MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/they-are-not-here-all-with-them-therec1188614-61a7-47d1-9f2e-0d94ff246771-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/they-are-not-here-all-with-them-therec1188614-61a7-47d1-9f2e-0d94ff246771-415x250-IndiaHerald.jpgమన హీరోయిన్లు ఫారిన్ ఫ్లైట్ లను బాగా ఎక్కేస్తున్నారు. మనోళ్లతో చట్టాలు పట్టాలేసుకొని తిరిగి చివరకు ఫారిన్ కుర్రాళ్ల మోజులో పడిపోతున్నారు. ప్రేమలో పడటమే కాకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్ళిళ్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువైపోయాయి. forieghn marriages heroins{#}BEAUTY;Preity Zinta;priyanka;radhika;Cricket;Tennis;Cinema;Telugu;marriage;Hindi;Heroine;Indianఇక్కడి వాళ్లు కాదనీ అక్కడి వాళ్లతో అన్నీ..!ఇక్కడి వాళ్లు కాదనీ అక్కడి వాళ్లతో అన్నీ..!forieghn marriages heroins{#}BEAUTY;Preity Zinta;priyanka;radhika;Cricket;Tennis;Cinema;Telugu;marriage;Hindi;Heroine;IndianSat, 10 Jul 2021 07:00:00 GMTమన హీరోయిన్ లు ఇతర దేశాల వాళ్ల మోజులో బాగానే పడుతున్నారు. అక్కడి వాళ్లతో ప్రేమాయణం సాగించడమే కాకుండా పెళ్లిళ్లు కూడా చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయిపోయాయి. సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా సినిమాల నుంచి అనూహ్యంగా ఐపీయల్‌లో అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమెపై చాలా గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ప్రీతిజింటా వాళ్లతో ప్రేమలో ఉందీ.. వీళ్లతో ప్రేమలో ఉందంటూ గుసగుసలు వినిపించాయి. యువరాజ్‌ సింగ్‌తో ప్రీతీ జింటా హద్దులు దాటేసిందనీ.. ఆస్ట్రేలియన్‌ క్రికెట్ ప్లేయర్ బ్రెట్‌లీతో డేటింగ్‌లో ఉందని ప్రచారం జరిగింది. అయితే ప్రీతీ మాత్రం అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది ప్రీతి. 2018లో అమెరికన్‌ బిజినెస్‌ టైకూన్‌ జెన్‌ గుడ్‌ఎనఫ్‌ని వివాహమాడింది.

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో బిజీగా ఉన్నసమయంలో షాహిద్‌ కపూర్‌ని పెళ్లి చేసుకుంటుందనీ, రణ్‌బీర్‌ కపూర్‌తో రిలేషన్‌లో ఉందని చాలాసార్లు ప్రచారం జరిగింది. అయితే ప్రియాంక మాత్రం బాలీవుడ్‌ లవ్స్‌ అన్నింటిని పక్కనపెట్టి, అమెరికన్ సింగర్ కమ్ యాక్టర్ నిక్‌ జోనస్‌ని పెళ్లి చేసుకుంది. మిసెస్‌ నిక్‌గా మారాక ఇండియన్ ఇండస్ట్రీకి దూరమై, హాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది ప్రియాంక జోనస్.

బోల్డ్‌ యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరోయిన్ రాధిక ఆప్టే. హిందీ నుంచి తెలుగు వరకు నటించిన ప్రతీ చోట సూపర్ పెర్పామర్‌ అని పేరు తెచ్చుకున్న రాధిక, లండన్‌ మ్యూజీషియన్ బెనెడిక్ట్ టేలర్‌ని పెళ్లి చేసుకుంది. 2012లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ లాంగ్‌రిలేషన్‌లోనే ఉన్నారు. రాధిక సినిమాల కోసం ఇండియాలో ఉంటే, బెనెడిక్ట్‌ లండన్‌లో ఉంటున్నాడు.

శ్రియా చూపులకు దక్షిణాది కుర్రాళ్లు అట్రాక్ట్ అయిపోయారు. అయితే ఈ బ్యూటీ మాత్రం రష్యన్‌ టెన్నిస్ ప్లేయర్‌కి ఆండ్రీ కొశ్చీవ్‌కి పడిపోయింది. మూడేళ్ల క్రితం ఆండ్రీతో కలిసి ఏడడుగులు వేసింది. ఇక ఆండ్రీకి యూరప్‌లో ఆర్గానిక్‌ రెస్టారెంట్స్‌ బిజినెస్ ఉంది. వీళ్ల హాలిడే వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంటాయి.






బ‌న్నీ భార్య స్నేహ‌ను బ‌తిమిలాడుతోన్న స్టార్ నిర్మాత ?

R R R లేటెస్ట్ టీజ‌ర్‌.. ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్‌..!

హ్యాపీ బర్త్ డే : కోట శ్రీనివాసరావు గురించి ఎవరికీ తెలియని నిజాలు..!

తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ : మరో మూడు రోజుల పాటు?

దాస‌రి నారాయ‌ణ రావు - ప‌ద్మ తొలి ప్రేమ ఎక్క‌డో తెలుసా..!

నాని నాగచైతన్యల వైపు చూస్తున్న ఇండస్ట్రీ !

కేసీఆర్ అంటే జగన్ కి, జగన్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం!

స్మరణ: సీనియర్ యాక్టర్ సుకుమారి గురించి మనకు తెలియని విషయాలు..

మహేశ్ బాబు విషయంలో నోరు విప్పిన దర్శకుడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>