BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronaedbadd91-e9fd-4f8f-9283-180dd4e38612-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronaedbadd91-e9fd-4f8f-9283-180dd4e38612-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. తాజాగా దేశంలో 42,766 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా 24 గంటల్లో 1206 మంది కరోనాతో మరణించారు. దాంతో మరణాల సంఖ్య కూడా దేశంలో భారీగా పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో వెయ్యి కంటే తక్కువగానే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఈరోజు మళ్లీ మరణాల సంఖ్య 1200 కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో దేశంలో థర్డ్ వేవ్ ముప్పు తప్పదని నిపుణులు భావిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశం Corona{#}Coronavirusకరోనా అప్డేట్..మళ్లీ వెయ్యి దాటిన మరణాలు.. !కరోనా అప్డేట్..మళ్లీ వెయ్యి దాటిన మరణాలు.. !Corona{#}CoronavirusSat, 10 Jul 2021 10:11:00 GMTదేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. తాజాగా దేశంలో 42,766 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా 24 గంటల్లో 1206 మంది కరోనాతో మరణించారు. దాంతో మరణాల సంఖ్య కూడా దేశంలో భారీగా పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో వెయ్యి కంటే తక్కువగానే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ  ఈరోజు మళ్లీ మరణాల సంఖ్య 1200 కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో దేశంలో థర్డ్ వేవ్ ముప్పు తప్పదని నిపుణులు భావిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశం లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగానే లాక్ డౌన్ ఎత్తివేశారు. దాంతో ప్రజలంతా రోడ్లపైకి వస్తున్నారు. కారోనా ఉందన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా మాస్కులు ధరించడం, కరోనా నిబంధనలు పాటించడం కూడా ఎక్కడా కనిపించడం లేదు.



అక్కినేని అన్నదమ్ములు ఓకే రోజున రాబోతున్నారా..!!

కరోనాను మించిన మహమ్మారి.. నిమిషానికి 11 మంది బలి..?

తల్లి బంగారం అమ్మేసిన 12 ఏళ్ల బాలుడు.. దేనికోసమో తెలుసా?

కేరళలో జికా కలకలం..తాజా కేసులివే.. !

ఈరోజు రేషన్ బంద్.. !

క‌రోనా రెండో డోస్ తీసుకోక‌పోతే జ‌రిగేది ఇదే...!

ఏపీలో నమోదవుతున్న కేసుల్లో చాలా వరకూ కేవలం మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. ఏపీ రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే చిత్తూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల శాతం ఎక్కువగా ఉంటోంది.

ఆంధ్రాను హడలెత్తిస్తున్న ఆ 'మూడు' జిల్లాలు..?

కరోనా ఇంకా పోలేదు... ఏ క్షణమైనా విజృంభించవచ్చు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>