Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/statebank2219bc65-aae4-4c3c-8528-b0b3671c38b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/statebank2219bc65-aae4-4c3c-8528-b0b3671c38b4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ కస్టమర్లందరికీ వినూత్నమైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా తమ సేవలను పునరుద్ధరించుకుంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ప్రస్తుతం బ్యాంకు కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందించడమే కాదు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఎన్నో స్కీమ్స్ కూడా అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతం అతి ఎక్కువ మంది కస్టమర్లు కలిగి ఉన్న బ్యాంక్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో నెంబర్ వన్ స్థానంStatebank{#}Bank;Banking;SBIస్టేట్ బ్యాంక్ కస్టమర్లు అలర్ట్.. ఈ రోజు రాత్రి ఆ సేవలు బంద్?స్టేట్ బ్యాంక్ కస్టమర్లు అలర్ట్.. ఈ రోజు రాత్రి ఆ సేవలు బంద్?Statebank{#}Bank;Banking;SBISat, 10 Jul 2021 14:40:00 GMTప్రస్తుతం దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  తమ కస్టమర్లందరికీ వినూత్నమైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా తమ సేవలను పునరుద్ధరించుకుంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ప్రస్తుతం బ్యాంకు కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందించడమే కాదు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఎన్నో స్కీమ్స్ కూడా అందుబాటులో ఉంచింది.  అయితే ప్రస్తుతం అతి ఎక్కువ మంది కస్టమర్లు కలిగి ఉన్న బ్యాంక్ గా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇటీవలి కాలంలో తమ సేవలు అన్నింటినీ కూడా స్టేట్ బ్యాంక్ అప్ డేట్ చేస్తూ వస్తుంది.



 కేవలం స్టేట్ బ్యాంక్ మాత్రమే కాదు దాదాపుగా అన్ని బ్యాంకులు కూడా తమ సేవలను అప్గ్రేడ్ చేస్తూ ఉండటం కారణంగా ఇటీవల వివిధ బ్యాంకుల కస్టమర్లకు ఆన్లైన్ సేవల విషయంలో అంతరాయం ఏర్పడిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.  ఇక ఇటీవల కాలంలో అటు స్టేట్ బ్యాంక్ కస్టమర్లు కూడా ఇలా సేవల విషయంలో అంతరాయం ఎదుర్కొంటున్నారట.  మొన్నటికి మొన్న తమ సేవలను అప్గ్రేడ్ చేస్తున్న కారణంగా ఆన్లైన్ బ్యాంకింగ్ లాంటి సేవలు కొన్ని గంటలు అందుబాటులో ఉండబోవని అంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అంతరాయానికి చింతిస్తున్నఅని  త్వరగా సమస్యలు పరిష్కరిస్తాం  అంటూ తెలిపింది.



 ఇప్పుడు మరో సారీ కస్టమర్లకు మరో ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పలు సేవల నిర్వహణ అప్డేషన్ కారణంగా కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది అంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ రోజు రాత్రి పది గంటల 45 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 12 గంటల 15 నిమిషాల వరకు కొన్ని సేవలకు అంతరాయం కలుగుతుంది అని తెలిపింది. దాదాపు అరగంట పాటు ఎస్బిఐ కస్టమర్లు ఇలాంటి అంతరాయం ఎదుర్కొంటారు అంటూ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బిఐ యోనో.  ఎస్బిఐ యోనో లైఫ్, యూపీఐ లాంటి సేవలకు అంతరాయం కలుగుతుందని అంతరాయానికి తమ కస్టమర్లకు క్షమించాలి అంటూ కోరింది. కస్టమర్లు అందరూ  సహకరించాలని సమస్యను తొందరగా పరిష్కరిస్తాం అంటూ తెలిపింది.



ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్..ఆన్లైన్ సేవలు బంద్ !

హ్యాపీ బర్త్ డే : కోట శ్రీనివాసరావు గురించి ఎవరికీ తెలియని నిజాలు..!

క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌... ఈ ఆరోగ్య‌ స‌మ‌స్య వారికి డేంజ‌రే...!

సర్కారు వారి పాటలో స్పెషల్ సాంగ్.. ఆ లక్కీ హీరోయిన్ కు ఛాన్స్..!

ముందుంది ఒక్కటే లక్ష్యం.. హీరోల మధ్య టఫ్ పైట్..!

షర్మిలతో రేవంత్‌కు పోటీ అక్కడేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>