BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sbif3ddb728-b77e-4005-aa07-85e0b49a2bf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sbif3ddb728-b77e-4005-aa07-85e0b49a2bf0-415x250-IndiaHerald.jpgస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కీలక సూచన చేసింది. పలు నిర్వహణ సేవల కారణంగా ఈ రోజు రాత్రి 10:45 నుండి రేపు ఉదయం 0:15 గంటల మధ్య సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పని చేయమని ఎస్బిఐ తెలిపింది. అంటే దాదాపు గంటన్నర పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేస్తున్నట్టు ఎస్బీఐ స్పష్టం చేసింది. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. గంటన్నర పాటు ఎస్బిఐ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్లు ఎలాంటి అత్యవసరమైన లావాదేవీలు ఉన్నా ఆ సమయం లోపు పూర్తి చేSBI{#}Bank;Banking;YONO;SBI;Indiaఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్..ఆన్లైన్ సేవలు బంద్ !ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్..ఆన్లైన్ సేవలు బంద్ !SBI{#}Bank;Banking;YONO;SBI;IndiaSat, 10 Jul 2021 11:05:00 GMTస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కీలక సూచన చేసింది. పలు నిర్వహణ సేవల కారణంగా ఈ రోజు రాత్రి 10:45 నుండి రేపు ఉదయం 0:15 గంటల మధ్య సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పని చేయమని ఎస్బిఐ తెలిపింది. అంటే దాదాపు గంటన్నర పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేస్తున్నట్టు ఎస్బీఐ స్పష్టం చేసింది. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.

గంటన్నర పాటు ఎస్బిఐ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్లు ఎలాంటి  అత్యవసరమైన లావాదేవీలు ఉన్నా ఆ సమయం లోపు పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా యుపిఐ సేవలపై ఆధారపడేవారు దీనిని గమనించి ముందుగానే తమ లావాదేవీలను పూర్తి చేసుకోవడం మంచిది.  లేదంటే 10:45 తర్వాత గంటన్నరపాటు లావాదేవీలు జరపాలంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.



వావ్.. ఇలాంటి క్యాచ్ ఎప్పుడు చూసుండరు?

జులై లో విడుదల అయిన రాజమౌళి సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

భారత ప్లాన్ ని కాపీ కొట్టిన చైనా.. ఏం చేస్తుందంటే?

ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 13 సెకన్లలో ప్రపంచ రికార్డు?

పవన్ కళ్యాణ్ లైనప్ మార్పులతో క్రిష్ లో మొదలైన టెన్షన్ !

ఇష్టకామేశ్వరి దేవి ప్రత్యేకత ఇదే ?

R R R లేటెస్ట్ టీజ‌ర్‌.. ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్‌..!

హ్యాపీ బర్త్ డే : కోట శ్రీనివాసరావు గురించి ఎవరికీ తెలియని నిజాలు..!

క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌... ఈ ఆరోగ్య‌ స‌మ‌స్య వారికి డేంజ‌రే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>