MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyaneb573c36-0f87-4a54-b9e1-8d5b0785050d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyaneb573c36-0f87-4a54-b9e1-8d5b0785050d-415x250-IndiaHerald.jpgనితిన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.నితిన్ ఫాన్స్ లో చాలామంది పవర్ స్టార్ ఫాన్స్ ఉంటారు.ప్లాప్స్ లో ఉన్నప్పుడు అండగా ఉన్నాడు అని నితిన్ కి పవర్ స్టార్ అమితమైన మీద గౌరవం. అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా నితిన్ మీద ఎంత ఇష్టం ఉందొ చూస్తూనే ఉంటాం. పవన్ నిర్మాతగా నితిన్ చల్ మోహన రంగ సినిమా కూడా చేసారు.ఈ సినిమా అంతా పెద్ద హిట్ ఏం కాలేదు కానీ వీరి రిలేషన్ ఇప్పటికే అలాగే ఉంది. ప్రస్తుతం నితిన్ హిందీలో సూపర్ హిట్ సినిమా అందదున్ తెలుగు రీమేక్ మాస్ట్రో లో నటిస్తున్నారు. ఈ సినిమPawan kalyan{#}vamsi;Mohandas Karamchand Gandhi;kalyan;Love;surya sivakumar;Ishtam;Cheque;Pawan Kalyan;Telugu;House;Cinemaనితిన్ ని రికమాండ్ చేస్తున్న పవన్నితిన్ ని రికమాండ్ చేస్తున్న పవన్Pawan kalyan{#}vamsi;Mohandas Karamchand Gandhi;kalyan;Love;surya sivakumar;Ishtam;Cheque;Pawan Kalyan;Telugu;House;CinemaSat, 10 Jul 2021 17:03:46 GMTనితిన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.నితిన్ ఫాన్స్ లో చాలామంది పవర్ స్టార్ ఫాన్స్ ఉంటారు.ప్లాప్స్ లో ఉన్నప్పుడు అండగా ఉన్నాడు అని నితిన్ కి పవర్ స్టార్ అమితమైన మీద గౌరవం. అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా నితిన్ మీద ఎంత ఇష్టం ఉందొ చూస్తూనే ఉంటాం. పవన్ నిర్మాతగా నితిన్ చల్ మోహన రంగ సినిమా కూడా చేసారు.

సినిమా అంతా పెద్ద హిట్ ఏం కాలేదు కానీ వీరి రిలేషన్ ఇప్పటికే అలాగే ఉంది. ప్రస్తుతం నితిన్ హిందీలో సూపర్ హిట్ సినిమా అందదున్  తెలుగు రీమేక్ మాస్ట్రో లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.మెర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే హాట్ స్టార్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత నితిన్ వక్కందం వంశీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. అదేంటి అంటే ఈ సినిమా కథ మొదటగా పవన్ కళ్యాణ్ కి చెప్పాడట వక్కంధం వంశీ . అయితే పవన్ కి కథ నచినప్పటికి డేట్స్ లేక నో చెప్పాడట.

 అయితే వక్కందం వంశీ కి పవన్ నితిన్ తో చేయండి అని చెప్తే ఆయన వెంటనే నితిన్ కి కథ చెప్తే వెంటనే ఓకే అన్నడట.ఇలా పవన్ సినిమా నితిన్ కి వచ్చింది అని టాక్ బయట వినిపిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది. ఈ సినిమాలో నితిన్ నెవెర్ బెఫోర్ లుక్ లో కనిపిస్తారట.నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్లాప్ అవ్వడంతో డీలా పడిన వంశీ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడట. అలాగే ఇక నుంచి నితిన్ లవ్ స్టోరీస్ కి చెక్ పెట్టి కొత్త తరహా కథలని చేయాలని అనుకుంటున్నారని టాక్.  



వచ్చే సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు చేస్తున్నాడా..?

రాధేశ్యామ్: ఆఖరి నిమిషంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభాస్..?

"రాజమౌళి సినిమాలో పని చేయకపోడానికి కారణం అదే" : రామ్ లక్ష్మణ్

ఎఫ్‌-3 టీమ్‌కు అదిరిపోయే ట్రీట్‌...?

టీజర్ అంటే ఇది.. ఇలా కూడా ఉంటుందా.. ప్రేక్షకులు ఫిదా

ఆర్యన్ రాజేష్ భార్య గురించి ఎవరికి తెలియని విషయాలు

లింగుసామి సినిమాకు రామ్ రెమ్యునరేషన్ ఎంతంటే..!

ఆసక్తికరంగా ఆచార్య కొత్త పోస్టర్..

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన సోష‌ల్‌మీడియా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>