BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/crime21ce16ad-1124-4b34-b1ba-1ef2a8ed6b28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/crime21ce16ad-1124-4b34-b1ba-1ef2a8ed6b28-415x250-IndiaHerald.jpgభార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలు బిడ్డల ప్రాణాల మీదకు వస్తున్నాయి. అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలను తల్లి తండ్రులు బలి తీసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఇతర కారణాలు వచ్చినా పిల్లలతో కలిసి కొంత మంది ఆత్మహత్య చేసుకుంటే... మరికొందరు కోపంలో పిల్లలను కొట్టి చంపుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్దరు భార్య భర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో తన ప్రతాపాన్ని భర్త పిల్లలపై తీశాడు. దాంతో ఒక పాప మృతి చెందగా మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం జిల్లా సాలూరు మండలంCrime{#}Gharshana;mandalam;Vijayanagaram;Vizianagaram;Wife;Husbandభార్యతో గొడవ.. పసి పిల్లలపై దారుణం.. !భార్యతో గొడవ.. పసి పిల్లలపై దారుణం.. !Crime{#}Gharshana;mandalam;Vijayanagaram;Vizianagaram;Wife;HusbandSat, 10 Jul 2021 13:06:00 GMTభార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలు బిడ్డల ప్రాణాల మీదకు వస్తున్నాయి.  అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలను తల్లి తండ్రులు బలి తీసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఇతర కారణాలు వచ్చినా పిల్లలతో కలిసి కొంత మంది ఆత్మహత్య చేసుకుంటే... మరికొందరు కోపంలో పిల్లలను కొట్టి చంపుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్దరు భార్య భర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో తన ప్రతాపాన్ని భర్త పిల్లలపై తీశాడు.

దాంతో ఒక పాప మృతి చెందగా మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడి మామిడి వలస గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారు. గొడవ మధ్య లో తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త తన చిన్న కూతురు ని తీసి నేలకేసి కొట్టాడు. దాంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పెద్ద కూతురును సైతం అలాగే కొట్టడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం పెద్ద బిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



మంచి మాట: అశ్వినీ దేవతల గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

పూల‌మ్మిన‌చోటే క‌ట్టెల‌మ్ముతున్న మంత్రి??

ఒక మహిళని మంత్రి అలా అంటాడా.. కాంగ్రెస్ ఫైర్?

బ‌న్నీ భార్య స్నేహ‌ను బ‌తిమిలాడుతోన్న స్టార్ నిర్మాత ?

దాస‌రి నారాయ‌ణ రావు - ప‌ద్మ తొలి ప్రేమ ఎక్క‌డో తెలుసా..!

ఆ తెలంగాణ మంత్రి ఊపుడు డైలాగ్‌ వైరల్‌.. అబ్బే అలా అనలేదట..?

ప్రభాస్ సలార్.. విజయ్ సేతుపతి ఛాన్స్ మిస్..!

మహిళా MPDO ఫై.. మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు?

భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన టాప్ హీరోయిన్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>