MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-b5a496e8-7017-4fbc-88ca-ac38e4763a3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-b5a496e8-7017-4fbc-88ca-ac38e4763a3c-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కేవలం సినిమాకి సంబంధించి రెండు పాటలు మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉన్నాయని ఇటీవల యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దీనిని ఎంతో భారీ రేంజ్ లో తీస్తున్నారు. rrr movie latest news{#}Alia Bhatt;dvv entertainment;sai madhav burra;Olivia Morris;you tube;Hollywood;Rajamouli;News;Ram Charan Teja;war;Tollywood;m m keeravani;Darsakudu;Director;NTR;Hero;RRR Movie;India;media'ఆర్ఆర్ఆర్' లో ఆ హీరో రోల్ పెద్దదా .... ??'ఆర్ఆర్ఆర్' లో ఆ హీరో రోల్ పెద్దదా .... ??rrr movie latest news{#}Alia Bhatt;dvv entertainment;sai madhav burra;Olivia Morris;you tube;Hollywood;Rajamouli;News;Ram Charan Teja;war;Tollywood;m m keeravani;Darsakudu;Director;NTR;Hero;RRR Movie;India;mediaSat, 10 Jul 2021 23:52:39 GMTఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కేవలం సినిమాకి సంబంధించి రెండు పాటలు మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉన్నాయని ఇటీవల యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దీనిని ఎంతో భారీ రేంజ్ లో తీస్తున్నారు.

ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరిగా నటిస్తుండగా ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి భారీ క్రేజ్ దక్కించుకున్నాయి. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా పేట్రియాటిక్ జానర్ లో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎక్కువ అని, లేదు లేదు ఎన్టీఆర్ పాత్ర నిడివి ఎక్కువ అని కొందరు తమకు తోచిన విధంగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం చేస్తున్నారు. దానితో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఇద్దరూ మూవీలో మా హీరో రోల్ పెద్దది అంటే మా హీరో రోల్ పెద్దది అంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కోల్డ్ వార్ కొనసాగిస్తున్నారు.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోలిద్దరి పాత్రలు ఎంతో అద్భుతంగా ఉంటాయని, ఆ విధంగా ఇద్దరికీ సమానంగా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలా దర్శకుడు రాజమౌళి ఇద్దరి పాత్రలు రాసుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ పై ఇద్దరు హీరోలు కనపడే సీన్స్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ గా నిలవడం ఖాయం అట. అలానే ఈ మూవీలో భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు కూడా హైలైట్ అట. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రేపు ఆర్ఆర్ఆర్ విడుదల తరువాత అటు చరణ్, ఇటు ఎన్టీఆర్ స్క్రీన్ పై అదరగొట్టడం ఖాయంగా కనపడుతోంది .... !!



చిక్కుల్లో జగన్ ప్రభుత్వం...బుక్ అయినట్లేనా!

'ఆర్ఆర్ఆర్' లో ఆ హీరో రోల్ పెద్దదా .... ?? పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

ఆమె వద్దు ... వేరొకరు ముద్దంటున్న మహేష్ ఫ్యాన్స్ .... ??

ఆ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై రూ.కోటి దావా వేసిన మాణిక్యం ఠాగూర్..?

అందంగా లేవంటూ బాస్ నుంచి మెయిల్...

స్క్రీన్ ఏదైనా.. స్క్రిప్ట్ ఏదైనా.. యంగ్ టైగర్ రెడీ..!

స్క్రీన్ ఏదైనా.. స్క్రిప్ట్ ఏదైనా.. యంగ్ టైగర్ రెడీ. ఎవరు మీలో కోటీశ్వరుడు షో షూటింగ్ పాల్గొన్న ఎన్.టి.ఆర్.

టాలీవుడ్ లో తమిళ విలన్ హవా మాములుగా లేదుగా..!!

విజయం మీదే: మార్చుకో నీవెంచుకున్న మార్గాన్ని ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>