Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gold75957091-b080-4ec2-a777-1c2694ea8f7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gold75957091-b080-4ec2-a777-1c2694ea8f7a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది. ప్రతి ఒక్కరు ఆన్లైన్లోనే కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా నేటి రోజుల్లో పిల్లలను ఆన్లైన్ గేమ్స్ ఎంతో ఆకర్షిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేటి రోజుల్లో చదువులను వదిలేసి ఇక పిల్లలు ఆన్లైన్లోనే కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం పిల్లలను ఆకర్షించేందుకు ఎన్నోరకాల ఆన్లైన్ గేమ్స్ తెర వస్తూనే ఉన్నాయి. ఇక ప్రస్తుత సమయంలో కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు కూడా లేకపోవడం... పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కి ఎక్కువగా బానిసగా మారిపోవడానికి కారణం అవుతుంది. అదే సమయం లో ప్రస్తుతం Gold{#}GEUM;Parents;Smart phone;gold;Capital;police;News;Coronavirusతల్లి బంగారం అమ్మేసిన 12 ఏళ్ల బాలుడు.. దేనికోసమో తెలుసా?తల్లి బంగారం అమ్మేసిన 12 ఏళ్ల బాలుడు.. దేనికోసమో తెలుసా?Gold{#}GEUM;Parents;Smart phone;gold;Capital;police;News;CoronavirusSat, 10 Jul 2021 10:00:00 GMTప్రస్తుతం ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది. ప్రతి ఒక్కరు ఆన్లైన్లోనే కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా నేటి రోజుల్లో పిల్లలను ఆన్లైన్ గేమ్స్ ఎంతో ఆకర్షిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేటి రోజుల్లో చదువులను వదిలేసి ఇక పిల్లలు ఆన్లైన్లోనే కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం పిల్లలను ఆకర్షించేందుకు ఎన్నోరకాల ఆన్లైన్ గేమ్స్ తెర వస్తూనే ఉన్నాయి. ఇక ప్రస్తుత సమయంలో కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు కూడా లేకపోవడం... పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కి ఎక్కువగా బానిసగా మారిపోవడానికి కారణం అవుతుంది. అదే సమయం లో ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. దీంతో గంటల తరబడి ఫోన్ లు వాడిన పిల్లలను తల్లిదండ్రులు అనడం లేదు.



 చివరికి పిల్లల చేతికి ఫోన్ రావడంతో ఎన్నో అనర్థాలు కూడా జరిగిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇటీవలి కాలంలో ఎంతో మంది చిన్నారులు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ చివరికి ఇక ఈ గేమ్ లకి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలను జతచేసి భారీగా మోసపోయిన ఘటనలు ఎన్నో మీదికి వచ్చాయి.  ఇక్కడ మాత్రం అంతకుమించి అనే ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా 12 ఏళ్ల బాలుడు తన తల్లి బంగారాన్ని అమ్మేశాడు.  మొబైల్ గేమ్ కోసం ఇలా చేశాడు 12 ఏళ్ల బాలుడు. ఇక ఆ తర్వాత ఇంట్లో ఏం అంటారో అన్న భయం తో ఇంట్లో నుంచి పారిపోయాడు.



 ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన 12 ఏళ్ల బాలుడు గత కొంత కాలంగా ఆన్లైన్ లో ఒక వీడియో గేమ్ ఆడుతున్నాడు. అయితే ఈ గేమ్  ఆన్లైన్ లో డబ్బులు చెల్లించి ఇక ఆయుధాలు కొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ పిల్లాడు ఒక దారుణమైన ఆలోచన చేసాడు. ఏకంగా తల్లి బంగారం 20 వేలకు అమ్మేశాడు. ఆ తర్వాత ఆన్లైన్ గేమ్ లో ఆయుధాలను కొన్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇక ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలిస్తే మాత్రం ఏం జరుగుతుందో అని భయపడి పోయాడు దీంతో ఇక ఇంట్లో నుంచి పారిపోయాడు. పోలీసులు గ్రహించి అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.



అక్కినేని అన్నదమ్ములు ఓకే రోజున రాబోతున్నారా..!!

కరోనాను మించిన మహమ్మారి.. నిమిషానికి 11 మంది బలి..?

చరణ్ ఉపాసన లను ఆదర్శంగా తీసుకున్న సమంత !

కేరళలో జికా కలకలం..తాజా కేసులివే.. !

ఈరోజు రేషన్ బంద్.. !

క‌రోనా రెండో డోస్ తీసుకోక‌పోతే జ‌రిగేది ఇదే...!

ఆంధ్రాను హడలెత్తిస్తున్న ఆ 'మూడు' జిల్లాలు..?

పవన్ కళ్యాణ్ లైనప్ మార్పులతో క్రిష్ లో మొదలైన టెన్షన్ !

కరోనా ఇంకా పోలేదు... ఏ క్షణమైనా విజృంభించవచ్చు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>