Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/catch20065306-2f90-40b0-8d35-4916704a5159-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/catch20065306-2f90-40b0-8d35-4916704a5159-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ప్రేక్షకులందరూ ఇక టీవీలకు అతుక్కుపోతుంటారు. కన్నార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అటు మైదానంలో ఆడే ఆట గాళ్లు కూడా అదిరిపోయే రేంజ్ లో క్రికెట్ ఆడుతూ అందరినీ అలరిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు క్రికెట్లో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు బౌలర్లు అద్భుతమైన బంతి విసిరి ఆశ్చర్యానికి గురి చేయడం చేస్తుంటారు. మరి కొన్నిసార్లు బ్యాట్స్ ఉమేన్లు ఊహించని షCatch{#}Audi;Fidaa;England;Cricket;Indiaవావ్.. ఇలాంటి క్యాచ్ ఎప్పుడు చూసుండరు?వావ్.. ఇలాంటి క్యాచ్ ఎప్పుడు చూసుండరు?Catch{#}Audi;Fidaa;England;Cricket;IndiaSat, 10 Jul 2021 11:15:00 GMTప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ప్రేక్షకులందరూ ఇక టీవీలకు అతుక్కుపోతుంటారు. కన్నార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అటు  మైదానంలో ఆడే ఆట గాళ్లు కూడా అదిరిపోయే రేంజ్ లో క్రికెట్ ఆడుతూ అందరినీ అలరిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు క్రికెట్లో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు బౌలర్లు అద్భుతమైన బంతి విసిరి ఆశ్చర్యానికి గురి చేయడం చేస్తుంటారు.  మరి కొన్నిసార్లు బ్యాట్స్ ఉమేన్లు ఊహించని షాట్ ఆడి ఔరా అనిపిస్తూ ఉంటారు.


 ఇంకొన్నిసార్లు  మెరుపు ఫీల్డింగ్ తో ప్రేక్షకులందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తూ ఉంటారు క్రికెట్ ఆటగాళ్ళు.  మైదానంలో మెరుపు ఫీల్డింగ్ చేసిన సమయంలో వావ్ ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్య పోతూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. ఇక్కడ ఇలాంటి అదిరిపోయే క్యాట్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.  ఇటీవలే అద్భుతమైన క్యాచ్ తో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరిచింది ఎవరో కాదు భారత మహిళా క్రికెటర్. ఇటీవలే భారత మహిళా క్రికెటర్ హార్లేన్ డియోల్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ అందరినీ ఫిదా చేసేస్తుంది.


 ప్రస్తుతం భారత్ మహిళా జట్టు ఇంగ్లండ్ జట్టుతో టి20 సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే అన్ని విభాగాల్లో కూడా టీమిండియా మహిళల జట్టు అద్భుతంగా రాణిస్తుంది.  ఇటీవలే ఇంగ్లాండ్ టి20 మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక భారత మహిళా క్రికెటర్ పట్టిన క్యాచ్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోన్స్ భారీ షాట్ ఆడింది. బంతి బౌండరీ పైనుంచి దూసుకెల్తూ ఉండగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డియోల్ గాల్లోకి ఎగిరి ఆ బంతిని పట్టుకుంది.  ఇక బ్యాలెన్స్ మిస్ అవుతున్న సమయంలో బంతిని బౌండరీ లోపలికి విసిరి.. మళ్లీ తనని తాను బాలెన్స్ చేసుకుని డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది. ఇక ఈ క్యాచ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఈ అద్భుతమైన క్యాచ్ కి అందరూ ఫిదా అవుతున్నారు.



టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ అతనే.. లెక్కలేసి మరీ చెప్పిన సెహ్వాగ్?

ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్..ఆన్లైన్ సేవలు బంద్ !

మళ్లీ కిచెన్ లో చేరిన సచిన్.. ఏం చేసాడో చూడండి?

జులై లో విడుదల అయిన రాజమౌళి సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

భారత ప్లాన్ ని కాపీ కొట్టిన చైనా.. ఏం చేస్తుందంటే?

ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 13 సెకన్లలో ప్రపంచ రికార్డు?

పవన్ కళ్యాణ్ లైనప్ మార్పులతో క్రిష్ లో మొదలైన టెన్షన్ !

ఇష్టకామేశ్వరి దేవి ప్రత్యేకత ఇదే ?

R R R లేటెస్ట్ టీజ‌ర్‌.. ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>