BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో మరో సారి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో గత వారం రోజుల నుంచి అక్కడక్కడా భారీ నుంచి చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. చల్లటి గాలులు వీస్తూ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో మూడు రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పక్క రాష్ట్రమైన కర్ణాటకను కూడాrain{#}Chiranjeevi;varsha;Varsham;Red;Telugu;Hyderabadతెలుగు రాష్ట్రాలకు అలర్ట్ : మరో మూడు రోజుల పాటు?తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ : మరో మూడు రోజుల పాటు?rain{#}Chiranjeevi;varsha;Varsham;Red;Telugu;HyderabadSat, 10 Jul 2021 08:03:00 GMTతెలుగు రాష్ట్రాల్లో మరో సారి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో గత వారం రోజుల నుంచి అక్కడక్కడా భారీ నుంచి చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. చల్లటి గాలులు వీస్తూ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో మూడు రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 


ఇప్పటికే పక్క రాష్ట్రమైన కర్ణాటకను కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అక్కడైతే ఏకంగా రానున్న వారం రోజుల్లో అతి భారీ వర్ష సూచన ఉందని తెలుపుతూ రెడ్, ఆరెంజ్ అలెర్ట్ లను కూడా ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే మన రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించేంటంత కాకపోయినా భారీ వర్షాలు మాత్రం పడే అవకాశం ఉందని అంటున్నారు.




దాస‌రి నారాయ‌ణ రావు - ప‌ద్మ తొలి ప్రేమ ఎక్క‌డో తెలుసా..!

నాని నాగచైతన్యల వైపు చూస్తున్న ఇండస్ట్రీ !

కేసీఆర్ అంటే జగన్ కి, జగన్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం!

మహిళలకు శుభవార్త : తగ్గిన బంగారం ధరలు!

ఇక్కడి వాళ్లు కాదనీ అక్కడి వాళ్లతో అన్నీ..!

స్మరణ: సీనియర్ యాక్టర్ సుకుమారి గురించి మనకు తెలియని విషయాలు..

టీవీ: TRP కోసం ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన షోస్ ఇవే..

డేట్స్ కోసం హీరోయిన్ రాధకు ఆర్డర్.. తర్వాత ఏం జరిగింది

ప్రభాస్ సలార్.. విజయ్ సేతుపతి ఛాన్స్ మిస్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>