BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gangula-kamalakeraaaf7c5f-2da4-420f-9d1e-61080017aec3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gangula-kamalakeraaaf7c5f-2da4-420f-9d1e-61080017aec3-415x250-IndiaHerald.jpgకరీంనగర్ లో కళాభారతి నిర్మాణం కోసం స్థలం పరిశీలించేందుకు మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో కలిసి వెళ్లారు. అయితే కళాభారతి నిర్మాణం కోసం ఎస్ఆర్ఆర్ కాలేజీలో స్థలాన్ని పరిశీలించారు. కాగా అక్కడికి వచ్చిన ఒక కాలేజీ స్టూడెంట్ మంత్రి మరియు పోలీసులతో వాదనలు చేశారు. ఇది కాలేజీ స్థలమని ఇక్కడ ఏమి కట్టవద్దని మంత్రితో వాగ్వాదానికి దిగారు. దాంతో అక్కడే ఉన్నా కలెక్టర్ మేయర్ జోక్యం చేసుకొని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వ స్థలం తెలియకపోతే తెలుసుకోండి అంటూ స్టGangula kamalaker{#}kamalakar;college;collector;police;Ministerనాలుగు తగిలించండి..స్టూడెంట్ పై మంత్రి సీరియస్.. !నాలుగు తగిలించండి..స్టూడెంట్ పై మంత్రి సీరియస్.. !Gangula kamalaker{#}kamalakar;college;collector;police;MinisterSat, 10 Jul 2021 12:43:00 GMTకరీంనగర్ లో కళాభారతి నిర్మాణం కోసం స్థలం పరిశీలించేందుకు మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో కలిసి వెళ్లారు. అయితే కళాభారతి నిర్మాణం కోసం ఎస్ఆర్ఆర్ కాలేజీలో స్థలాన్ని పరిశీలించారు. కాగా అక్కడికి వచ్చిన ఒక కాలేజీ స్టూడెంట్ మంత్రి మరియు పోలీసులతో వాదనలు చేశారు. ఇది కాలేజీ స్థలమని ఇక్కడ ఏమి కట్టవద్దని మంత్రితో వాగ్వాదానికి దిగారు. దాంతో అక్కడే ఉన్నా కలెక్టర్ మేయర్ జోక్యం చేసుకొని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వ స్థలం తెలియకపోతే తెలుసుకోండి అంటూ స్టూడెంట్ తో వాదించారు. అనంతరం ఇద్దరి మధ్య మాటలు పెరుగుతుండటంతో పోలీసులు స్టూడెంట్ ను అక్కడ నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో అతనికి నాలుగు తగిలించండి అంటూ పోలీసులకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవడంతో విద్యార్థి సంఘాలు మంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.



పూల‌మ్మిన‌చోటే క‌ట్టెల‌మ్ముతున్న మంత్రి??

కేటీఆర్ ప్రోగ్రాం లో లాఠీ ఛార్జ్.. !

వీర జవాన్ అంత్యక్రియలకు ప్రభుత్వ పెద్దలు.. !

ఒక మహిళని మంత్రి అలా అంటాడా.. కాంగ్రెస్ ఫైర్?

అలనాటి వంటకాలకు ప్రాణం పోస్తున్న నారీమణులు..!!

జిందాల్ కంపెనీ జ‌ల దోపిడీ?

రోడ్డు అడిగితే విరుచుకుపడ్డ ఎమ్మెల్యే.. వారంతా షాక్..?

తల్లి బంగారం అమ్మేసిన 12 ఏళ్ల బాలుడు.. దేనికోసమో తెలుసా?

ఈటెల నోటా "జై శ్రీరామ్" రావట్లేదట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>