PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanthreddy-roja70aacbad-7e58-4eec-ac8b-f61c4bbe536b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanthreddy-roja70aacbad-7e58-4eec-ac8b-f61c4bbe536b-415x250-IndiaHerald.jpgరేవంత్ రెడ్డి టిడిపి కోవ‌ర్టుగా కాంగ్రెస్ లోకి వెళ్లారని విమర్శించారు. టిడిపి గురువులైన రామోజీరావు , రాధాకృష్ణ ల‌ను కలుస్తున్న ఆయన తన మీద నిందలు వేస్తే ఊరుకోను అని విమర్శించారు. ఇక తెలంగాణ బిజెపి నాయకులు సైతం త‌న‌పై ఇదే విమర్శలు చేయడాన్ని ఆమె ఖండించారు. ఇక కేసీఆర్ గ‌తంలో తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు రోజా ఇంటికి వెళ్లి మ‌రీ భోజ‌నం చేశారు. దీనిపై కూడా అప్ప‌ట్లో ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై కూడా రోజా స్పందించారు. తమిళనాడులో దేవుడి దర్శనానికి వెళుతూ మధ్యలో తన నగరి నియోజకవర్గం ఉండడంRevanthReddy Roja{#}ramoji rao;revanth;Bharatiya Janata Party;Roja;Jagan;Revanth Reddy;Congress;MLA;Vemuri Radhakrishna;Reddy;Nagari;TDP;YCP;KCR;Telangana;CMరేవంత్‌రెడ్డికి కొత్త పేరు పెట్టిన రోజా... పంచ్ పేలిందిగా..!రేవంత్‌రెడ్డికి కొత్త పేరు పెట్టిన రోజా... పంచ్ పేలిందిగా..!RevanthReddy Roja{#}ramoji rao;revanth;Bharatiya Janata Party;Roja;Jagan;Revanth Reddy;Congress;MLA;Vemuri Radhakrishna;Reddy;Nagari;TDP;YCP;KCR;Telangana;CMSat, 10 Jul 2021 08:00:00 GMTతెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు పేల్చారు. రేవంత్ పిసిసి అధ్యక్షుడు అయిన వెంటనే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో పాటు , సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో కేసీఆర్ - జగన్ సీక్రెట్ గా సమావేశమయ్యారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రోజా అసలు మా ఇంటికి జగన్ ఎప్పుడు ? వచ్చారు.. రేవంత్ రెడ్డి పెద్ద కోవర్టు రెడ్డి అని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి టిడిపి కోవ‌ర్టుగా కాంగ్రెస్ లోకి వెళ్లారని విమర్శించారు. టిడిపి గురువులైన రామోజీరావు , రాధాకృష్ణ ల‌ను కలుస్తున్న ఆయన తన మీద నిందలు వేస్తే ఊరుకోను అని విమర్శించారు. ఇక తెలంగాణ బిజెపి నాయకులు సైతం త‌న‌పై ఇదే విమర్శలు చేయడాన్ని ఆమె ఖండించారు. ఇక కేసీఆర్ గ‌తంలో తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు రోజా ఇంటికి వెళ్లి మ‌రీ భోజ‌నం చేశారు. దీనిపై కూడా అప్ప‌ట్లో ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

దీనిపై కూడా రోజా స్పందించారు. తమిళనాడులో దేవుడి దర్శనానికి వెళుతూ మధ్యలో తన నగరి నియోజకవర్గం ఉండడంతో కేసీఆర్ గారు గౌరవార్ధం మా ఇంటికి వచ్చారని.. అప్పుడు జ‌గ‌న్ మా ఇంట్లో ఎందుకు ఉంటార‌ని ?  దీనిని భూతద్దంలో పెట్టి చూపించడం క‌రెక్ట్ కాదని ఆమె విమర్శించారు.
బీజేపీ నాయకులు ఇలాంటి విమర్శలు ఆపి.. పునర్విభజన చట్టాన్ని అమ‌లు చేసేందుకు కృషి చేయాల‌ని సూచించారు. ప్ర‌ధాన మోడీని విమ‌ర్శించ‌డం చేత‌కాని బీజేపీ నాయ‌కులు త‌న‌పై విమ‌ర్శ‌లు మానుకోవాల‌న్నారు.

ఏదేమైనా రేవంత్ రెడ్డిని రోజా కోవ‌ర్టు రెడ్డి అని విమ‌ర్శించ‌డంతో ఇది ఇప్పుడు తెలంగాణ‌లో టీఆర్ ఎస్ వాళ్లు వైర‌ల్ చేస్తున్నారు. మ‌రి దీనికి రేవంత్ నుంచి ఎలాంటి రిటాక్ట్ ఉంటుందో ?  చూడాలి.

 



బ‌న్నీ భార్య స్నేహ‌ను బ‌తిమిలాడుతోన్న స్టార్ నిర్మాత ?

మరి కాసేపట్లో వీర జవాన్ అంత్యక్రియలు..

కేసీఆర్‌ ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా..? ‍

కేసీఆర్ అంటే జగన్ కి, జగన్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం!

కేసీఆర్ ఎన్ని చెప్పినా నిరుద్యోగులు మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. నోటిఫికేషన్లు వస్తే కానీ.. కేసీఆర్ మాటలు నమ్మలేమంటున్నారు. గత డిసెంబర్‌లోనూ ఇలాగే రివ్యూ మీటింగులు పెట్టి వెంటనే పోస్టుల భర్తీ అన్నారని.. కానీ ఇప్పటి వరకూ చడీ చప్పుడు లేదని గుర్తు చేస్తున్నారు.

అన్నీ చేస్తున్న జగన్.. అక్కడ బోల్తా పడ్డారు.

కరోనాపై థర్డ్‌వేవ్‌పై కేసీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు...?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కంచుకోటలో తేలిపోయిన ఎమ్మెల్యే...వైసీపీకి ఛాన్స్ వచ్చినట్లే...!

చినబాబు విషయంలో బాబు భారీ మిస్టేక్ చేశారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>