BusinessDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/business6b7459fa-ade3-4d63-b486-ec565bd6dd03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/business6b7459fa-ade3-4d63-b486-ec565bd6dd03-415x250-IndiaHerald.jpgబిజినెస్ అనేది కొంచెం తక్కువ పెట్టుబడితో ఏదైనా పెట్టి విజయం సాధించవచ్చు. లేదా ఎక్కువ పెట్టుబడి పెట్టి అయినా ఎక్కువ రాబడిని పొందవచ్చు. అయితే ముందుగా మనం ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నామో, దాని పై ముందుగా అవగాహన కల్పించుకొని, ఆ తరువాత అందుకు సంబంధించిన స్కిల్స్ కూడా మనలో ఉంటే, కచ్చితంగా ఆ రంగంలో విజయాన్ని అందుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, మనం చేసే ఏ వ్యాపారమైనా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒక సరికొత్త బిజినెస్ ని మBUSINESS{#}Petrol;oil;Manam;central government;Party;India;Indian;Dieselబిజినెస్: రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోట్లల్లో రాబడి..బిజినెస్: రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోట్లల్లో రాబడి..BUSINESS{#}Petrol;oil;Manam;central government;Party;India;Indian;DieselSat, 10 Jul 2021 20:00:00 GMTబిజినెస్ అనేది కొంచెం తక్కువ పెట్టుబడితో ఏదైనా పెట్టి విజయం సాధించవచ్చు. లేదా ఎక్కువ పెట్టుబడి పెట్టి అయినా ఎక్కువ రాబడిని పొందవచ్చు. అయితే ముందుగా మనం ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నామో, దాని పై ముందుగా అవగాహన కల్పించుకొని, ఆ తరువాత అందుకు సంబంధించిన స్కిల్స్ కూడా మనలో ఉంటే, కచ్చితంగా ఆ రంగంలో విజయాన్ని అందుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, మనం చేసే ఏ వ్యాపారమైనా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒక సరికొత్త బిజినెస్ ని ముందుకు తీసుకు వస్తున్నాము. అయితే ఇప్పుడు ఒక సరికొత్త బిజినెస్ కు సంబంధించిన పూర్తి వివరాలను  ఇప్పుడు తెలుసుకుందాం..

బిజినెస్ ఏమిటంటే డీజిల్,  పెట్రోల్ ను డోర్ డెలివరీ చేసి, అమ్మడం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-(BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC), పెట్రోలియం ప్రాసెస్ ఇంజనీరింగ్ సర్వీస్ కంపెనీ (PESCO) వంటి  ఆయిల్ కంపెనీల సహయంతో ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. ఇక మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు. ముఖ్యంగా  పెప్ ఫ్యూయల్స్  స్టార్టప్ కంపెనీ ఇలా పుట్టుకొచ్చిందే. ఇక ఈ పెప్ ఫ్యూయల్స్ ఇండియన్ ఆయిల్ తో థర్డ్ పార్టీ అగ్రిమెంట్ గా కూడా గుర్తించబడ్డాయి.

ఈ వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే,  ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి డీజిల్ ను  సరఫరా చేయడం. ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి , ఇంటికి డైరెక్ట్ గా డీజిల్ ని సరఫరా చేస్తారు. ఇప్పటికే నోయిడాలో సందీప్, టికేంద్ర, ప్రతీక్ ఇలా ఈ ముగ్గురు కలిసి మొత్తం పన్నెండు లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టి, ప్రస్తుతం సంవత్సరానికి వంద కోట్ల టర్నోవర్ ను  పొందుతున్నారు.

అయితే ముఖ్యంగా ఈ స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టే ముందు, స్టార్టప్ వ్యవస్థాపకులలో ఒకరైన టికేంద్ర ఇంటింటికీ వెళ్ళి పరిశోధనలు చేసి , ఆన్లైన్ ద్వారా కూడా ఫీడ్ బ్యాక్ లు  తీసుకున్న తర్వాతనే, ఆన్ లైన్ ద్వారా డీజిల్ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ఆ తర్వాత పలు దిగ్గజ ఆయిల్ కార్పొరేట్ సంస్థల్లో కూడా సంప్రదించడం జరిగింది. చివరికి వీరి ఆలోచన కార్యరూపం దాల్చి ప్రస్తుతం కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు.





ముంచుకొస్తున్న మరో ముప్పు.. అక్కడ హై అలర్ట్ !

ఇవి పాటిస్తే గ్యాస్ ఆదా అవుతుంది..?

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

మన హీరోలు మంచి కధలు కూడా చెబుతారు... ?

'బాహుబలి'గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు..!!

లైఫ్ స్టైల్: పూజా మందిరం ఎక్కడ ఉంటే మంచిది..

అమెరికాకు సుజ‌నా చౌద‌రి.. వెన‌క్కి వ‌స్తారా?

ఈ రెండేళ్ల‌లో మ‌న‌మేం చేసిన‌ట్లు?

గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ నంబర్స్ ఏంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>