్కీమును ప్రజలు ఉపయోగించుకోవాలని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ స్కీంతో  ఏ లాభాలున్నాయో తెలుసుకుందాం.?

 మీరు నెలకు వెయ్యి రూపాయలు చెల్లించి 26 లక్షల పొందాలని భావిస్తున్నారా.. అయితే  ఈ స్కీమ్ అందుబాటులో ఉన్నది. అదే పి పిఎఫ్ స్కీమ్. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్  ఇందులో మనీ సేవ్ చేస్తే ఎలాంటి నష్టం లేకుండా లాభాలను పొందవచ్చు.  ఇందులో  తక్కువ మొత్తంతో ఎక్కువ రాబడి వస్తోంది. ప్రతి నెల చాలా తక్కువ మొత్తం తోనే  ఎక్కువ లాభాన్ని ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్  అనే స్కీమ్ ద్వారా ప్రజలు అధిక లాభం పొందవచ్చు. ఇందులో చేరి నట్లయితే నెలకు వెయ్యి రూపాయలతో 26 లక్షల పైన  సంపాదించవచ్చు. అయితే దీనికోసం  దీర్ఘకాల మొత్తం వేచిచూడాలని  వారు అంటున్నారు. పిపీఎఫ్  మెచ్యూరిటీ కాలం మొత్తం  15 సంవత్సరాలు. నీకు కావాలనుకుంటే  మెచ్యూరిటీ కాలాన్ని  ఐదు సంవత్సరాల చొప్పున పెంచుకుంటూ పోవచ్చు.

ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.1% వడ్డీ వస్తుంది. అలాగే పి పి ఎఫ్ స్కీమ్ లో మీరు నెలకు వెయ్యి రూపాయలు ఆదా చేస్తే  15 సంవత్సరాలు  డబ్బులు పెడుతూనే వెళ్లాలి. తర్వాత మెచ్యూరిటీ కాలన్నీ ఐదు సంవత్సరాల చొప్పున  ఐదు సార్లు పొడిగించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అంటే మీకు  40 సంవత్సరాల తర్వాత  26 లక్షలు రూపాయల పైన వస్తాయి. 20 ఏళ్లలోనే పీపీఎఫ్ లో చేరితే రిటైర్మెంట్ వచ్చేసరికి  26 లక్షల ను పొందవచ్చు.



మనీ : రోజుకు రూ. 25 ఆదా చేస్తే .. రూ.5 లక్షలు మీ సొంతం..

Actress Adah Sharma Latest Images In Denim Wear

ఇవి ఉంటే చాలు పది లక్షల ఉచిత ఇన్సూరెన్స్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>