MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-tuk-jagadish339226c9-fcbd-4b8b-84b2-6c11ab86a8e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-tuk-jagadish339226c9-fcbd-4b8b-84b2-6c11ab86a8e2-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సినిమా థియేటర్లకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 8 నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కానీ థియేటర్లలో కొత్త సినిమాల సందడి మాత్రం లేదు.థియేటర్ల ఓపెన్ అయినా.. కొత్త సినిమాలను విడుదల చేయడానికి సినీ నిర్మాతలు ఇంకా సందిగ్ధం లోనే ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరు నుండి కొత్త సినిమాల హడావుడి కనిపించనుంది.ఇప్పటికే తేజ సజ్జా ఇష్క్, సత్యదేవ్ తిమ్మరుసు సినిమాలు ఈ నెలలోనే రానున్నాయి.ఇక తాజాగా న్యాచురల్ స్టార్ నాని నటించిన 'టక్ జగదీష్' విడుదల తేదNani Tuk Jagadish{#}Shiva;shyam;lord siva;Ninnu Kori;Nani;thaman s;Coronavirus;teja;aishwarya rajesh;Chitram;Telugu;Cinema;Newsనాని 'టక్ జగదీష్' రిలీజ్ కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?నాని 'టక్ జగదీష్' రిలీజ్ కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?Nani Tuk Jagadish{#}Shiva;shyam;lord siva;Ninnu Kori;Nani;thaman s;Coronavirus;teja;aishwarya rajesh;Chitram;Telugu;Cinema;NewsSat, 10 Jul 2021 15:00:00 GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సినిమా థియేటర్లకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 8 నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కానీ థియేటర్లలో కొత్త సినిమాల సందడి మాత్రం లేదు.థియేటర్ల ఓపెన్ అయినా.. కొత్త సినిమాలను విడుదల చేయడానికి సినీ నిర్మాతలు ఇంకా సందిగ్ధం లోనే ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరు నుండి కొత్త సినిమాల హడావుడి కనిపించనుంది.ఇప్పటికే తేజ సజ్జా ఇష్క్, సత్యదేవ్ తిమ్మరుసు సినిమాలు ఈ నెలలోనే రానున్నాయి.ఇక తాజాగా న్యాచురల్ స్టార్ నాని నటించిన 'టక్ జగదీష్' విడుదల తేది కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.నాని తో నిన్ను కోరి వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన శివ నిర్వాణ..

నాని తో రెండవ సారి తెరకెక్కించిన చిత్రం టక్ జగదీష్.సాహు గారపాటి,హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించారు.నిజానికి ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన రిలీజ్ ఆగిపోయింది.ఇక ఆ తర్వాత ఓటిటిలో ఈ సినిమా విడుదల అవుతుందంటూ కూడా వార్తలు వచ్చాయి.అయితే వాటిని మూవీ టీమ్ కొట్టిపడేసింది.ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమాని ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్మాతలు  భావిస్తున్నారట.

అప్పటి వరకు పరిస్థితులన్ని కుదుటపడతాయని నిర్మాతలు ఈ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట.ఇక ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు కూడ భారీగా ఉన్నాయి.ఇక జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.ఇక ఈ సినిమాతో పాటుగా శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా షూటింగ్ కూడా చాలావరకు పూర్తయింది. దీన్ని కూడా ఈ ఏడాదే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!



యంగ్ హీరో సరసన నటించనున్న వంటలక్క..

రేర్ పిక్ : చిట్టిబాబు తో శ్రీమంతుడు

కలిసొచ్చిన జోనర్ నే నమ్ముకున్న సమంత...

అల్లుడు డైరెక్షన్ లో సూపర్ స్టార్ మామ...

వామ్మో.. మద్యం మత్తులో ఎలా బండి నడిపాడో చూడండి?

చ‌రిత్ర‌లో క‌లిసిపోయి తెలుగు అకాడ‌మీ..!

షర్మిల పార్టీ నిర్మాత జగన్, డైరెక్టర్ కేసీఆర్?

సౌత్ ఇండస్ట్రీ లో సాయి పల్లవి సృష్టించిన రికార్డులు ఇవే

ఆ సినిమా చూడొద్దంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>