MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahasamudram28290cc5-6bd6-4391-b276-54dbeb429b8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahasamudram28290cc5-6bd6-4391-b276-54dbeb429b8b-415x250-IndiaHerald.jpgశర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మహాసముద్రం. తొలి చిత్రం ఆర్ఎక్స్100 తోనే సూపర్ హిట్ సాధించిన దర్శకుడు అజయ్ భూపతి రెండవ సినిమా మొదలు పెట్టడానికి చాలానే కష్టపడ్డాడు. ప్రతిసారి ఈ సినిమాను ఏదో ఒక హీరో ఓకే చేయడం చివరి నిమిషంలో ఏదో ఒక కారణంతో క్యాన్సల్ కావడం జరిగేది. అక్కినేని నాగ చైతన్య సమంత ఈ సినిమాలో ఫైనల్ అని అనుకున్నారు కానీ సిద్ధార్థ ఉన్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు వీరిద్దరూ. చివరికి ఈ మల్టీస్టారర్ సినిమాను శర్వానంద్ సిద్ధార్mahasamudram{#}Aditi Rao Hydari;Siddharth;ajay;Posters;Lover;Maha;Naga Chaitanya;Chitram;Hero;Tollywood;Darsakudu;Director;Cinemaఈ ఇద్దరు హీరోలకు ఈ సినిమా పైనే సముద్రమంత ఆశ..!!ఈ ఇద్దరు హీరోలకు ఈ సినిమా పైనే సముద్రమంత ఆశ..!!mahasamudram{#}Aditi Rao Hydari;Siddharth;ajay;Posters;Lover;Maha;Naga Chaitanya;Chitram;Hero;Tollywood;Darsakudu;Director;CinemaSat, 10 Jul 2021 09:21:00 GMTశర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మహాసముద్రం. తొలి చిత్రం ఆర్ఎక్స్100 తోనే సూపర్ హిట్ సాధించిన దర్శకుడు అజయ్ భూపతి రెండవ సినిమా మొదలు పెట్టడానికి చాలానే కష్టపడ్డాడు. ప్రతిసారి ఈ సినిమాను ఏదో ఒక హీరో ఓకే చేయడం చివరి నిమిషంలో ఏదో ఒక కారణంతో క్యాన్సల్ కావడం జరిగేది. అక్కినేని నాగ చైతన్య సమంత ఈ సినిమాలో ఫైనల్ అని అనుకున్నారు కానీ సిద్ధార్థ ఉన్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు వీరిద్దరూ. చివరికి ఈ మల్టీస్టారర్ సినిమాను శర్వానంద్ సిద్ధార్థ్ లు ఓకే చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అదితి రావు హైదరి అను మాన్యుయేల్ లో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్ గా తెరకెకుతున్న ఈ సినిమా తో శర్వా,సిద్దు ఇద్దరి హీరోల భవిష్యత్ ముడిపడి ఉందని చెప్పవచ్చు. తెలుగులో లో లవర్ బాయ్ గా పెద్ద పెద్ద హిట్ సినిమాలను చేసిన సిద్ధార్థ్ ప్రస్తుతం ఫామ్ లో లేడు. తెలుగులో తాను కం బ్యాక్ చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఎంతో ఆశ పడుతున్నాడు. మరి తనకు ఈ సినిమా పూర్వవైభవం తెస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ హీరో అయినా శర్వానంద్ పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. గత కొన్ని సినిమాలు గా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్నాడు శర్వానంద్. దాంతో ఈ సినిమా హిట్ అయి తనకు క్రేజ్ తగ్గకుండా చేసుకోవాలని చూస్తున్నాడు. ఇతర టాలీవుడ్ హీరోలు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంటే శర్వానంద్ మాత్రం ఫ్లాప్ సినిమాలు చేయడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. మరి మహా సముద్రం సినిమా అయినా శర్వానంద్కు హిట్ ను అందిస్తుందో చూడాలి. 



నానికి నిద్రలేకుండా చేసిన సినిమా ఏంటో తెలుసా ?

అక్కినేని అన్నదమ్ములు ఓకే రోజున రాబోతున్నారా..!!

నెగిటివ్ పాత్రలో నిధి.. ఫ్రాన్స్ లో ఆత్రుత?

చరణ్ ఉపాసన లను ఆదర్శంగా తీసుకున్న సమంత !

వెంకటేష్ సినిమా @ 28 యేళ్లు..

పవన్ కళ్యాణ్ లైనప్ మార్పులతో క్రిష్ లో మొదలైన టెన్షన్ !

బ‌న్నీ భార్య స్నేహ‌ను బ‌తిమిలాడుతోన్న స్టార్ నిర్మాత ?

R R R లేటెస్ట్ టీజ‌ర్‌.. ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్‌..!

హ్యాపీ బర్త్ డే : కోట శ్రీనివాసరావు గురించి ఎవరికీ తెలియని నిజాలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>