BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ghani-movie-shooting-resumes-today-11a229a2-1c98-48c9-9afe-0affceb91e25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ghani-movie-shooting-resumes-today-11a229a2-1c98-48c9-9afe-0affceb91e25-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తి చేసుకోగా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ రౌండ్ బిగిన్స్ అంటూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. దాంతో ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి కిరణ్ కొరపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబి, సిద్ధూ బుద్ధ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అంతేకGhani{#}kiran;prince;thaman s;Posters;varun tej;Coronavirus;Cinemaమళ్లీ రింగులోకి దిగుతున్న "గని".. !మళ్లీ రింగులోకి దిగుతున్న "గని".. !Ghani{#}kiran;prince;thaman s;Posters;varun tej;Coronavirus;CinemaSat, 10 Jul 2021 10:29:00 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తి చేసుకోగా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ రౌండ్ బిగిన్స్ అంటూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. దాంతో ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు అర్థమవుతోంది. 

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి కిరణ్ కొరపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబి, సిద్ధూ బుద్ధ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ ఇప్పటివరకు కనిపించని రోల్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా  వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం జిమ్ లో కష్టపడుతున్నారు.
" style="height: 206px;">



కరోనా అప్డేట్..మళ్లీ వెయ్యి దాటిన మరణాలు.. !

నానికి నిద్రలేకుండా చేసిన సినిమా ఏంటో తెలుసా ?

అక్కినేని అన్నదమ్ములు ఓకే రోజున రాబోతున్నారా..!!

కరోనాను మించిన మహమ్మారి.. నిమిషానికి 11 మంది బలి..?

తల్లి బంగారం అమ్మేసిన 12 ఏళ్ల బాలుడు.. దేనికోసమో తెలుసా?

నెగిటివ్ పాత్రలో నిధి.. ఫ్రాన్స్ లో ఆత్రుత?

చరణ్ ఉపాసన లను ఆదర్శంగా తీసుకున్న సమంత !

కేరళలో జికా కలకలం..తాజా కేసులివే.. !

ఈరోజు రేషన్ బంద్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>