MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalayan-movies-2022-57c9d13c-13eb-4d9e-94e1-c33c1b98e311-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalayan-movies-2022-57c9d13c-13eb-4d9e-94e1-c33c1b98e311-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఈయన కూడా తన అన్న చిరంజీవి మాదిరే ప్రజా సేవకై జనసేన పార్టీని స్థాపించాడు. అందుకే సినీ ఇండస్ట్రీలో చివరగా అజ్ఞాతవాసి సినిమా తీసి గుడ్ బై చెప్పాడన్న విషయం తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ రాడనే వార్త ఎక్కువగా వినిపించింది. కానీ ఆయన ఈ ఏడాది వకీల్ సాబ్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అభిమానులకు సంబరాన్ని పెంచారు. అయితే 2022 లో పవన్ కళ్యాణ్ నుంచి ఏకంగా బోలెడు సినిమాలు విడుదల కానున్నాయి. ఆ విషయాలు తెలుసPAWAN KALAYAN MOVIES 2022 {#}harish shankar;surender reddy;Janasena;Agnyaathavaasi;rana daggubati;Makar Sakranti;Remake;Chiranjeevi;Hero;kalyan;Chitram;Director;Cinemaవచ్చే సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు చేస్తున్నాడా..?వచ్చే సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు చేస్తున్నాడా..?PAWAN KALAYAN MOVIES 2022 {#}harish shankar;surender reddy;Janasena;Agnyaathavaasi;rana daggubati;Makar Sakranti;Remake;Chiranjeevi;Hero;kalyan;Chitram;Director;CinemaSat, 10 Jul 2021 17:36:36 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఈయన కూడా తన అన్న చిరంజీవి మాదిరే ప్రజా సేవకై జనసేన పార్టీని స్థాపించాడు. అందుకే సినీ ఇండస్ట్రీలో చివరగా అజ్ఞాతవాసి సినిమా తీసి గుడ్ బై చెప్పాడన్న విషయం తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ రాడనే వార్త ఎక్కువగా వినిపించింది. కానీ ఆయన ఈ ఏడాది వకీల్ సాబ్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అభిమానులకు సంబరాన్ని పెంచారు. అయితే 2022 లో పవన్ కళ్యాణ్ నుంచి ఏకంగా బోలెడు సినిమాలు విడుదల కానున్నాయి. ఆ విషయాలు తెలుసుకుందాం.

కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ తిరిగి ఇచ్చాడు. ఈ సినిమాతో మొదలుపెట్టి  ఒకేసారి 4,5 సినిమాలకు ఓకే చెప్పేశారు. ఇక 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీలైనన్ని సినిమాలు తీయాలనే ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్.

కరోనా సమయంలో కం బ్యాక్ సినిమాతో కలెక్షన్లు కొంచెం తగ్గడంతో , ఇక ఇదే నేపథ్యంలోనే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తో "హరిహర వీరమల్లు" మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి తను నటిస్తున్న మొదటి  హిస్టారికల్ మూవీ, అంతేకాదు ఈ సినిమాతోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ఇది.

అంతేకాకుండా సాగర్  డైరెక్షన్ లో హీరో దగ్గుపాటి రానా తో కలిసి "అయ్యప్పనుమ్  కోసియమ్"అనే  రీమేక్ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాని 2022వ  సంవత్సరంలో వినాయక చవితి పండగ సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఒక హరిహర వీరమల్లు చిత్రాన్ని కూడా సంక్రాంతి పండక్కి విడుదల చేయాలని చూస్తున్నారు.

ఇక  హరీష్ శంకర్ డైరెక్షన్ లో "PSPK 28 "చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్  పై నిర్మించనున్నారు. ఇక అంతే కాకుండా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో  పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడని,  పవన్ కళ్యాణ్ స్నేహితుడు "రామ్ తాలూరి"ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఎటువంటి అడ్డంకులు రాకపోతే చిత్రాలన్నీ వచ్చే సంవత్సరం విడుదల కానున్నట్లు సమాచారం.





రాధేశ్యామ్: ఆఖరి నిమిషంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభాస్..?

నితిన్ ని రికమాండ్ చేస్తున్న పవన్

"రాజమౌళి సినిమాలో పని చేయకపోడానికి కారణం అదే" : రామ్ లక్ష్మణ్

ఎఫ్‌-3 టీమ్‌కు అదిరిపోయే ట్రీట్‌...?

టీజర్ అంటే ఇది.. ఇలా కూడా ఉంటుందా.. ప్రేక్షకులు ఫిదా

ఆర్యన్ రాజేష్ భార్య గురించి ఎవరికి తెలియని విషయాలు

లింగుసామి సినిమాకు రామ్ రెమ్యునరేషన్ ఎంతంటే..!

ఆసక్తికరంగా ఆచార్య కొత్త పోస్టర్..

ఈ రీమేక్ సినిమా లో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>