BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgఉగ్రవాద సంస్థల కోసం పని చేస్తున్నారని ఆరోపణలతో నేడు 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం విధుల నుండి తొలగించింది. అందులో పోలీసులు కూడా ఉండడం గమనార్హం. ఆ పదకొండు మంది ఉద్యోగుల లో నలుగురు అనంతనాగ్ కు చెందినవారు, మరో ముగ్గురు బుద్గాం కు చెందినవారు, మిగతా నలుగురు వరుసగా బారాముల్లా, శ్రీ నగర్, పుల్వామా, కుప్వారకు చెందిన వారు. తొలగించిన 11మంది ఉద్యోగులలో నలుగురు విద్యా విభాగంలో ఇదే జమ్మూకాశ్మీర్ పోలీసులలో పని చేస్తున్నారు. ఒకరు వ్యవసాయం, ఒకడు స్కిల్ డెవలప్మెంట్ ఇంకొకరు పవర్ అండ్ హెల్తJammu and Kashmir;{#}Anantnag;police;sree;Governmentజమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయంజమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయంJammu and Kashmir;{#}Anantnag;police;sree;GovernmentSat, 10 Jul 2021 19:52:00 GMTఉగ్రవాద సంస్థల కోసం పని చేస్తున్నారని ఆరోపణలతో నేడు 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం విధుల నుండి తొలగించింది. అందులో పోలీసులు కూడా ఉండడం గమనార్హం. ఆ పదకొండు మంది ఉద్యోగుల లో నలుగురు అనంతనాగ్ కు చెందినవారు, మరో ముగ్గురు బుద్గాం కు చెందినవారు, మిగతా నలుగురు వరుసగా బారాముల్లా, శ్రీ నగర్, పుల్వామా, కుప్వారకు చెందిన వారు. 

తొలగించిన 11మంది ఉద్యోగులలో నలుగురు విద్యా విభాగంలో ఇదే జమ్మూకాశ్మీర్ పోలీసులలో పని చేస్తున్నారు. ఒకరు వ్యవసాయం, ఒకడు స్కిల్ డెవలప్మెంట్ ఇంకొకరు పవర్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో మరొకరు SKIMS లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. కదా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం వీరిని తొలగించారు. అయితే దీని కింద ఎటువంటి విచారణ జరగదు. అధికారులు వెల్లడించిన ఈ విషయాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. టెర్రరిస్టులకు సహాయం చేసే వారు మనలోనే ఉండడం బాధాకరం.



జగన్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే... ?

ముంచుకొస్తున్న మరో ముప్పు.. అక్కడ హై అలర్ట్ !

ఇద్దరు పిల్లల్నే కనండి.. లేకపోతే అవి కట్..!

జికా వైరస్ లేటెస్ట్ అప్డేట్... ఎన్ని కేసులు అంటే?

కరోనా శవాలను ఈ దంపతులు ఏం చేస్తున్నారు..?

లింగుసామి సినిమాకు రామ్ రెమ్యునరేషన్ ఎంతంటే..!

మరదలితో ప్రేమ, పెళ్లి.. అంతలోనే షాకిచ్చిన బావా?

ఇద్దరు కి'లే'డీలు అరెస్ట్.. ఏం చేశారంటే?

మళ్ళీ లాక్ డౌన్ పొడిగింపు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>