Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/likkerb2cbdd6d-f372-46f7-934d-67d5f7296dd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/likkerb2cbdd6d-f372-46f7-934d-67d5f7296dd4-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి ఒక్క వాహనదారుడు ఒకసారి రోడ్లపైకి వచ్చారు అంటే తప్పనిసరిగా అన్ని రకాల రోడ్డు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. హెల్మెట్ ధరించడం అన్ని రకాల పత్రాలను వెంటనే పెట్టుకోవడం లాంటివి చేయాలి. అంతేకాకుండా మద్యం తాగి అసలు బండి నడపకూడదు. అయితే వీటిపైఅటు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సార్లు అవగాహన చర్యలు చేపట్టినా మద్యం మత్తులో ఎంతోమంది వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతూనే ఉన్నారు. అయితే ఇక రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులుLikker{#}vehicles;Bike;Cricket;Traffic police;Cinemaవామ్మో.. మద్యం మత్తులో ఎలా బండి నడిపాడో చూడండి?వామ్మో.. మద్యం మత్తులో ఎలా బండి నడిపాడో చూడండి?Likker{#}vehicles;Bike;Cricket;Traffic police;CinemaSat, 10 Jul 2021 14:50:00 GMTసాధారణంగా ప్రతి ఒక్క వాహనదారుడు ఒకసారి రోడ్లపైకి వచ్చారు అంటే తప్పనిసరిగా అన్ని రకాల రోడ్డు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. హెల్మెట్ ధరించడం అన్ని రకాల పత్రాలను వెంటనే పెట్టుకోవడం లాంటివి చేయాలి. అంతేకాకుండా మద్యం తాగి అసలు బండి నడపకూడదు. అయితే వీటిపైఅటు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సార్లు అవగాహన   చర్యలు చేపట్టినా మద్యం మత్తులో ఎంతోమంది వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతూనే ఉన్నారు. అయితే ఇక రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఎన్నో  అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవలి కాలంలో అయితే ట్రాఫిక్ పోలీసులు కాస్త వినూత్నంగా అవగాహన పెంచేందుకు ట్రై చేస్తున్నారు.



 ఇలా అందరూ అవేర్నెస్ పెంచేందుకు పలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.  ఇక ఇటీవల కాలంలో అయితే సినిమా సెలబ్రిటీలు, క్రికెట్ ఆటగాళ్లకు సంబంధించిన ఫోటోలను మార్పింగ్ చేసి వాహనదారులకు  అందరికీ అవగాహన కల్పించే విధంగా కొన్ని పోస్టులు చేసిన ఘటనలు తెర మీదికి వచ్చాయి. ఇక్కడ ఇటీవలే మరో సారి ఒక వీడియో ని పోస్ట్ చేశారు ట్రాఫిక్ పోలీసులు.  ఇటీవలే పోస్ట్ చేసిన వీడియో లో మద్యం మత్తులో వాహనం నడిపితే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేసే విధంగా ఒక వ్యక్తి డ్రైవింగ్ చేసాడు.



 ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పొద్దున పొద్దున్నే మద్యం తాగాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే మద్యం మత్తులో బైక్ నడిపేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే అదుపుతప్పి బొక్క బోర్లా పడిపోయాడు. ఇక రోడ్డుపై వెళ్తున్న ఓ మానవత్వం ఉన్న వ్యక్తి ఇక అతని లేపాడు. ఆ తర్వాత అయినా అతను సవ్యంగా వెళ్తాడు ఏమో అని అనుకున్నాడు. కానీ  బండి స్టార్ట్ చేసిన అతను హైవే మొత్తం తనదే అన్నట్లుగా వెళ్ళిపోతున్నాడు. ఒక సారి రాంగ్ రూట్లో వెళ్లడమే ఇంకోసారి కార్లకి అడ్డు వెళ్లడం లాంటివి చేశాడు.  ఈ వీడియో చూస్తుంటే అందరికీ అతనికి ఏమవుతుందో అని ఒకింత భయం వేస్తుంది. ఇలా మద్యం మత్తులో బైక్ నడిపితే అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ తెలిపారు.



నాని 'టక్ జగదీష్' రిలీజ్ కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

రేర్ పిక్ : చిట్టిబాబు తో శ్రీమంతుడు

కలిసొచ్చిన జోనర్ నే నమ్ముకున్న సమంత...

ట్రాఫిక్ పోలీసుల షార్ప్ నెస్.. 3 నిమిషాల్లో ఎంత ఫైన్ వేసారంటే?

అల్లుడు డైరెక్షన్ లో సూపర్ స్టార్ మామ...

ధోనినే పక్కన పెట్టేసిన యువ క్రికెటర్.. ఫాన్స్ షాక్?

సౌత్ ఇండస్ట్రీ లో సాయి పల్లవి సృష్టించిన రికార్డులు ఇవే

ఆ సినిమా చూడొద్దంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం...

కోట గారి సినీ జీవితంలో పెద్ద మచ్చ అదే ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>