PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-386b3fc4-17d1-40e2-a1b4-d02ad532f24d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-386b3fc4-17d1-40e2-a1b4-d02ad532f24d-415x250-IndiaHerald.jpgఅమెరికాలో ఫైజర్, మోడర్నా టీకాలు ... మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ ఉన్నాయి. చాలా మందికి మొదటి టీకా డోసు తీసుకున్నప్పుడున్న ఉత్సాహం రెండో డోసు తీసుకోవడంలో కనిపించడం లేద‌నే తెలుస్తోంది. మొద‌టి డోస్ తీసుకున్న వారు రెండో డోస్‌కు వ‌చ్చేస‌రికి నిర్ల‌క్ష్యంతో ఉంటున్నారు. మ‌న దేశంలో వ్యాక్సిన్ల‌లో ఒక డోస్ తీసుకుంటే 30 % మందిలో యాంటీ బాడీలు ఉత్ప‌న్న‌మ‌యితే... 70 శాతం మందికి అది కేవలం బూస్టర్‌ డోసుగానే ఉపయోగపడిందట‌. అయితే ఒక్క డోస్‌తోనే ఆపేస్తే వాళ్ల‌కు క‌రోనా సోకే అవ‌కాశాలు ఎక్కువుగానే ఉంటాయంటున్నారుCorona Vaccine{#}96;Coronavirusక‌రోనా రెండో డోస్ తీసుకోక‌పోతే జ‌రిగేది ఇదే...!క‌రోనా రెండో డోస్ తీసుకోక‌పోతే జ‌రిగేది ఇదే...!Corona Vaccine{#}96;CoronavirusSat, 10 Jul 2021 09:18:00 GMTప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే రెండు ద‌శ‌లు పూర్తి చేసుకుని.. మూడో వేవ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కొన్ని దేశాల్ల థ‌ర్డ్ వేడ్ కూడా స్టార్ట్ అయ్యింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికిప్పుడు క‌రోనా జోరుకు అడ్డు క‌ట్ట వేసేందుకు ముందున్న ఒకే ఒక అస్త్రం వ్యాక్సిన్‌. ఎంద‌రో నిపుణులు.. ఎన్నో ప్ర‌భుత్వాలు సైతం వ్యాక్సిన్ గురించి ఎంతో గొప్ప‌గా చెపుతున్నారు.. అపోహ‌లు వ‌ద్ద‌ని చెపుతున్నారు.. అయినా ఇప్ప‌ట‌కీ చాలా మందికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయితే ఇప్ప‌ట‌కీ ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుక‌డుగు వేస్తున్నారు.

అమెరికాలో ఫైజర్, మోడర్నా టీకాలు ... మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ ఉన్నాయి. చాలా మందికి మొదటి టీకా డోసు తీసుకున్నప్పుడున్న ఉత్సాహం రెండో డోసు తీసుకోవడంలో కనిపించడం లేద‌నే తెలుస్తోంది. మొద‌టి డోస్ తీసుకున్న వారు రెండో డోస్‌కు వ‌చ్చేస‌రికి నిర్ల‌క్ష్యంతో ఉంటున్నారు. మ‌న దేశంలో వ్యాక్సిన్ల‌లో ఒక డోస్ తీసుకుంటే 30 % మందిలో  యాంటీ బాడీలు ఉత్ప‌న్న‌మ‌యితే... 70 శాతం మందికి అది కేవలం బూస్టర్‌ డోసుగానే ఉపయోగపడిందట‌. అయితే ఒక్క డోస్‌తోనే ఆపేస్తే వాళ్ల‌కు క‌రోనా సోకే అవ‌కాశాలు ఎక్కువుగానే ఉంటాయంటున్నారు.

తొలి డోసుతో మ‌న శ‌రీరం క‌రోనాపై పోరాటానికి మాత్ర‌మే సిద్ధ‌మ‌వుతుంది. అదే రెండో డోస్ తీసుకుంటే వ్యాధి నిరోధకత మరింత బలోపేత మ‌వుతుంద‌ట‌.  రెండో డోసు తర్వాతే పూర్తి స్థాయిలో యాంటీబాడీలు చేరి కరోనా నుంచి మ‌న‌కు పూర్తి స్థాయి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ట. రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 96 % మందికి ఆసుప‌త్రి అవ‌స‌రం ఉండ‌ద‌ట‌. ఇక 99 % మంది చ‌నిపోయే అవ‌కాశ‌మే లేదు.  అదే ఒక్క డోస్ మాత్ర‌మే తీసుకున్న వారిలో 64 % మందికి మాత్ర‌మే ర‌క్ష‌ణ ఉంటుద‌ట‌. అయితే ఎక్కువ మంది సైడ్ ఎఫెక్ట్స్ భ‌యంతోనే క‌రోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇప్ప‌ట‌కీ భ‌య‌ప‌డుతున్నారు.

 



అక్కినేని అన్నదమ్ములు ఓకే రోజున రాబోతున్నారా..!!

కరోనాను మించిన మహమ్మారి.. నిమిషానికి 11 మంది బలి..?

తల్లి బంగారం అమ్మేసిన 12 ఏళ్ల బాలుడు.. దేనికోసమో తెలుసా?

కేరళలో జికా కలకలం..తాజా కేసులివే.. !

ఈరోజు రేషన్ బంద్.. !

క‌రోనా రెండో డోస్ తీసుకోక‌పోతే ప్రాణాల‌కు గ్యారెంటీ లేనట్టే ?

ఆంధ్రాను హడలెత్తిస్తున్న ఆ 'మూడు' జిల్లాలు..?

కరోనా ఇంకా పోలేదు... ఏ క్షణమైనా విజృంభించవచ్చు ?

నాని నాగచైతన్యల వైపు చూస్తున్న ఇండస్ట్రీ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>