MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/f3-movie4d6a3227-ef01-4512-981d-aa35f49a5aa0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/f3-movie4d6a3227-ef01-4512-981d-aa35f49a5aa0-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్స్ హ‌వా కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరో విక్టరీ వెంకటేష్ అండ్‌ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కాంబోలో స‌క్సెస్ ఫుల్ విజయ చిత్రాల డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తీసిని మూవీ ఎఫ్ 2 ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో బాగా ఆక‌ట్టుకుని పెద్ద హిట్ చేసిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ గా తీసుకొస్తున్న మూవీ ఎఫ్ 3 అని తెలిసిందే. కాగా ఈ మూవీని కూడా మరింత ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ సినిమా బ్యాf3-మూవీ{#}anil ravipudiఎఫ్‌-3 టీమ్‌కు అదిరిపోయే ట్రీట్‌...?ఎఫ్‌-3 టీమ్‌కు అదిరిపోయే ట్రీట్‌...?f3-మూవీ{#}anil ravipudiSat, 10 Jul 2021 17:00:00 GMTహీరో విక్టరీ వెంకటేష్ అండ్‌ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కాంబోలో స‌క్సెస్ ఫుల్ విజయ చిత్రాల డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తీసిని మూవీ ఎఫ్ 2 ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో బాగా ఆక‌ట్టుకుని పెద్ద హిట్ చేసిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ గా తీసుకొస్తున్న మూవీ ఎఫ్ 3 అని తెలిసిందే.

కాగా ఈ మూవీని కూడా మరింత ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ సినిమా బ్యాలన్స్ షూటింగ్‌ను ప్ర‌స్తుతం శరవేగంగా తీస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే అంటే ఈ మూవీ షూటింగ్ ఎలాగూ హైద‌రాబాద్లోనే జ‌రుగుతుంది కాబ‌ట్టి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ను న‌టుడు అలీ క్రియేట్ చేశాడ‌ని తెలుస్తోంది.


ఇక ఈ  మూమెంట్ ను దర్శకుడు అనీల్ షేర్ చేసుకున్నారు త‌న ఫ్యాన్ష్ తో. టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ స్వ‌యంగా తన ఇంట్లో తయారు చేసిన బిర్యానీని తమ మూవీ టీమ్ కోసం తీసుకొచ్చి వడ్డించారని డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

ఇక ఆయ‌న తన చిత్ర యూనిట్ తో కలిసి బిర్యానీ తింటున్న ఫోటోని షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ డైరెక్ట‌ర్ అండ్ టీమ్ ఫుల్ ఆనందం వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం ఈ మూవీలో కూడా తమన్నా అలాగే మెహ్రీన్ కౌర్‌లు హీరోయిన్స్ గా చేస్తుండ‌టంతో పాటే మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక దీనికి దిల్ రాజుతోపాఉట శిరీష్ లు ప్రొడ్యూస‌ర్‌లుగా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బ‌రిలో ఉండొచ్చ‌ని తెలుస్తోంది.




సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>