BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgప్రముఖ సినీ నటుడు, క్రిటిక్, రచయిత కత్తి మహేష్ కన్నుమూసారు. జూన్ 26న నెల్లూరు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన ఆ రోజు నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జాతీయ రహదారిపై కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఒక అంటే ఢీ కొని ప్రమాదానికి గురైంది. అయితే కత్తి మహేష్ సీట్ బెల్ట్ ధరించడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను దగ్గర్లో ఉన్న మెడి కవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటినుండి అపోలోలో చికిత్స పొందుతున్న మహేష్ త్వKathi Mahesh Passes Away;{#}Nellore;Writer;Kathi Mahesh;June;Carబ్రేకింగ్ : కత్తి మహేష్ కన్నుమూతబ్రేకింగ్ : కత్తి మహేష్ కన్నుమూతKathi Mahesh Passes Away;{#}Nellore;Writer;Kathi Mahesh;June;CarSat, 10 Jul 2021 18:01:00 GMTప్రముఖ సినీ నటుడు, క్రిటిక్, రచయిత కత్తి మహేష్ కన్నుమూసారు. జూన్ 26న నెల్లూరు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన ఆ రోజు నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జాతీయ రహదారిపై కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఒక అంటే ఢీ కొని ప్రమాదానికి గురైంది. అయితే కత్తి మహేష్ సీట్ బెల్ట్ ధరించడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను దగ్గర్లో ఉన్న మెడి కవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. 


అప్పటినుండి  అపోలోలో చికిత్స పొందుతున్న మహేష్ త్వరలోనే కోలుకుంటారని ఆశాభావాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ మహేష్ బతికించడం సాధ్యం కాలేదు. ఇక ప్రమాదం జరిగినప్పుడు కార్ లోనే ఉన్నా కత్తి మహేష్ డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించడంతో పెద్దగా గాయాలు అవ్వలేదు. ప్రస్తుతం కత్తి మహేష్ మృతి చెందిన వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.




ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మృతి ....!! పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మృతి .... !!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ విమర్శకుడు కత్తి మహేష్ మృతి.. రెండు వారాలుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కత్తి మహేష్

వైసీపీకి రెండేళ్ల‌కే బ్యాడ్ టైం మొద‌లైపోయిందిగా...!

కోటా శ్రీనివాసరావు ఎన్ని అవార్డులు అందుకున్నారో తెలుసా.?

మనుషులా.. మృగాలా.. ఇంతకంటే దారుణం ఉంటుందా?

మనం ప్రతిరోజూ వాడేటువంటి కొన్ని వస్తువుల గురించి తెలియని నిజాలు..

ఏపీ మంత్రి కారులో క‌ట్ట‌లు క‌ట్ట‌లు?

పవన్ 'పులి'ని అమ్మ కూడా కాపాడలేకపోయిందిగా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>