MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/storye60c614a-f363-48c1-a518-5550618b1890-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/storye60c614a-f363-48c1-a518-5550618b1890-415x250-IndiaHerald.jpgకళాకారుడు అంటే అన్నీ తెలియాలి. నిజానికి ఒకప్పుడు 24 క్రాఫ్టుల మీద పూర్తి అవగాహన అందరికీ ఉండేది. ఇపుడు ఎవరి పని వారిదే అన్నట్లుగా మరొకరు దూరంగా ఉంటున్నారు. తెలుగు సినిమాల్లో మొదట్లో హీరోలు ఎవరి పాటలను వారే సొంతంగా పాడుకున్న ముచ్చట కూడా ఉంది. story{#}adhithya;mohan babu;Balakrishna;Smart phone;allari naresh;Nani;India;Director;Telugu;Tollywoodమన హీరోలు మంచి కధలు కూడా చెబుతారు... ?మన హీరోలు మంచి కధలు కూడా చెబుతారు... ?story{#}adhithya;mohan babu;Balakrishna;Smart phone;allari naresh;Nani;India;Director;Telugu;TollywoodSat, 10 Jul 2021 19:00:51 GMTకళాకారుడు అంటే అన్నీ తెలియాలి. నిజానికి ఒకప్పుడు 24 క్రాఫ్టుల మీద పూర్తి అవగాహన అందరికీ ఉండేది. ఇపుడు ఎవరి పని వారిదే అన్నట్లుగా మరొకరు దూరంగా ఉంటున్నారు. తెలుగు సినిమాల్లో మొదట్లో హీరోలు ఎవరి పాటలను వారే సొంతంగా పాడుకున్న ముచ్చట కూడా ఉంది.

ఇదిలా ఉంటే కొంతమంది హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా మిగిలిన రంగాలలో కూడా తమ టాలెంట్ చూపిస్తున్నారుట. అలాంటి వారిలో సీనియర్లు కూడా ఉండడం విశేషం. ముందుగా బాలక్రిష్ణ గురించి చెప్పుకుంటే ఆదిత్య‌ 369 సీక్వెల్ ఆదిత్య 999కి కధ ఆయనే సమకూర్చుతున్నారని టాక్. అంటే బాలయ్య రైటర్ గా మారిపోయారు అన్న మాట. ఇక ఇంకో సీనియర్ మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా కధను తానే స్వయంగా రాసిన సంగతి  తెలిసిందే. మోహన్ బాబు టాలెంట్ ఈ కధ చెబుతుందిట. నాచురల్ స్టార్ నాని అయితే సొంతంగా ఒక కధను రాసుకుని డైరెక్టర్ కోసం ఎదురుచూస్తున్నారుట. అల్లరి నరేష్ ఈవీవీ సత్యనారాయాణ వారసత్వాన్ని నిలబెడుతూ రెండు కధలను రాసి దగ్గర ఉంచుకున్నారుట. అయన త్వరలోనే మెగా ఫోన్ పట్టనున్నారని టాక్.

ఫలక్ నామా దాస్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్సేన్ కూడా మంచి కధకుడే. ఇక అడవి శేష్ ఇప్పటిదాక తాను రాసిన కధలతోనే సినిమాలు తీశారు, నటిస్తున్నారు కూడా. ఇదే వరసలో కొంతమంది యంగ్ హీరోలు తమ కధలు తామే రాసుకుంటూ కొత్త టాలెంట్ ని ప్రదర్శిస్తున్నారుట. మొత్తానికి చూస్తే మన హీరోలు మంచి కధలే చెబుతున్నారు అనిపిస్తోంది కదూ. మరి ఇదే ఊపులో చాలా మంది డైరెక్షన్ వైపు కూడా చూస్తారా అన్న డౌట్లు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే బాలయ్యకు డైరెక్షన్ చేయాలన్న మక్కువ చాలా కాలం నుంచి ఉంది. నాని అయితే దర్శకత్వ శాఖలో పనిచేసి వచ్చారు. మరి ఫ్యూచర్ లో వీరితో పాటు మరింతమంది హీరోలు మెగా ఫోన్ పడితే మాత్రం టాలీవుడ్ లో సరికొత్త  కళలు విరిసే అవకాశం ఉంది.










అందుకే ఈ కేరళ భామ అతనితో విడిపోయిందట ?

ఆ తప్పు వల్లనే ఏయన్నార్ బాలూని వద్దనుకున్నారట.. ?

బిజినెస్: రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోట్లల్లో రాబడి..

జయప్రద కి ముద్దు పెట్టిన స్టార్ హీరో బయట పెట్టిన నటుడు..!!

'బాహుబలి'గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు..!!

రికార్డు సృష్టించడానికి రెడీ అవుతున్న పవర్ స్టార్ అభిమానులు...

తెలుగు నటులంటే కోటా కు ఎందుకంత అభిమానం...!!

అమ్మో.. ఆ సినిమాకి 'ప్రదీప్' అంత తీసుకున్నాడా..?

వచ్చే సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు చేస్తున్నాడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>