Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/recordc69806d6-1da2-43c8-8088-5d3faf14da70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/recordc69806d6-1da2-43c8-8088-5d3faf14da70-415x250-IndiaHerald.jpgఒకప్పుడైతే ప్రతి ఒక్కరూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తమలోని ప్రతిభ అందరికీ తెలిసేలా నిరూపించాలి అని అనుకునే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఆడుకునే వయసులో కూడా తమ ప్రతిభతో చిచ్చరపిడుగులా దూసుకుపోతున్నారు అందరూ. ప్రస్తుతం అప్పుడప్పుడే ఎదుగుతున్న వయసులోనే రికార్డుల వేట కొనసాగిస్తున్నారు నేటి రోజుల్లో పిల్లలు. ఇప్పటికీ ఎంతోమంది పిల్లలు తమ లో ఉన్న ప్రతిభను చాటి చెప్పి ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇక్కడ ఓ బుడతడు ఐదేళ్ల వయసులోనే రికార్డు సాధించాడు. సాదా సీదా రికార్డు కాదు ఏకంగా ప్రపంచ రికRecord{#}television;Evening;Allari;Indiaఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 13 సెకన్లలో ప్రపంచ రికార్డు?ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 13 సెకన్లలో ప్రపంచ రికార్డు?Record{#}television;Evening;Allari;IndiaSat, 10 Jul 2021 10:10:00 GMTఒకప్పుడైతే ప్రతి ఒక్కరూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తమలోని ప్రతిభ అందరికీ తెలిసేలా నిరూపించాలి అని అనుకునే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఆడుకునే వయసులో కూడా తమ ప్రతిభతో చిచ్చరపిడుగులా దూసుకుపోతున్నారు అందరూ. ప్రస్తుతం అప్పుడప్పుడే ఎదుగుతున్న వయసులోనే రికార్డుల వేట కొనసాగిస్తున్నారు నేటి రోజుల్లో పిల్లలు.  ఇప్పటికీ ఎంతోమంది పిల్లలు తమ లో ఉన్న ప్రతిభను చాటి చెప్పి ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇక్కడ ఓ బుడతడు ఐదేళ్ల వయసులోనే రికార్డు సాధించాడు. సాదా సీదా రికార్డు కాదు ఏకంగా ప్రపంచ రికార్డు కొట్టేశాడు.


 ఆ చిన్నోడికి ఐదేళ్లే వయసు.. అలా అని అతనిని తక్కువ అంచనా వేశారు అంటే ఇక పంచ్ ల వర్షంతో  అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాడు.  అతనికి చిన్నప్పుడు నుంచి బాక్సింగ్ అంటే పిచ్చి.. అందరూ టీవీ లో కార్టూన్స్ చూస్తూ ఉంటే ఈ బుడతడు మాత్రం బాక్సింగ్ మ్యాచ్ లు చూస్తూ పెరిగాడు. దీంతో అందరి పిల్లలు అల్లరి చేయడం చేస్తూ ఉంటే ఇక ఈ బుడతడిలో మాత్రం బాక్సింగ్ అనేది నరనరాల్లో పాకి పోయినట్లు తెలుస్తోంది.  దీంతో ఇక 5 ఏళ్ళ వయస్సుకే అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు ఇక్కడ ఒక బుడ్డోడు.  ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఢిల్లీకి చెందిన ఐదేళ్ల చిన్నోడు ఈ రికార్డును సాధించాడు. ఢిల్లీకి చెందిన అరవిందం గౌర్ అనే  చిన్నారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 13 సెకన్లలోనే గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కాడు. ఇక ఈ రికార్డు పై స్పందించిన ఐదేళ్ల చిన్నారి తన మాటలతో కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. నాకు బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టమని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 3గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. భారత్ తరఫున మంచి బాక్సర్ గా మారి ప్రపంచ రికార్డులు కొట్టడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు. విజయేందర్, మేరీకోమ్ లాంటి వాళ్లే తన స్ఫూర్తి అంటూ ఐదేళ్ల చిన్నారి చెప్పిన మాటలతో అందరూ అవాక్కవుతున్నారు.



పవన్ కళ్యాణ్ లైనప్ మార్పులతో క్రిష్ లో మొదలైన టెన్షన్ !

ఇష్టకామేశ్వరి దేవి ప్రత్యేకత ఇదే ?

R R R లేటెస్ట్ టీజ‌ర్‌.. ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్‌..!

మళ్ళీ బన్నీ సరసన హీరోయిన్ గా ఆమేనా .... ??

ssmb 28లో ఛాన్స్ కొట్టిన బాలీవుడ్ భామ .... ??

ఐదేళ్ల చిన్నారి వరల్డ్ రికార్డ్ !

ఒలింపిక్స్ విజేతలకు భారీ నజరానా !

ఇండియా-నేపాల్ రైలు సర్వీస్ అగ్రిమెంట్ సవరణకు గ్రీన్ సిగ్నల్ !

బాలీవుడ్ లోకి ఉప్పెన భామ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>