BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/funzone/funzone_videos/zxdcfgbhjkl;'-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/funzone/funzone_videos/zxdcfgbhjkl;'-415x250-IndiaHerald.jpgసోమాలియా రాజధాని లో తాజాగా ఓ భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో దాదాపు తొమ్మిది మంది మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారని అక్కడి హెల్త్ ఆఫీసర్ శనివారం మీడియాకు వెల్లడించారు. సోమాలియా పోలీసు ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ మొగడిషు పోలీస్ కమిషనర్ కర్నూల్ ఫర్హాన్ మహమూద్ కరోలెహ్ ను లక్ష్యం చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారని, కానీ ఆయన ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. అల్ షాబాబ్ అనే ఉగ్రవాద సంస్థ ఈ పన్నాగం పన్నిందని నిర్ధారించారు. భారీ పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి కారు బాంబు నేరుగా మొగడిషు పోలA large explosion in Somalia’s capital;{#}Somalia;Capital;Traffic police;Saturday;Carభారీ బాంబు పేలుడు... 10 మంది మృతి !భారీ బాంబు పేలుడు... 10 మంది మృతి !A large explosion in Somalia’s capital;{#}Somalia;Capital;Traffic police;Saturday;CarSat, 10 Jul 2021 19:31:00 GMTసోమాలియా రాజధాని లో తాజాగా ఓ భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో దాదాపు తొమ్మిది మంది మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారని అక్కడి హెల్త్ ఆఫీసర్ శనివారం మీడియాకు వెల్లడించారు. సోమాలియా పోలీసు ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ మొగడిషు పోలీస్ కమిషనర్ కర్నూల్ ఫర్హాన్ మహమూద్ కరోలెహ్ ను లక్ష్యం చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారని, కానీ ఆయన ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు.
 
అల్ షాబాబ్ అనే ఉగ్రవాద సంస్థ ఈ పన్నాగం పన్నిందని నిర్ధారించారు. భారీ పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి కారు బాంబు నేరుగా మొగడిషు పోలీస్ కమిషనర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన వాహనాన్ని ఢీ కొట్టారని పేర్కొన్నారు. ఈ నగరంలో నెల రోజుల వ్యవధిలో ఇంత పెద్ద భారీ పేలుడు సంభవించడం ఇది రెండవ సారి. గత వారమే టీ షాపు లక్ష్యంగా చేసుకొని జరిపిన పేలుడులో పది మంది మరణించారు. గత నెలలో మొగడిషులోని సైనిక స్థావరం వద్ద కూడా ఒక ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. అందులో 15 మంది మరణించడం గమనార్హం.



బ్రేకింగ్ : కత్తి మహేష్ కన్నుమూత

కత్తి మహేష్ మృతి .... !!

మరదలితో ప్రేమ, పెళ్లి.. అంతలోనే షాకిచ్చిన బావా?

ట్రాఫిక్ పోలీసుల షార్ప్ నెస్.. 3 నిమిషాల్లో ఎంత ఫైన్ వేసారంటే?

వామ్మో.. మద్యం మత్తులో ఎలా బండి నడిపాడో చూడండి?

వైసీపీకి రెండేళ్ల‌కే బ్యాడ్ టైం మొద‌లైపోయిందిగా...!

సబ్‌కలెక్టర్‌గా దుమ్మురేపనున్న రవితేజ..?

తల్లి బంగారం అమ్మేసిన 12 ఏళ్ల బాలుడు.. దేనికోసమో తెలుసా?

చరణ్ ఉపాసన లను ఆదర్శంగా తీసుకున్న సమంత !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>