Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidh8d8f09a18-b93a-4721-9a94-6bb55a618c1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidh8d8f09a18-b93a-4721-9a94-6bb55a618c1d-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో నిధి అగర్వాల్ కి ప్రత్యేకమైన క్రేజ్ వుంది. అప్పటివరకు అడపాదడపా సినిమాలు చేసిన నిధి అగర్వాల్ తర్వాత రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులు అందరిని మంత్రముగ్దుల్ని చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ఇష్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ అమ్మడికి ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రతి సినిమాలో కూడా తన గ్లామర్Nidh8{#}Nidhhi Agerwal;nidhi;Pawan Kalyan;puri jagannadh;ram pothineni;shankar;Audience;Blockbuster hit;BEAUTY;Telugu;Heroine;Tollywood;Hero;Cinemaనెగిటివ్ పాత్రలో నిధి.. ఫ్రాన్స్ లో ఆత్రుత?నెగిటివ్ పాత్రలో నిధి.. ఫ్రాన్స్ లో ఆత్రుత?Nidh8{#}Nidhhi Agerwal;nidhi;Pawan Kalyan;puri jagannadh;ram pothineni;shankar;Audience;Blockbuster hit;BEAUTY;Telugu;Heroine;Tollywood;Hero;CinemaSat, 10 Jul 2021 10:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో నిధి అగర్వాల్ కి ప్రత్యేకమైన క్రేజ్ వుంది. అప్పటివరకు అడపాదడపా సినిమాలు చేసిన నిధి అగర్వాల్ తర్వాత రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులు అందరిని మంత్రముగ్దుల్ని చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఇక ఇష్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ అమ్మడికి ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ.  ప్రతి సినిమాలో కూడా తన గ్లామర్ తో డోస్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంది.



 ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించేందుకు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తుంది నిధి అగర్వాల్.  ఇకపోతే ప్రతీ హీరోయిన్ కూడా ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. నేటి రోజుల్లో ఇలా హీరోయిన్స్ గ్లామర్ పాత్రలతో పాటు నెగిటివ్ రోల్స్ చేయడం ట్రెండ్ గా మారిపోయింది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు కూడా  ఇక ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. నెగెటివ్ రోల్ లో ప్రేక్షకులను అలరించేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.



 అది కూడా ఏ హీరో సినిమాలోనో కాదు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట నిధి అగర్వాల్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో హరిహర వీరమల్లు అనే ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో అవకాశం దక్కించుకుంది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. నిధి పాత్రకు సంబంధించి టాలీవుడ్ లో ఒక వార్త కోడై కూస్తోంది. హరిహర వీరమల్లులో నిధి నెగిటివ్ పాత్రలో నటించబోతుందట.  ఇప్పటి వరకు చూడని సరికొత్త నిధి అగర్వాల్ ను ఇక హరిహర వీరమల్లు లోని సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు అని ఒక టాక్ వైరల్ గా మారిపోయింది. దీంతో అభిమానుల్లో ఆతృత పెరిగిపోయింది.



నానికి నిద్రలేకుండా చేసిన సినిమా ఏంటో తెలుసా ?

అక్కినేని అన్నదమ్ములు ఓకే రోజున రాబోతున్నారా..!!

వీడియో: ఏనుగు కంటే పెద్దగా ఉన్న పిల్లి.. షాక్ అవుతున్న ప్రజలు..?

చరణ్ ఉపాసన లను ఆదర్శంగా తీసుకున్న సమంత !

ఈ ఇద్దరు హీరోలకు ఈ సినిమా పైనే సముద్రమంత ఆశ..!!

వెంకటేష్ సినిమా @ 28 యేళ్లు..

పవన్ కళ్యాణ్ లైనప్ మార్పులతో క్రిష్ లో మొదలైన టెన్షన్ !

బ‌న్నీ భార్య స్నేహ‌ను బ‌తిమిలాడుతోన్న స్టార్ నిర్మాత ?

R R R లేటెస్ట్ టీజ‌ర్‌.. ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>