ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gas-cylinders8d727ef5-17c1-4af8-aec0-e38fd3b5e319-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gas-cylinders8d727ef5-17c1-4af8-aec0-e38fd3b5e319-415x250-IndiaHerald.jpgగ్యాస్ సిలిండర్లపై మనం కొన్ని కోడ్స్ గమనించవచ్చు. ప్రతి గ్యాస్ సిలిండర్ పై ఓ ఆంగ్ల అక్షరం, రెండు అంకెలు కనిపిస్తాయి. అయితే ఇవి మనం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం కానీ వాటి అర్థం ఏంటో అసలు తెలుసుకోము. నిజానికి ఈ కోడ్స్ వెనుక దాగున్న అర్థాన్ని ప్రతి గ్యాస్ సిలిండర్ వినియోగదారుడు తెలుసుకోవాలి. అయితే ఈ కోడ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ ఆర్టికల్ వివరంగా తెలుసుకుందాం. సిలిండర్లపై ఏబిసిడి అనే నాలుగు ఆంగ్ల అక్షరాలు కనిపిస్తుంటాయి. ఇందులో ఏ(A) జనవరి నుంచి మార్చి నెల వరకు సూచిస్తుంది. బీ(B) ఏప్రిల్ నుంచి జూన్ gas cylinders{#}manamగ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ నంబర్స్ ఏంటో తెలుసా..?గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ నంబర్స్ ఏంటో తెలుసా..?gas cylinders{#}manamSat, 10 Jul 2021 18:00:00 GMTగ్యాస్ సిలిండర్లపై మనం కొన్ని కోడ్స్ గమనించవచ్చు. ప్రతి గ్యాస్ సిలిండర్ పై ఓ ఆంగ్ల అక్షరం, రెండు అంకెలు కనిపిస్తాయి. అయితే ఇవి మనం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం కానీ వాటి అర్థం ఏంటో అసలు తెలుసుకోము. నిజానికి ఈ కోడ్స్ వెనుక దాగున్న అర్థాన్ని ప్రతి గ్యాస్ సిలిండర్ వినియోగదారుడు తెలుసుకోవాలి. అయితే ఈ కోడ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ ఆర్టికల్ వివరంగా తెలుసుకుందాం.




సిలిండర్లపై ఏబిసిడి అనే నాలుగు ఆంగ్ల అక్షరాలు కనిపిస్తుంటాయి. ఇందులో ఏ(A) జనవరి నుంచి మార్చి నెల వరకు సూచిస్తుంది. బీ(B) ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు సూచిస్తుంది. సీ(C) జులై నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు సూచిస్తుంది. డీ(D) అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సూచిస్తుంది. అంటే ఏం ప్రతి లెటర్ సంవత్సరంలోని ఒక త్రైమాసికాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ లెటర్స్ పక్కనే రెండు అంకెలు కనిపిస్తుంటాయి. అవి సంవత్సరాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకి A-23 అంటే 2023 సంవత్సరం జనవరి నుంచి మార్చి నెల అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కోడ్ గ్యాస్ సిలిండర్ల యొక్క ఎక్స్‌పైరీ డేట్ ని తెలియజేస్తుంది.



ఉదాహరణకు మీరు మీ గ్యాస్ సిలిండర్ పై B-24 అని ప్రింట్ చేయడం చూసి ఉంటే.. మీ గ్యాస్ సిలిండర్ 2024 ఏప్రిల్ - జూన్ నెల లోపు ఎక్స్‌పైరీ అవుతుందని అర్థం. సాధారణంగా గ్యాస్ సిలిండర్లు దాదాపు పది సంవత్సరాల ఎక్స్‌పైరీ డేట్స్ తో వినియోగదారులకు విక్రయిస్తుంటారు. ఒకవేళ ఎక్స్‌పైరీ దాటిపోయిన సిలిండర్లు కొనుగోలు చేసినట్లు అయితే వాటివల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. వినియోగదారులు సిలిండర్స్ కొనుగోలు చేసే ముందు దానిపై ప్రింట్ చేసిన ఎక్స్‌పైరీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డేట్ దాటిపోయినా సిలిండర్ కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేసేయండి.



గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ నంబర్స్ ఏంటో తెలుసా..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ వైరల్ కాలమ్ లో చూడండి.

టిక్ టాక్ నుంచి స్టార్స్ గా ఎదిగిన తెలుగు అమ్మాయిలు..

రేర్ పిక్ : చిట్టిబాబు తో శ్రీమంతుడు

పరగపున నిమ్మరసం తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా.

బుల్లి పిట్ట : దీనితో మొబైల్ నుంచి కళ్ళకు రక్షణ ..

త్వరలో సెట్లోకి వెళ్లనున్న బన్నీ కూతురు.. హీరో ఎవరంటే..!

వీర జవాన్ అంత్యక్రియలకు ప్రభుత్వ పెద్దలు.. !

మనీ : రోజుకు రూ. 25 ఆదా చేస్తే .. రూ.5 లక్షలు మీ సొంతం..

ఈటెల నోటా "జై శ్రీరామ్" రావట్లేదట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>