MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali0d3cc12e-5d64-4a31-8a35-08aff4bb0905-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali0d3cc12e-5d64-4a31-8a35-08aff4bb0905-415x250-IndiaHerald.jpgసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ అంజలి. అప్పటికే తమిళనాట స్టార్ హీరోయిన్ గా ఉన్న అంజలి తెలుగులోకి తీసుకురావాలని ఆ చిత్ర బృందం ప్రయత్నించగా తెలుగు అమ్మాయి అయినా అంజలి ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేసి ఆ తర్వాత మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. తొలి సినిమాతో వచ్చిన గుర్తింపు తో ఆమె హిట్ చిత్రాలలో నటించింది కానీ వాటి ద్వారా మరిన్ని పెద్ద అవకాశాలను మాత్రం సంపాదించుకోలేక పోయింది. anjali{#}East Godavari;Rajolu;anjali;Tamil;Telugu;Pawan Kalyan;Heroine;Tollywood;Cinemaహీరోయిన్ అంజలి కి ఇన్ని కోట్ల ఆస్తి ఉందా.. ?హీరోయిన్ అంజలి కి ఇన్ని కోట్ల ఆస్తి ఉందా.. ?anjali{#}East Godavari;Rajolu;anjali;Tamil;Telugu;Pawan Kalyan;Heroine;Tollywood;CinemaSat, 10 Jul 2021 12:00:00 GMT
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ అంజలి. అప్పటికే తమిళనాట స్టార్ హీరోయిన్ గా ఉన్న అంజలి తెలుగులోకి తీసుకురావాలని ఆ చిత్ర బృందం ప్రయత్నించగా తెలుగు అమ్మాయి అయినా అంజలిసినిమా చేయడానికి ఒప్పుకుంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేసి ఆ తర్వాత మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. తొలి సినిమాతో వచ్చిన గుర్తింపు తో ఆమె హిట్ చిత్రాలలో నటించింది కానీ వాటి ద్వారా మరిన్ని పెద్ద అవకాశాలను మాత్రం సంపాదించుకోలేక పోయింది.  

వచ్చిన అవకాశాలు పెద్దగా ఆమెకు పేరు తెచ్చిపెట్టలేకపోవడంతో ఆమె తిరిగి తమిళ్ లోనే వరుస సినిమాలు చేయడం ప్రారంభించింది. ఆ మధ్య కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న అంజలి వాటన్నిటి నుంచి తేరుకుని మళ్ళీ ఫ్రెష్ గా సినిమాలను చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో లీడ్ రోడ్ చేసిన నటి అంజలి దీని ద్వారా తనకు మరిన్ని అవకాశాలు వస్తాయి అని ఎదురు చూస్తుంది. 

తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో పుట్టిన ఈమె కు 34 సంవత్సరాలు కాగా ఈమె అసలు పేరు బాలాత్రిపురసుందరి. అందరూ సినిమాల్లోకి వచ్చాక అంజలిగా పిలిచేవారు. రాజోలు లో స్టడీస్ పూర్తి చేసిన తర్వాత 2006లో ఫోటో మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తమిళనాడులో అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి వరస హిట్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  ఈమె తన సినిమాల ద్వారా పదికోట్ల కు పైగా సంపాదించగా ఆమె  ఒక కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుంది.  ఈమెకు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయట. మరి గతంలో కంటే ఇప్పుడు తన శరీర సౌష్టవాన్ని మార్చుకొని నాజూగ్గా తయారైన అంజలికి మరిన్ని అవకాశాలు హిట్ సినిమాలు వస్తాయో చూడాలి. 



ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.. తేజ తో ఆ స్టార్!!

త్వరలో సెట్లోకి వెళ్లనున్న బన్నీ కూతురు.. హీరో ఎవరంటే..!

కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశానికి కారణం ఎవరో తెలుసా ?

సబ్‌కలెక్టర్‌గా దుమ్మురేపనున్న రవితేజ..?

'విక్ర‌మ్‌'లో లోక‌నాయ‌కుడి 'విశ్వ‌రూపం'?

తల్లి పాత్ర చేయబోతున్న కాజల్?

హృతిక్ కి ఇన్నాళ్లకు సరైన సినిమా పడిందట!!

తాప్సీ నటనకు షాక్ అయిన సహ నటుడు... కామెంట్స్ వైరల్ ?

జులై లో విడుదల అయిన రాజమౌళి సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>